Skip to main content

Warangalvoice

GKM

Rapid progress in Telangana

తెలంగాణలో వేగవంతమైన ప్రగతి

కెసిఆర్‌ జాతీయ రాజకీయాలపై సానుకూలత ప్రత్యామ్నాయ రాజకీయాలపై ప్రజల్లో ఆసక్తి వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: దేశంలో గుణాత్మక మార్పు రావాలని సీఎం కేసీఆర్‌ అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుత విధానంలో ముందుకు సాగితే మరో వందేళ్లయినా అభివృద్ధి సాధించమన్న ప్రకటన ఆలోచింపచేసేదిగా ఉంది. తాజా బడ్జెట్‌ చూస్తుంటే కెసిఆర్‌ ప్రకటన అక్షరాల నూటికి నూరుపాళ్లు నిజం. నిజానికి దేశాన్ని..ఇతర రాష్టాల్రను పోల్చిచూస్తే తెలంగాణలో తెలంగాణలో వేగవంతమైన ప్రగతి కనిపిస్తుంది. సాగునీటి రంగంతో పాటు విద్యుత్‌ రంగంలో గణనీయమైన మార్పలు చూస్తున్నాం….

Read More
Simple budget allocations

సాదాసీదాగా బడ్జెట్‌ కేటాయింపులు ఆదాయ పన్ను పరిమితి పెంపు రూ.7లక్షలు ఆదాయం రూ.7లక్షలు దాటితే 5 స్లాబుల్లో పన్ను రూ.7 నుంచి 9 లక్షల వరకు 5శాతం పన్ను ఆదాయం రూ.30లక్షలు దాటితే 30శాతం పన్ను భారీగా పెరగనున్న టైర్లు, సిగరెట్ల ధరలు వజ్రాలు, బంగారం, వెండి ధరలపై కస్టమ్స్‌ డ్యూటీ పెంపు పెరగనున్న బ్రాండెడ్‌ దుస్తుల ధరలు విదేశాల నుంచి దిగుమతి అయ్యే రబ్బరు ధర పెంపు భారీగా తగ్గనున్న టీవీలు, మొబైళ్లు, ఎలక్ట్రిక్‌ వాహనాలు…

Read More
Again spiritual perfumes

మరోమారు ఆధ్యాత్మిక పరిమళాలు

  ముచ్చింతల్‌లో పదిరోజుల పాటు ఉత్సవాలు వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌ వద్ద ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణ గతేడాది వైభవంగా సాగింది. అదే స్ఫూర్తితో చినజీయర్‌ స్వామి ఇప్పుడు వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించబోతున్నారు. ఇది దేశానికి,ప్రంపచానికి, మనకూ గర్వకారణం. దాదాపు పదిరోజుల పాటు ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగనుంది. ఫిబ్రవరి 2 గగురువారం నుంచి ఉత్సవాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. గత ఏడాది కాలంగా సమతామూర్తి ప్రాంతం ఇప్పుడు ప్రధాన పర్యాటక కేంద్రంగా…

Read More
Outline of changing schools

మారుతున్న బడుల రూపురేఖలు

రూ.7,289 కోట్లతో 9123 సర్కారు బడులను బాగుచేశాం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడి వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: మన ఊరు/బస్తీ`మన బడి కార్యక్రమంతో రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసిందని తెలిపారు. మన ఊరు/బస్తీ`మన బడి మొదటి దశలో భాగంగా రూ.7,289 కోట్లతో 9123 సర్కారు బడులను మెరుగు పరిచామన్నారు. హైదరాబాద్‌ సనత్‌నగర్‌,…

Read More
Simple budget allocations

నేడు లోక్‌సభ ముందుకు వార్షిక బడ్జెట్‌

మరోమారు బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న నిర్మలమ్మ జనాకర్శక బడ్జెట్‌ ఉంటుందన్న అంచనాలు ఐటి మినహాయింపులపై వేతన జీవుల ఆశ వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: ఫిబ్రవరి 1న కేంద్రం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ 2023`24 బడ్జెట్‌ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్థిక ప్రతికూల పరిస్థితులు, పలు రాష్టాల్ర ఎన్నికల నేపథ్యలో కేంద్రం ఎలాంటి ప్రకటన చేయనుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో పార్లమెంట్‌…

