Warangalvoice

warangal voice crime news

సైలెన్సర్లు మార్చితే క్రిమినల్‌ చర్యలు

ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ ప్రభాకర్ రావు వరంగల్ వాయిస్, క్రైం : ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లలో ఎలాంటి మార్పు చేసిన వాహనదారుడితో పాటు మెకానికిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని వరంగల్‌ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ ప్రభాకర్ రావు హెచ్చరించారు. మంగళవారం కేయూసీ జంక్షన్‌ ప్రాంతంలో పలు ద్విచక్రవాహన సైలెన్సర్లను రోడ్‌ రోలర్‌తో ధ్వంసం చేశారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్ ప్రీత్ సింగ్ అదేశాల మేరకు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల కంపెనీ…

Read More
Father Killed Two Children After Commits Suicide In Sangareddy

Sangareddy | భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని.. ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి

సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం మల్కపూర్‌లో దారుణం చోటుచేసుకున్నది. ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు ఓ వ్యక్తి. సుభాష్‌ అనే వ్యక్తి భార్యా పిల్లలతో కలిసి మల్కపూర్‌లో నివాసం ఉంటున్నాడు. వరంగల్ వాయిస్, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం మల్కపూర్‌లో దారుణం చోటుచేసుకున్నది. ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు ఓ వ్యక్తి. సుభాష్‌ అనే వ్యక్తి భార్యా పిల్లలతో కలిసి మల్కపూర్‌లో నివాసం ఉంటున్నాడు. ఇటీవల అతని భార్య ఇంటి…

Read More
గుండెపోటుతో పదో తరగతి విద్యార్థి మృతి

గుండెపోటుతో పదో తరగతి విద్యార్థి మృతి

శోకసంద్రంలో తల్లిదండ్రులు వరంగల్ వాయిస్, చెన్నారావుపేట : చెన్నారావుపేట మండలం జల్లి గ్రామంలోని పింగిలి రజనీకర్ రెడ్డి-నవత ఏకైక కుమారుడు పింగిలి అశ్వంత్ రెడ్డి నర్సంపేట డివిజన్ లోని మదర్స్ ల్యాండ్ స్కూల్ లో 10వ తరగతి చదువుతున్నాడు. ఈనెల 21న జరిగే పరీక్షలకు హాజరు కావాల్సిన అశ్వంత్ రెడ్డికి బుధవారం ఉదయం 10 గంటల సమయంలో గుండెపోటు రావడంతో హాస్పిటల్ కు తరలించారు. వైద్య చికిత్స పొందుతూ మరణించాడు. కొడుకు మరణాన్ని తట్టుకోలేక తల్లి, దండ్రులు…

Read More
Inter District Thief Arrested In Metpally

Karimnagar | అంతర్ జిల్లా ఘరానా దొంగ అరెస్ట్.. రూ.11 లక్షల విలువగల సొత్తు స్వాధీనం

తాళం వేసిన ఇండ్లనే టార్గెట్‌గా చేసుకొని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా ఘరానా దొంగ మిట్టపల్లి లక్ష్మణ్‌ను మల్లాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ వాయిస్, మెటపల్లి : తాళం వేసిన ఇండ్లనే టార్గెట్‌గా చేసుకొని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా ఘరానా దొంగ  మిట్టపల్లి లక్ష్మణ్‌ను మల్లాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం మెటపల్లి సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ నిరంజన్ రెడ్డి వివరాలను వెల్లడించారు. నిర్మల్ జిల్లా…

Read More
food posion in gurukul

గురుకులంలో ఫుడ్ పాయిజన్

వాంతులు, విరోచనాలతో ఆస్పత్రికి మహబూబాబాద్ జిల్లా గూడూరులో ఘటన వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గురుకుల పాఠశాలలో శుక్రవారం ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో పలువురు విద్యార్థులకు కడుపునొప్పి రావడంతోపాటు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ఇందులో 9వ తరగతి చదువుతున్న జి.సాయి ప్రసాద్, 7వ తరగతి చదువుతున్న బి.యాకుబ్, ఎల్.రాహుల్ సీరియస్ కావడంతో హుటాహుటిన గూడూరు ఏరియా హాస్పటల్ తరలించారు. వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మిగిళిన…

Read More

డీటీసీ ఇంట్లో ఐటీ సోదాలు

వరంగల్ వాయిస్, హనుమకొండ : హనుమకొండ డీటీసీ పుప్పాల శ్రీనివాస్ ఇంట్లో శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తు లు ఉన్నాయని ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు చేస్తున్నట్లు సమాచారం. అదే విధంగా ఏక కాలంలో హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాలలోని శ్రీనివాస్ బంధువుల ఇళ్లల్లో కూడా ఏసీబీ అధికారుల సోదాలు నిర్వహించారు. పక్క సమాచారంతో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులకు విస్తుపోయే విషయాలు తెలిసినట్లు సమాచారం. సోదాల సందర్భంగా నగదుతో పాటు బంగారం,…

Read More
P Praveeny ias

Fake Cirtificate | దొంగ సర్టిఫికెట్ తో ప్రభుత్వ ఉద్యోగం

విచారణ జరిపి క్రిమినల్ కేసు నమోదు చేయాలి కలెక్టర్ కు లంబాడి హక్కుల పోరాట సంఘం వినతి వరంగల్ వాయిస్, హనుమకొండ : ఎస్టీ లంబాడి కులం పేరుతో దొంగ సర్టిఫికెట్లు సృష్టించి ప్రభుత్వ ఉద్యోగిగా చలామణి అవుతున్న గోపు స్వర్ణలతపై విచారణ జరిపి క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరుతూ హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్యకు లంబాడి హక్కుల పోరాట సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మీర వెంకట్ నాయక్ ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేశారు. ఈ…

Read More
cp_ambar kishor ja

Police Commissioner | గీత దాటితే లోపలేసుడే  (జైలే..)

సంతోషాల నడుమ వేడుకలు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా వరంగల్ వాయిస్, క్రైం : సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా ప్రజలకు సూచించారు. ప్రశాంతవంతమైన వాతవరణంలో ఎలాంటి ఆవాంనీయ సంఘటనలు జరగకుండా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకునేందుకు పలుసూచనలు చేస్తూ సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నూతన సంవత్సర వేడుకలను ఆర్థరాత్రి 12.30 గంటల లోపు ముగించుకోవాల్సి ఉంటుందన్నారు. సంస్కృతిక…

Read More
Cordon_Search

సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్

వరంగల్ వాయిస్, కేయూ : కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్డి పురం భగత్‌సింగ్‌నగర్ లో మంగళవారం సాయంత్రం సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా మాట్లాడుతూ అక్రమ మద్యం, గంజాయి,గుట్కా, హెల్మెట్ ధరించడం , సీసీ కెమెరాల ప్రాముఖ్యత, 1930 సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ వినియోగం పై కాలనీ ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ…

Read More