Warangalvoice

Rakesh Siddoju

హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ లో డిబిఎస్ శస్త్ర చికిత్స విజయవంతం

వరంగల్ వాయిస్,హనుమకొండ :పారికిన్ సన్ వ్యాధి వణుకుడు వ్యాధి ప్రపంచంలో అత్యంత సాధారణ న్యూరో జనరేటిక్ వ్యాధి ఇది మన దేశంలో ప్రతి లక్ష జనాభాలలో 42% నుంచి 60% ప్రజలు వ్యాధితో బాధపడుతున్నారని నూరాలోజిస్ట్, ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ రూపం బోర్గాని అన్నారు. ఆదివారం హనుమకొండ నక్కల గుట్ట లోని యశోద హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లో వారు మాట్లాడుతూ పారీ కిన్ సన్ వ్యాధి హుజురాబాద్ కు చెందిన అశోక్…

Read More

చోరీలకు పాల్పడిన నిందితులకై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయండి…సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌

వరంగల్ వాయిస్, క్రైం : చోరీలకు పాల్పడిన నిందితులను పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని వారిని అరెస్ట్ చేసి నిందితుల నుండి చోరీ సోత్తును స్వాధీనం చేసుకున్నప్పుడే ప్రజలకు పోలీసుల పట్ల నమ్మకం, గౌరవం పెరుగుతుందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ అధికారులకు సూచించారు. నెలవారి నేర సమీక్షా సమావేశాన్ని గురువారం కాకతీయ విశ్వవిద్యాలయము సమావేశ ప్రాంగణంలో నిర్వహించారు. వరంగల్‌ కమిషనరేట్‌ చెందిన పోలీస్‌ అధికారులు పాల్గోన్న ఈ సమీక్షా సమావేశంలో…

Read More

దసరా పండుగకి ఊరికెళ్తున్నారా జర ఇల్లు భద్రం….వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS.

వరంగల్ వాయిస్, క్రైం :దసరా సెలవులకు వెళ్లే ప్రజలు జాగ్రత్తగా వుండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ప్రజలకు సూచించారు.దసరా సెలవులను పురస్కరించుకొని తమ స్వగ్రామాలు, విహార యాత్రలకు తరలి వెళ్తుండడంతో ఇండ్లల్లో చోరీలను నియంత్రణ చేసేందుకు పోలీసులు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.అలాగే చోరీల కట్టడికై ప్రజలు సైతం తమ వంతు భాధ్యత పోలీసులు తెలిపిన ఈ క్రింది సూచనలను పాటించాల్సిందిగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదివారం…

Read More

శభాష్ పోలీస్… మానవత్వం చాటుకున్న దామెర ఎస్సై..

వరంగల్ వాయిస్, దామెర: వరంగల్ పోలీస్ కమీషనరేట్ దామెర పోలీస్ స్టేషన్ పరిధిలోని జరిగిన సంఘటనలో మానవత్వంతో ఎస్సై అశోక్ వ్యవహరించిన సమయస్ఫూర్తిని మండల ప్రజలు సెల్యూట్ దామెర పోలీస్ అంటూ ఆదివారం ప్రశంసల జల్లును కురిపించారు. వివరాల్లోకెళ్తే దామెరలోని శివాలయం వద్ద పోచారం గ్రామానికి చెందిన మనోహర్ తన ద్విచక్ర వాహనంపై హనుమకొండ వైపు వెలుచుండగా దామర గ్రామంలోకి రాగానే టూ వీలర్ కి అడ్డంగా కోతి రావడంతో సడన్ బ్రేక్ వేయడంతో రోడ్డు పై…

Read More

బీహార్ లో రానున్నది ఇండియా కూటమే… వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

వరంగల్ వాయిస్, వరంగల్ : బీహార్ లో రానున్నది ఇండియా కూటమేనని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు.మంగళవారం బీహార్ సుపాల్ లోని నిర్వహించిన ఓటర్ అధికార యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ…20 ఏళ్ల ప్రజా కంటక నితిష్ బీజేపీ పాలన నుంచి బీహారిలకు విముక్తి లభించ…

