Warangalvoice

vijay setupathi

విజయ్‌ సేతుపతిపై మహిళ ఫిర్యాదు

నేనేంటో నా కుటుంబానికి తెలుసన్న సేతుపతి వరంగల్ వాయిస్ (సినిమా) : ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీక్రి వచ్చి స్టార్‌గా ఎదిగారు నటుడు విజయ్‌ సేతుపతి. ఆయనపై ఓ మహిళ ఇటీవల సంచలన ఆరోపణలు చేసింది. కోలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ బాగా ఉందని ఆమె సోషల్‌విూడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. దీంతో ఈ అంశం తీవ్ర చర్చకు దారితీసింది. తాజాగా తనపై వచ్చిన ఆరోపణలపై విజయ్‌ సేతుపతి స్పందించారు. తన కుటుంబం ఎంతో బాధ పడిరదన్నారు….

Read More
kingdom movie review

విజయ్‌ అభిమానులకు పండగ

ప్రేక్షకులను ఆకట్టుకునేలా కింగ్డమ్‌ వరంగల్ వాయస్ (సినిమా):  వరుస సినిమాలు చేస్తున్నా, బాక్సాఫీస్‌ వద్ద మేజిక్‌ క్రియేట్‌ చేయడంలో తడబడుతున్నారు. ఈ నేపథ్యంలో గౌతమ్‌ తిన్ననూరితో కలిసి ఆయన చేసిన తాజా చిత్రం ’కింగ్డమ్‌’ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక కథలోకి వెళితే…సూరి (విజయ్‌ దేవరకొండ) ఓ కానిస్టేబుల్‌. చిన్న వయసులోనే కుటుంబానికి దూరమైన తన అన్న శివ (సత్యదేవ్‌) జాడ కోసం వెతుకుతుంటాడు. ఆ ప్రయత్నంలో ఉండగానే పోలీస్‌ అధికారులకీ సూరికి మధ్య గొడవ…

Read More
raghu vamshi

రఘువంశీ స్టోరీ ఆధారంగా…

హానీమూన్‌ ఇన్‌ షిల్లాంగ్‌ మూవీ మేఘాలయలో హనీమూన్‌ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఉదంతం ఆధారంగా బాలీవుడ్‌ సినిమా తీయనున్నారు. ఈ కేసులో వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని, అందుకే సినిమా తీసేందుకు తాము ఆమోదం తెలిపామని రాజా రఘువంశీ కుటుంబసభ్యులు చెప్పారు. బాలీవుడ్‌ దర్శకుడు ఎస్పీ నింబావత్‌ డైరెక్షన్‌లో ’హనీమూన్‌ ఇన్‌ షిల్లాంగ్‌’ పేరుతో సినిమా తెరకెక్కనుంది. షూటింగ్‌ కోసం ఇప్పటికే ఏర్పాట్లు- చేస్తున్నట్లు- నింబావత్‌ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలు…

Read More
tripthi_dimri

దడక్‌ సీక్వెల్‌లో త్రప్తి డిమ్రి

మరాఠిలో సూపర్‌ హిట్‌ అయిన సినిమా సైరాత్‌. రెండు వేరు వేరు కులాల మధ్య జరిగిన ప్రేమ కథగా వచ్చిన ఈ సూపర్‌ హిట్‌ సినిమా అనేక భాషల్లో రీమేక్‌ అయి హిట్‌ అయింది. అలా బాలీవుడ్‌ లోను దడక్‌ పేరుతో రీమేక్‌ చేసారు. శశాంక్‌ ఖైతాన్‌ దర్శకత్వంలో ఇషాంత్‌ కట్టర్‌ హీరో గా నటించగా ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ నిర్మించగా అజయ్‌, అతుల్‌ సంగీతం అందించారు. అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ…

Read More
kiara_adwani

విూతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం అదృష్టం

వార్‌-2 మూవీపై కియారా ఆసక్తికర పోస్ట్‌వరంగల్ వాయిస్, (సినిమా): ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎదురుచూస్తున్న చిత్రాల్లో ’వార్‌ 2’ఒకటి. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ (కి) ప్రధాన పాత్రల్లో నటించారు. కియారా అడ్వాణీ హీరోయిన్‌గా కనిపించనున్నారు. తాజాగా ఆమె ఈ సినిమాపై పోస్ట్‌ పెట్టారు. ప్రపంచం దీన్ని ఎప్పుడు చూస్తుందా అని ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ పూర్తయినట్లు- తెలుపుతూ తారక్‌, హృతిక్‌లు పోస్ట్‌లు…

