Warangalvoice

Kanneboina Rajaiah

టీఆర్ఎస్ లో ఆత్మగౌరవం లేదు

గులాబీకి కన్నెబోయిన రాజయ్య గుడ్ బై త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ వరంగల్ వాయిస్, హనుమకొండ: అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మరో షాక్‌ తగిలింది. తెలంగాణ ఉద్యమకాలం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంట నడిచిన సీనియర్‌ నేత, షిప్‌ అండ్‌ గోట్‌ ఫెడరేషన్‌ మాజీ చైర్మన్‌ కన్నెబోయిన రాజయ్య యాదవ్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. ఆత్మగౌరవం లేని టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉండలేకపోతున్నట్లు సీనియర్‌ నేత తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ తొలినాళ్ల నుంచి సీఎం కేసీఆర్ తో…

Read More
challa Darmareddy

హ‌ద్దు మీరొద్దు

పార్టీ క్యాడ‌ర్‌కు ఎమ్మెల్యే చ‌ల్లా హెచ్చ‌రిక‌ విచ్చ‌ల‌విడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న వారిపై సీరియ‌స్‌ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐదుగురిపై చ‌ర్య‌లు జ‌వాబుదారిత‌నంగా వ్య‌వ‌హ‌రించాలంటూ హిత‌వు ప‌ర‌కాల‌లో తిరిగి గులాబీ జెండా ఎగురేసేందుకు కృషి చేయాలి వరంగ‌ల్ వాయిస్‌, ప‌ర‌కాల‌: పార్టీలో ప‌ట్టప‌గ్గాలు లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్న వారిపై ప‌ర‌కాల ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి కొర‌ఢా ఝులిపించిన‌ట్లు స‌మాచారం. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో రాస‌లీల‌లు, డ‌బుల్ బెడ్ రూం, ద‌ళిత బంధు ప‌థ‌కాల్లో అవినీతికి పాల్ప‌డినట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌ ముగ్గురు ప్ర‌జా ప్ర‌తినిధులు, ఇద్ద‌రు…

Read More
KTR's advice to Dr. Bairi Niranjan

డాక్టర్ బైరి నిరంజన్ కు కేటీఆర్ పరామర్శ

వరంగల్ వాయిస్, కాజీపేట : దర్గా కాజీపేటలో ఉన్న తన ఇంటి సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు పక్కన బండ మీద మీద పడబోయిన ఒక వ్యక్తిని కాపాడి తాను రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నమస్తే తెలంగాణ రచయిత, యూనివర్సిటీ అధ్యాపక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరి నిరంజన్ కు ఎడమ చేయి మణికట్టు కీలు విరిగిపోయి బలమైన దెబ్బలు తగలి చికిత్స పొందుతున్న నేపథ్యంలో వారి పరిస్థితిని తెలుసుకొని ఫోన్ లో…

Read More
A separate directorate should be established for pensioners

పెన్షనర్స్ కు ప్రత్యేక డైరెక్టరేట్ ను ఏర్పాటు చేయాలి

వరంగల్ వాయిస్, తొర్రూరు : పెన్షనర్స్ కు ప్రత్యేక డైరెక్టరేట్ ను ఏర్పాటు చేయాలని, ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వీరయ్య అన్నారు. శుక్రవారం పట్టణ కేంద్రంలోని స్థానిక జడ్పీఎస్ఎస్ పాఠశాలలో ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ తొర్రూరు మండల శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పి.రఘునారాయణ అధ్యక్షతన వహించగా ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి వీరయ్య హాజరై మాట్లాడుతూ సామాజిక దృక్పథంతో సంఘం పనిచేస్తుందని, పెన్షనర్స్…

Read More
Wide opportunities in the field of pharmacy

ఫార్మసీ రంగంలో విస్తృత అవకాశాలు

వరంగల్ వాయిస్, కేయూ : ఫార్మసీ రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ప్రముఖ ఫార్మసీ సంస్థ అలయన్స్ అండ్ ఎకో సిస్టం మేనేజ్ మెంట్ సంచాలకుడు డాక్టర్ కొండం రాజ్ బిరుదురాజు అన్నారు. విశ్వవిద్యాలయ ఫార్మసీ కళాశాలలో సెమినార్ హాల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గాదె సమ్మయ్య అధ్యక్షతన జరిగిన ఉపన్యాస కార్యక్రమంలో నేడు “డ్రగ్ డెవలప్ మెంట్ అండ్ పర్సనలైజ్డ్ మెడిసిన్ : పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్” అనే అంశంపై…

