పెట్టుబడులకు అనువైన నగరంగా హైదరాబాద్
హైదరాబాద్‌లో సౌకర్యాలకు ప్రభుత్వం పెద్దపీట పెట్టుబడిదారులకు అనుకూలంగా ప్రభుత్వ నిర్ణయాలు హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం కాళేశ్వరం ఐటి ప్రతినిధుల ముఖాముఖి భేటీలో మంత్రి కెటిఆర్ వరంగల్ వాయిస్,హైదరాబాద్: తెలంగాణ ఏర్పడ్డ తరవాత రాష్ట్రంలో ఐటీరంగం అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలోని ఐటీ ఉద్యోగుల్లో 20 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నారని చెప్పారు. దేశంలో ఎక్కడికైనా వెళ్లివచ్చి..హైదరాబాద్ చూస్తే..ఇక్కడి ప్రగతి కనిపిస్తుందని అన్నారు. ఐటీ రంగంలో తెలంగాణ ప్రగతి తమకు గర్వకారణమన్నారు. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డులోని…