Read More

ర్యాగింగ్‌కు పాల్పడితే క్రిమినల్‌ చర్యలు తీసుకుంటాం….వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌

వరంగల్ వాయిస్, క్రైం : విద్యాసంస్థల్లో ఎవరైన విద్యార్థులు ర్యాగింగ్‌ లాంటి వికృత చేష్టలకు పాల్పడే వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ హెచ్చరించారు. త్వరలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కాబోవుతున్న తరుణంలో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ర్యాగింగ్‌ నియంత్రణపై వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఆదివారం ఓ ప్రకటన చేస్తూ విద్యా సంస్థలలో ర్యాగింగ్‌కు పాల్పడటం అనేది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని అన్నారు. ఈ చర్యల…

Read More

పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్లు జమచేయకుంటే వాహనం సీజ్‌….వరంగల్‌ పోలీస్‌ కమీషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌

వరంగల్ వాయిస్, క్రైం: వ్యక్తిగత వాహనాలపై పెండింగ్‌లో వున్న ట్రాఫిక్‌ చలాన్లు వాహనదారులు చెల్లించని పక్షంలో వాహనాన్ని సీజ్‌ చేస్తామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌ వాహనదారులకు హెచ్చరించారు.ఈ పెండింగ్‌ చలాన్లపై వరంగల్‌ పోలీస్ కమిషనర్ కొరడా ఝాలిపిస్తూ బుధవారం ఓ ప్రకటన చేస్తూ వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో రోజు,రోజుకి పెరిగిపోతున్న వాహనాల సంఖ్యతో పాటు, వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించడంతో పాటు, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకుండా వాహనాలను నడపడం ద్వారా రోడ్డు…

Read More

హనుమకొండలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి  వేడుకలు

ఉత్తర తెలంగాణ కేంద్రంగా గొల్లకురుమల సాంస్కృతిక సమ్మేళనం ముఖ్య అతిథిగా హాజరైన హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ.. వరంగల్ వాయిస్, హనుమకొండ :జానపద కళాకారుల ప్రదర్శనతో శ్రీకృష్ణుని శోభాయాత్రఉద్యమాల పురిటి గడ్డ ఓరుగల్లులో ‘యాదవ వెల్ఫేర్ ట్రస్ట్-వరంగల్’ వేదికగా కుడా మాజీ చైర్మన్ ఎస్. సుందర్ రాజ్ ఆధ్వర్యంలో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హనుమకొండ జిల్లా కేంద్రంలో ఉత్తర తెలంగాణ వేదికగా గొల్లకురుమల ఐక్యతను చాటేలా ఈ గొల్లకురుమ సాంస్కృతికం సమ్మేళనాన్ని…

Read More

పారదర్శకంగా ప్రజలకు న్యాయం అందించాలి… వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌..

వరంగల్ వాయిస్, క్రైం :పోలీస్‌ స్టేషన్‌ కు వచ్చే ఫిర్యాదుదారులకు పోలీస్‌ అధికారులు పారదర్శకంగా న్యాయం అందించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్ ప్రీత్ సింగ్ నల్లబెల్లి పోలీస్‌ అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ బుధవారం నల్లబెల్లి పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేశారు. తనిఖీలకై పోలీస్‌ స్టేషన్‌ చేరుకున్న పోలీస్‌ కమిషనర్‌కు స్టేషన్‌ పోలీస్ అధికారులు పూలమొక్కలను అందజేసి స్వాగతం పలకగా సాయుధ పోలీసులు సీపీకి గౌరవ వందనం చేశారు. అనంతరం…

Read More

ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలను నిర్వహించిన మంత్రి సీతక్క..

సీతక్క కు కృతజ్ఞతలు తెలియజేసిన ప్రముఖులు వరంగల్ వాయిస్,హైదరాబాద్ : రాఖీ పౌర్ణమి  పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క శనివారం రాఖీ పండుగను రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఘనంగా జరిపారు. సోదర సోదరీమణుల అనుబంధాన్ని ప్రతిబింబించే ఈ పండుగ సందర్భంగా సీతక్క స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్, మంత్రులు పొన్నం…

Read More