Warangalvoice

GKM

Rahul in Indira's footsteps

ఇందిర అడుగజాడల్లో రాహుల్‌

జైలుకు వెళ్లడం ద్వారా సానుభూతికి యత్నం రాహుల్‌కు మద్దతుగా కాంగ్రెస్‌ ఎంపిల రాజీనామా యోచన? రాజకీయ ప్రత్యామ్నాయాలపై చర్చిస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేతలు వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: ఇందిర అడుగజాడల్లో రాహుల్‌ రాజకీయ సోపానం నిర్మించుకోవాలని చూస్తున్నారు. జైలుకు వెళ్లడం ద్వారా సానుభూతికి యత్నం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అలాగే రాహుల్‌కు మద్దతుగా కాంగ్రెస్‌ ఎంపిల రాజీనామా యోచనలో కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఏది చేస్తే లాభమో అన్న తీరులో రాజకీయ ప్రత్యామ్నాయాలపై కాంగ్రెస్‌ అగ్రనేతలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది….

Read More
Electrical Jobs Chalo Vidyut Soudha

విద్యుత్‌ ఉద్యోగలు ఛలో విద్యుత్‌ సౌధ

డిమాండ్ల సాధన కోసం ఆందోళన ఖైరాతాబాద్‌ చౌరస్తాలో నిలిచిన ట్రాఫిక్‌ వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: విద్యుత్‌ సౌధ ముందు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ మహాధర్నాకు దిగారు. ధర్నాలో 30వేల మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు. పీఆర్సీతో పాటు 29 డిమాండ్లను పరిష్కరించాలంటూ ధర్నాకు దిగారు. ఈ క్రమంలోనే ఖైరతాబాద్‌, పంజాగుట్ట మార్గం మూసివేశారు. దీంతో 4 కిలోవిూటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు వెల్లువెత్తాయి. తెలంగాణ రాష్ట్ర…

Read More
Rahul participated in Parliament meetings

పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొన్న రాహుల్‌

సూరత్‌ కోర్టు తీర్పు తరవాత పార్లమెంట్‌కు హాజరు వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: సూరత్‌ కోర్టు తీర్పు అనంతరం రాహుల్‌ శుక్రవారం పార్లమెంట్‌ సమావేశాలకు హాజరై అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ ఉదయం పార్లమెంట్‌ ప్రాంగణంలో జరిగిన పార్టీ ఎంపీల సమావేశానికి రాహుల్‌ హాజరయ్యారు. అనంతరం లోక్‌సభ ప్రారంభం కాగానే ఆ సమావేశం లోనూ పాల్గొన్నారు. కోర్టు తీర్పుతో రాహుల్‌పై అనర్హత వేటు పడే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్న తరుణంలో పార్లమెంట్‌ సమావేశాలకు హాజరుకావడం ప్రాధాన్యత సంతరించుకుంది….

Read More
An unexpected development in Indian politics

భారత రాజకీయాల్లో అనూహ్య పరిణామం

కాంగ్రెస్‌ ఎంపి రాహుల్‌పై అనర్హత వేటు లోక్‌సభ సెక్రటేరియట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన తక్షణమే లోక్‌సభ సభ్యత్వం కోల్పోయిన రాహుల్‌ వయొనాడ్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్‌ నేత వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: భారతీ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలే భారత్‌ జోడోయాత్రతో ప్రజల ముందుకు వచ్చిన రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వం కోల్పోయారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు పడిరది. ఎంపీగా రాహుల్‌ గాంధీ చెల్లుబాటు కారని లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ ప్రకటించారు….

Read More

మరింత జోరుగా మహిళా బిల్లు ఉద్యమం

రాష్టాల్ల్రోనూ ధర్నాలు చేసేలా కార్యాచరణ చర్చలు, రౌండ్‌ టేబుల సమావేశాలకు నిర్ణయం సామాజిక మాధ్యమాల్లో పోస్టర్‌ విడుదల చేసిన కవిత వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్యమాన్ని చేపట్టిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత దానిని మరింత ఉధృతం చేయనున్నారు. ఈ నెల 10న ఢిల్లీలో ధర్నా నిర్వహించి దేశ ప్రజల దృష్టిని ఆకర్శించారు. ఆ తరవాత మరోమారు సమస్యను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని నిర్ణయించారు. అయితే ఇడి దర్యాప్తులో భాగంగా కొంత అంతరాయం ఏర్పడిరది. మహిళా…

Read More
How did he come to the assembly?

