Warangalvoice

GKM

Kavita..Oh Kavita

కవితా..ఓ కవితా!

దేశ మహిళా లోకానికి మేల్కొలుపు జాతీయ రాజకీయాల్లో బిఆర్‌ఎస్‌కు తొలి అడుగు మున్ముందు మరింతగా చొచ్చుకు పోయే ఛాన్స్‌ భాష,హావభావాలతో ఆకట్టుకున్న కవిత వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: బిఆర్‌ఎస్‌ జాతీయ రాజకీయాలకు తొలి అడుగు పడిరది. దేశానికి సంబంధించిన ఓ పెద్ద సమస్యను ప్రజల దృష్టికి తీసుకుని వచ్చే క్రమంలో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్ష దేశ ప్రజలను ఆలోచన చేసేలా చేసింది. దేశంలోని మహిళలంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై కవిత…

Read More
We will bravely face the ED investigation

ఇడి విచారణను ధైర్యంగా ఎదుర్కొంటాం

బిఆర్‌ఎస్‌ను కూల్చే కుట్రలు ఫెయిల్‌తో నోటీసులు తెలంగాణ బిడ్డలం వెరిచేది లేదన్న ఎమ్మెల్సీ కవిత మోడీ పాలనా వైఫల్యాలపై ఘాటు విమర్శలు వరంగల్ వాయిస్, న్యూఢిల్లీ: లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ విచారణకు వంద శాతం సహకరిస్తాను.. తానే ఈడీ ముందుకు ధైర్యంగా వచ్చి, విచారణ ఎదుర్కొంటానని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ బిడ్డనని, ఎలాంటి బెదిరింపులకు లొంగబోమని అన్నారు. ఢల్లీిలో ఎమ్మెల్సీ కవిత విూడియాతో మాట్లాడారు. తాను విచారణకు సహకరిస్తాన్న కవిత ..ఎమ్మెల్యేల…

Read More
Visakhapatnam is the capital of Arunhundara

ఆరునూరైనా ఇక రాజధాని విశాఖే

చకచకా పనులు కానిస్తున్న అధికారులు ఉగాది తరవాత మకాం మార్చే యోచన వరంగల్ వాయిస్,విశాఖపట్టణం: విశాఖలో సిఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశాఖ నుంచి పాలన చేసే అంశంపై ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే సిఎం ప్రకటించ నున్నారని సమాచారం. ఉగాది తర్వాత అక్కడ నుండే పరిపాలన జరగనుంది. దీనికోసం స్థానిక అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ పీఠాధిపతి స్వరూపానంద ఆశిస్సులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన పెట్టిన ముహూర్తానికి ఓకే చెప్పనున్నారని సమాచారం….

Read More
They are not ED summons..Modi summons

అవి ఇడి సమన్లు కాదు..మోడీ సమన్లు

వరుసగా మంత్రులు,నేతలపైనా దాడులు తెలంగాణలో బిఆర్‌ఎస్‌ను అస్థిర పరచే కుట్ర విపక్షాలపైనే 90 శాతం దాడులు దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్న తీరు దారుణం ఆదానీకి బినావిూగా మోడీ అన్నదే నిజం డబుల్‌ ఇంజన్‌ అంటే మోడీ..ఆదానీ ఆదానీ సంస్థల్లో అవినీతిపై నోరు మెదపని మోడీ ఆదానీ పోర్టుల్లో డ్రగ్స్‌ దొరికినా చలనం లేదు నిబంధనలకు విరుద్దంగా ఆదానికీ ఆరు ఎయిర్‌పోర్టులు విూడియా సమావేశంలో మోడీని ఏకిపారేసిన కెటిఆర్‌ వరంగల్ వాయిస్, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు ఇచ్చింది…

Read More
Liquor scam in the guise of Bathukamma

బతుకమ్మ ముసుగులో లిక్కర్‌ స్కామ్‌

కెసిఆర్‌ బిడ్డకు తప్ప ఇతరులకు భద్రత ఏదీ కవిత తీరుపై మండిపడ్డ వైఎస్‌ షర్మిల ట్యాంక్‌బండ్‌పై రాణీరుద్రమ, చాకలి ఐలమ్మకు నివాళి ఆకస్మిక ధర్నాతో ట్రాఫిక్‌ జామ్‌..అరెస్ట్‌ చేసిన పోలీసులు వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: కెసిఆర్‌ బంగారు తెలంగాణలో ఆయన కూతురు, ఎమ్మెల్సీ అయిన ఒకే ఒక్క మహిళకు రక్షణ ఉందని.. సీఎం కేసీఆర్‌ బిడ్డకే భద్రత ఉందని, మిగతా వారికి రక్షణ లేదని.. వైఎస్సార్టీపీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల మండిపడ్డారు. కేసీఆర్‌ కుమార్తె ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ…