Read More
World's focus on India's budget

భారత బడ్జెట్‌పై ప్రపంచ దేశాల దృష్టి

ఆర్థిక సంక్షోభల నేపథ్యంలో మన బడ్జెట్‌ ఆశాకిరణం అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్దం సమావేశాల్లో ఆరోగ్యకరమైనచర్చకు స్వాగతం పార్లమెంట్‌ వద్ద విూడియాతో ప్రధాని మోడీ వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొనడంతో అందరి దృష్టి భారతదేశ బడ్జెట్‌పై ఉందని ప్రధాని మోడీ అన్నారు. ఆర్థిక సంక్షోభం వేళ మన బ్జడెట్‌ ప్రపంచానికే ఆశాకిరణమని అన్నారు. పౌరుల ఆశలు, ఆకాంక్షలు తీర్చేందుకు యత్నిస్తున్నమాని అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారి ప్రసంగం చేయనున్నారు.పార్లమెంటులో బడ్జెట్‌ సమావేశాలు…

Read More
The arrival of saints is joyful

సాధుసంతులు రావడం ఆనందందాయకం

నందిపేట్‌ మహాసభల్లో కవిత వెల్లడి కెసిఆర్‌ ధర్మ పరిరక్షణకు పెద్దపీట వేశారన్న జీవన్‌ రెడ్డి వరంగల్ వాయిస్, నిజామాబాద్‌:నందిపేట్‌ పలుగుట్ట కేదారేశ్వర ఆలయంలో 57 వ అఖిలాంధ్ర సాధు పరిషత్‌ మహాసభల్లో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేదారేశ్వర ఆలయంలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనటం సంతోషంగా ఉందని కవిత చెప్పారు. 34 ఏండ్ల క్రితం సాధు పరిషత్‌ సభలు జరిగాయని, మళ్లీ ఇప్పుడు ఇక్కడ జరగటం సంతోషంగా ఉందని అన్నారు….

Read More
The Governor is undermining the spirit of the Constitution

రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్న గవర్నర్‌

రాజ్యాంగ విలువలు కాపాడుకోవడం మన బాధ్యత గాంధీ జయంతి సభలో స్పీకర్‌ పోచారం, మండలి ఛైర్మన్‌ గుత్తా వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: వక్రబుద్ధితో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని గవర్నర్‌ తీరుపై మండలి ఛైర్మన్‌ గుత్తి సుకేదంర్‌ రెడ్డి, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డలు విమర్శలు గుప్పించారు. రాజ్యాంగ పదవిలో ఉన్నవారు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. శాసన మండలి, శాసన సభ, గవర్నర్‌ ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలన్నారు. గాంధీ వర్ధంతి సందర్భంగా శాసనసభలో వారు నివాళి అర్పించారు. ఈసందర్బంగా…

Read More

అనివార్యమైన జీవుడి జనన మరణాలకు అవి సంకేతాలు

రథసప్తమి జనవరి 28న సూర్యుడుదయించే తూర్పు దిక్కు అస్తమించే పడమటి దిక్కు రెండూ వందనీయాలు.కోటి సూర్యమండల మధ్యస్థమైన మహాత్రిపురసుందరీదేవి తన మూల స్థానాన్ని సూర్యుడియందే నిలుపుకున్నది. అంటే సౌరశక్తి అనంతశక్తి భాండాగారం. ఇంతటి పౌరాణిక, వైజ్ఞాజనిక ప్రాభవంతో వెలుగుతూ సృష్టి మొత్తాన్ని వెలిగించేది. కనుకనే రథసప్తమి పర్వదినమైంది. మాఘ సప్తమి తిథి నుండి సూర్య కిరణాలు వేడిని, వెలుగును, శక్తినీ, ధాతుపుష్టినీ మరింత సమృద్ధం చేసుకొని ప్రకృతికి పచ్చదనాన్ని, జీవులకు అంతరంగ దర్శనాన్ని వైజ్ఞానికులకు అన్వేషణా తీవ్రతను…

Read More
CBI again notices Kadapa MP Avinash Reddy

కడప ఎంపి అవినాష్‌ రెడ్డికి సిబిఐ మళ్లీ నోటీసులు

28న విచారణకు హైదరాబాద్‌కు రావాలని సూచన వరంగల్ వాయిస్,కడప: కడప ఎంపి అవినాష్‌ రెడ్డికి సిబిఐ మళ్లీ నోటీసులిచ్చింది. ఈనెల 28న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి హైదరాబాద్‌లోని సిబిఐ కార్యాలయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని అవినాష్‌రెడ్డికి సిబిఐ నోటీసులు జారీ చేసిన సంగతి విదితమే. అయితే.. ఆరోజు ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండటంతో తాను విచారణకు హాజరు కాలేనంటూ సిబిఐకి…

Read More