Read More
Sveros Gnana Sankalpasabha wall paper unveiling

స్వేరోస్ జ్ఞాన సంకల్పసభ గోడపత్రిక ఆవిష్కరణ

వరంగల్ వాయిస్, కేయూ : స్వేరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈనెల 31న సిద్దిపేటలో నిర్వహించ తలపెట్టిన జ్ఞాన సంకల్ప సభ బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్ లను హనుమకొండ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీ మొదటి గేట్ ముందు బహుజన స్టూడెంట్ ఫెడరేషన్(బీ.ఎస్.ఎఫ్) కేయూ అధ్యక్షుడు మన్నే దినాకర్ ఆధ్వర్యంలో విడుదల చేశారు. అనంతరం స్వేరోస్ ఇంటర్నేషనల్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు శనిగరపు రాజేంద్ర ప్రసాద్, బీఎస్ ఎఫ్ కేయూ ఇంఛార్జి, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు బొట్ల…

Read More
SSI, Constable Mega Model Test on 31st

31న ఎస్సై, కానిస్టేబుల్ మెగా మోడల్ టెస్ట్

వరంగల్ వాయిస్, కేయూ : ఈ నెల 31న తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఎస్సై, కానిస్టేబుల్ మెగా మోడల్ టెస్ట్ కరపత్రాన్ని యూనివర్సిటీ లైబ్రరీ ఆవరణంలో శుక్రవారం టీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్వీ కేయూ అధ్యక్షుడు బైరాపాక ప్రశాంత్, రూరల్ జిల్లా కోఆర్డినేటర్ లంక రాజ్ గోపాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 80 వేల పైన ఉద్యోగాల ప్రకటన చేసి, వెంటనే నోటిఫికేషన్…

Read More
Caste enumeration of BCs should be taken up in Parliament session

పార్లమెంట్ సమావేశంలో బీసీల కుల గణన చేపట్టాలి

బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్వరంగల్ వాయిస్, హనుమకొండ : బీసీ సంక్షేమ సంఘం హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు అనుమాండ్ల విద్యాసాగర్ ఆధ్వర్యంలో హాసన్ పర్తి మండల కేంద్రంలో బీసీల చలో ఢిల్లీ కార్యక్రమం పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ బీసీ కుల గణన లేకుంటే బీసీల అస్తిత్వం కష్టమేనని, బీసీలకు ప్రస్తుతం అందుతున్న ఫలాలు…

Read More
Do not share information with strangers. : tharun jyoshi

అపరిచితులతో సమాచారం పంచుకోవద్దు..

బ్యాంకుల్లోని డబ్బులు దోచేస్తారు.. వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి విష్ణుప్రియ గార్డెన్స్ లో విద్యార్థులకు అవగాహన సదస్సు వరంగల్ వాయిస్, క్రైం: వివిధ సామాజిక మాద్యమాల్లో పరిచయమయ్యే అపరిచత వ్యక్తులతో వ్యక్తిగత సమాచారన్ని పంచుకోవద్దని యువతకు వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి దిశా నిర్దేశం చేశారు. హనుమకొండ డివిజినల్ పోలీసుల అధ్వర్యంలో సైబర్ క్రైమ్స్, రోడ్డు సేఫ్టీ , మత్తు పదార్థాలపై కళాశాల విధ్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక…

Read More
chitla Memorial Trust

ప్రతిభావంతులకు అండ.. ‘చిట్ల’ మోరియల్ ట్రస్ట్

సామాజిక సేవే లక్ష్యంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పార్థసారథి అమ్మనాన్నల స్ఫూర్తితో పుట్టిన ఆలోచన.. పుట్టిన ఊరికి ఏదైనా చేయాలన్న తపన పేద విద్యార్థులకు భరోసాగా ట్రస్ట్ ఏర్పాటు విద్యా స్ఫూర్తిగా సాగుతున్న బృహత్తర కార్యక్రమం ‘‘పేదరికం ఎంతో కఠినమైనదో తెలుసు.. దాని ఫలితాలు మనిషి జీవితంపై ఎంత ప్రభావం చూపుతాయో తెలుసు.. పేదరికంపై విజయం సాధించాలంటే సగటు జీవికి చదువు ఒక్కటే ఏకైక ఆయుధం.. చిన్నతనంలో అమ్మనాన్న పడిన కష్టమే తనను ఉన్నత శిఖరాలు…

Read More