Read More
New Delhi liquor scam case shakes

న్యూఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసు ప్రకంపనలు

కెసిఆర్‌ తనయ కవితకు ఇడి నోటీసులు 9న విచారణకు రావాలని ఆదేశాలు 15 తరవాత వస్తానంటూ కవిత లేఖ కవితకు నోటీసులపై భగ్గుమన్న బిఆర్‌ఎస్‌ నేతలు వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. విచారణకు 9న గురువారం హాజరు కావాలని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు ఇడి లేఖ రాసింది. అయితే ముందస్తు బిజీ షెడ్యూల్‌ కారణంగా తాను విచారణకు హాజరు కాలేనని వెంటనే కవిత కూడా బదులిచ్చారు. ఈ మేరకు ఈడీకి ఎమ్మెల్సీ…

Read More
warangal Voice

అసాంఘీక శక్తులకు దూరంగా ఉండాలి

గొత్తికోయ గూడేన్ని సందర్శించిన డీఎస్పీ రాంమోహన్‌రెడ్డి వరంగల్‌ వాయిస్, మహాముత్తారం : సమాజ శ్రేయస్సుకు హాని కలిగించే చట్ట వ్యతిరేక శక్తులకు దూరంగా ఉండాలని కాటారం డీఎస్పీ గడ్డం రాంమోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని సింగారం గ్రామపంచాయతీ పరిధిలోని మద్దిమడుగు గొత్తికోయ గూడేన్ని కాటారం సీఐ రంజిత్‌రావుతో కలిసి సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గూడేంలో ఎవరైన కొత్త వ్యక్తులు సంచరిస్తే పోలీస్‌లకు సమాచారం అందించాలన్నారు. చట్టవ్యతిరేక సిద్ధాంతాలతో అడవుల్లో ఉండే మావోయిస్టులకు సహకరించొద్దని సూచించారు….

Read More
Hyderabad is a wonderful city

హైదరాబాద్‌ అద్భుత నగరం

ఇక్కడి అభివృద్ది మరింత అద్భుతం హైదరాబాద్‌లో పర్యటించిన ఆసియాన్‌ విూడియా బృందం వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఒక చారిత్రక ఆధునిక నగరంగా అద్భుతంగగా ఉందని ఆసియాన్‌ విూడియా ప్రతినిధులు ప్రశంసించారు. ఇక్కడి ఆతిధ్యం కూడా భాగుందన్నారు. నూతన సెక్రటేరియట్‌, తెలంగాణ అమరుల స్మారక మంటపం, పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌, స్కై వేలు, అండర్‌ పాసులు, హరితహారంలను ఆసియాన్‌ విూడియా ప్రతినిధి బృందం తమ కెమెరాల్లో రికార్డు చేసుకుంది. హైదరాబాద్‌ నగరం ఆధునిక వసతులతో చాలా బాగుందని ఆసియన్‌…

Read More
Political objective behind the change of governor?

గవర్నర్‌ మార్పు వెనక రాజకీయ లక్ష్యం ?

జగన్‌ నిర్ణయాలకు చెక్క పెట్టే ఉద్దేశ్యం ఎపిలో పాగా వేయాలన్న వ్యూహంలో భాగమా వరంగల్ వాయిస్,అమరావతి: ఎపిలో అధికారం కోసం అర్రులు చాస్తున్న బిజెపి మెల్లగా జగన్‌కు చెక్‌ పెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే గవర్నర్‌ మార్పు అన్న చర్చ జరుగుతోంది. అనూహ్యంగా ఎపికి కొత్త గవర్నర్‌గా మాజీ సుప్రీం న్యాయమూర్తిని నియమించడం ద్వారా జగన్‌కు హెచ్చరికలు పంపారా అన్న చర్చకూడా సాగుతోంది. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను ఆకస్మికంగా మార్చి.. ఆయన స్థానంలో సుప్రీంకోర్టు…

Read More
It has been four years since the Pulwama terror attack

పుల్వామా ఉగ్రదాడికి నాలుగేళ్లు

నాలుగేళ్లయినా మానని గాయం వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి జరిగి నాలుగగేళ్లు కావస్తోంది. అయినా పాకిస్థాన్‌ ఉగ్రవాదుల కార్ఖానాలను మూసేయడం లేదు. అంతర్జాతీయంగా అభాసు పాలవుతున్నా తన కుత్సితాలను ఆ దేవం వదులుకోవడం లేదు. నాలుగేళ్ల క్రితం 2019 ఫిబ్రవరి 14న భారత సైనికులను లక్ష్యంగా చేసుకుని కశ్మీర్‌లోని పుల్వామా వద్ద పాక్‌కు చెందిన జైషే మహమ్మద్‌ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ నుంచి సైనికులు శ్రీనగర్‌కు వెళ్తుండగా…

Read More