అధిక సాంద్రత పత్తితో అధిక లాభాలు
ఎక్కువ మొత్తంలో మొక్కలు నాటేలా రైతులకు అవగాహన ఒకేసారి పత్తి సేకరణకు అనుకూలం కూలీల వినియోగం అంతంత మాత్రమే పెట్టుబడి వ్యయం తగ్గి.. అధిక దిగుబడికి అవకాశాలు అధికం నష్టాలు తగ్గి లాభాల బాట పట్టనున్న రైతులు వరంగల్ వాయిస్, భూపాలపల్లి: జయశంకర్ జిల్లా రేగొండ మండలంలో రైతులు ఖరీఫ్ సీజన్లో ఏటా తెల్ల బంగారం సాగు చేస్తున్నారు. ఇదే క్రమంలో ప్రకృతి కల్పిస్తున్న ప్రతికూల పరిస్థితులు, తెగుళ్లు, చీడ పీడల వల్ల పెట్టుబడి పెరిగి, పంట…