Read More

సెన్సార్‌ పూర్తిచేసుకున్న బ్యాడ్‌ గర్ల్‌

వరంగల్ వాయిస్, సినిమా: తమిళం నుంచి వస్తున్న వివాదాస్పద చిత్రం బ్యాడ్‌ గర్ల్‌. ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డు ఎట్టకేలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌, కోలీవుడ్‌ డైరెక్టర్‌ వెట్రిమారన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంజలి శివరామన్‌ కథానాయికగా నటిస్తుంది. వర్షా భరత్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విడుదలకు సెన్సార్‌ పలు అడ్డంకులు తెలిపిన విషయం తెలిసిందే. ఈ సినిమా విషయంలో సెన్సార్‌ బోర్డు విూదా కోర్టు వరకు కూడా…

Read More
vidhya balan

అది మానేసినాకే బరువు తగ్గా

నటి విద్యాబాలన్‌ ఆరోగ్య సీక్రెట్‌ డైట్‌ ప్లాన్‌ అనుసరించి బరువు తగ్గా వరంగల్ వాయిస్, సినిమా: ప్రతి ఒక్క హీరోయిన్‌ శరీర ఆకృతి విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందంగా కనిపించడం కోసం జిమ్‌లో గంటల తరబడి వర్కౌంట్‌లు చేస్తారు. అయితే బరువు తగ్గాలంటే జిమ్‌, వ్యాయామం, కఠినమైన డైట్‌లు తప్పనిసరి అన్న భావనకు బాలీవుడ్‌ నటి విద్యా బాలన్‌ ఓ కొత్త కోణాన్ని చూపించారు. 46 ఏళ్ల విద్యా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో…

Read More
sai pallavi

బాలీవుండ్‌ ఎంట్రీ ఇస్తున్న సాయిపల్లవి

వరంగల్ వాయిస్, సినిమా:  బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ఖాన్‌ కుమారుడు జునైద్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఏక్‌ దిన్‌. ఈ సినిమాతో స్టార్‌ నటి సాయి పల్లవి బాలీవుడ్‌ ఎంట్రీ- ఇస్తుండగా.. సునీల్‌ పాండే దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రోడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది. అయితే ఈ సినిమాను నవంబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు- చిత్రబృందం ప్రకటించింది.ఈ సినిమాను ఆమిర్‌ఖాన్‌తో పాటు-…

Read More
Pavan Kalyan

Pavan Kalyan | కోటి రూపాయలు అడిగినా ఇస్తాను, కాని అవి మాత్రం ఇవ్వను

వరంగల్ వాయిస్, సినిమా : విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానంలో 35వ బుక్‌ ఫెస్టివల్‌ ప్రారంభమయిన విషయం తెలిసిందే. ఈ బుక్‌ ఫెస్టివల్‌ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ జనవరి 2న సాయంత్రం లాంఛనంగా ప్రారంభించారు. 234 స్టాళ్లతో అనేకమంది ప్రచురణకర్తలు ఈ మహోత్సవంలో పాల్గొననున్నారు. సాహితీ నవజీవన్‌ బుక్‌ లింక్స్‌ అధినేత పిడికిలి రామకోటేశ్వరరావు పేరును ఈ బుక్‌ ఫెస్టివల్‌ ప్రాంగణానికి పెట్టారు. ప్రధాన సాహితీవేదికకు ఈనాడు అధినేత దివంగత రామోజీరావు పేరు పెట్టారు. విద్యార్థుల…

Read More
anushka_setty

Gooty Movie | కొత్త ఏడాదిలో ‘ఘాటీ’ తో స్వీటీ

వైవిధ్యభరితమైన పాత్రలో వస్తున్న అనుష్క ‘ఘాటీ’ వరంగల్ వాయిస్, సినిమా: కెరీర్‌ బిగినింగ్‌లో గ్లామర్‌ పాత్రల్లో ఓ వెలుగు వెలిగింది అనుష్క. అయితే.. ‘అరుంధతి’ తర్వాత ఆమె నుంచి రెగ్యులర్‌ గ్లామర్‌ పాత్రలు కాకుండా, అభినయానికి ఆస్కారమున్న పాత్రల్నే ఆడియన్స్‌ ఆశించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆమె చేసిన వేదం, బాహుబలి ఫ్రాంచైజీ, రుద్రమదేవి, సైజ్‌ జీరో, భాగమతి, నిశ్శబ్ధం, మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి సినిమాలు ఆమెను నటిగా గౌరవప్రదమైన స్థానంలో కూర్చోబెట్టాయి. ఆ వరుసలో…

Read More