Skip to main content

Warangalvoice

వృద్ధురాలిపై దాడి చేసి బంగారం దోపిడీ
ఇద్దరు దొంగల అరెస్ట్

నిద్రిస్తున్న వృద్ధురాలిపై దాడి చేసి ఆమె ఒంటిమీద ఉన్న బంగారాన్ని చోరీ చేసిన ఇద్దరు నిందితులను సీసీఎస్, మీల్స్ కాలనీ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వీరి నుంచి పోలీసులు లక్ష పదివేల రూపాయల విలువ గల బంగారు ఆభరణంతో పాటు ద్విచక్రవాహనం, రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్ కు సంబంధించిన వివరాలను శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వెల్లడించారు. వరంగల్ నగరంలోని బి.ఆర్ నగర్ కు చెందిన…

Read More
Strict action will be taken if cows are smuggled

ఆవుల అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు

హనుమకొండ కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతువరంగల్‌ వాయిస్‌, కలెక్టరేట్‌ : బక్రీద్‌ పండుగ సందర్భంగా ఆవుల అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హనుమకొండ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు హెచ్చరించారు. జంతు హింస నిరోధక సొసైటీ జనరల్‌ బాడీ సమావేశం హనుమకొండ కలెక్టర్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌ లో శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి హనుమకొండ జిల్లా కలెక్టర్‌, చైర్మన్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధ్యక్షతన ఈ నెల 10న జరగనున్న బక్రీద్‌ పండుగ…

Read More
gang war

 గుడిసెవాసులపై గుండాల దౌర్జన్యం

స్థానికులు, గుడిసె వాసుల మధ్య వాదోపవాదాలు కర్రలు, రాళ్లతో గుడిసె వాసులపై దాడి 30మందికిపైగా గాయాలు-ఎంజీఎం తరలింపు సీపీఐ ఆధ్వర్యంలో సీపీని కలిసిన నేతలు రక్షణ కల్పించాలంటూ వినతి హనుమకొండ మండలంలోని గుండ్ల సింగారం మంగళవారం రణరంగంగా మారింది. రెండు నెలలుగా గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్న నిరుపేదలపై మంగళవారం కొందరు గుండాలు ఒక్కసారిగా కర్రలు, రాళ్లతో దాడిచేయడంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. దొరికిన వారిని దొరికినట్లు కర్రలతో బాదారు. సుమారు గంటపాటు బీభత్సం సృష్టించారు….

Read More
Warangal Voice

కిలాడీ దంపతుల అరెస్ట్‌

రూ.11.80లక్షల నగదు, 125 గ్రాముల బంగారం, కారు స్వాధీనం వెల్లడిరచిన పోలీస్‌ కమిషనర్‌ డా.తరుణ్‌ జోషి వరంగల్‌ వాయిస్‌, వరంగల్‌ క్రైం : అవసరాల కోసమని కాలనీ వాసులను మోసం చేసి వారి నుంచి డబ్బు, బంగారం తీసుకొని ఉడాయించిన కిలాడీ దంపతులను టాస్క్‌ ఫోర్స్‌, కేయూసి పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. వీరినుంచి రూ.11.80లక్షల నగదు, 125 గ్రాముల బంగారు అభరణాలతోపాటు ఒక ఖరీదైన కారు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టుకు సంబంధించి వరంగల్‌ పోలీస్‌…

Read More