అసెంబ్లీకి రానని ఎలా వచ్చాడు

బాబు తీరుపై మండిపడ్డ రోజా మండలి ఫలితాలు విశ్లేషిస్తామని వెల్లడి వరంగల్ వాయిస్,విజయవాడ: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంపై ఏపీ మంత్రులు ఆర్కే రోజా, కాకాణి గోవర్థన్‌ రెడ్డి స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర మంత్రులు ఘాటు విమర్శలు చేశారు. టీడీపీది అనైతిక విజయమని వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కృష్ణా జిల్లాలో మంత్రులు రోజా, కాకాణి పర్యటించారు. ఈ సందర్భంగా గన్నవరంలోని ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆవరణలో డాక్టర్‌ వైఎస్సార్‌ విత్తన పరిశోధన, శిక్షణ కేంద్రానికి…

Read More
Ganta is a politically active former minister

రాజకీయంగా చురుకుగా మాజీంమంత్రి గంటా

తిరిగి టిడిపిలో చురుకైన పాత్ర కోసం చూపు వరంగల్ వాయిస్,విశాఖపట్టణం: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మళ్లీ దూకుడు పంచేచేస్తున్నారు. తెలుగుదేశంలో ఆయన తన పూర్వ వైభవాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. గంటా తాజాగా జరిగిన ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా వేపాడ చిరంజీవిరావుని ఎంపిక చేసి మరీ గెలిపించుకున్నారు. అలా ఉత్తరాంధ్రాలో పార్టీకి పెద్ద బూస్టింగ్‌ ఇచ్చారు. దాంతో అధినాయకత్వం తిరిగి గంటా వైపు చూడక తప్పని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయనకు…

Read More
Sobhakrit Ugadi celebrations with enthusiasm

ఉత్సాహంగా శోభకృత్‌ ఉగాది ఉత్సవాలు

సంప్రదాయ పంచెకట్టులో హాజరైన జగన్‌ వరంగల్ వాయిస్,అమరావతి: శ్రీ శోభకృత్‌ నామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకొని తెలుగు రాష్టాల్ల్రో ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఉగాది పచ్చడి సేవించి తెలుగు వారి నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. ప్రధాన ఆలయాల్లో పండితులు పంచాంగ శ్రవణాలు వినిపించారు.రాష్ట్రవ్యాప్తంగా నేతలు ప్రజలు ఈ పండుగను వైభవంగా నిర్వహించారు. ఏపీ సీఎం జగన్‌ ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా తెలుగు సంప్రదాయాలు సంస్కృతి ఉట్టిపడేలా సాగాయి. తాడేపల్లి లోని ఏపీ…

Read More
Kavitha attends trial in Delhiliquor scam

ఢిల్లీలిక్కర్‌ స్కామ్‌లో విచారణకు కవిత హాజరు

పిళ్లయ్‌తో కలిపి కవితను..ఫేస్‌ టూ ఫేస్‌ విచారణ వందకోట్ల లావాదేవీలపైనే ప్రధానంగా ఇడి దృష్టి అభిషేక్‌ బోయినపల్లికి మధ్యంతర బెయిల్‌ నిరాకరణ చట్టంపై గౌరవంతోనే కవిత విచారణకు హాజరు: ఎంపి రంజిత్‌ రెడ్డి వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో విచారణ సాగుతోంది. ఇడి విచారణకు ఎమ్మెల్సీ, కెసిఆర్‌ కూతురు కవిత సోమవారం ఉదయం హాజరయ్యారు. మరోవైపు ఇదే కేసులో నిందితుడైన అభిషేక్‌ బోయినపల్లికి మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు నిరాకరించింది. ఈడీ విచారణకు బీఆర్‌ఎస్‌…

Read More
KCR government stands by the farmers

రైతులకు అండగా కెసిఆర్‌ సర్కార్‌

సమస్యలు ఉంటే దృష్టికి తేవాలి: ఎమ్మెల్యే వరంగల్ వాయిస్,మెదక్‌: రైతులకు ఎలాంటి ఆపదలు, సమస్యలు ఎదురొచ్చినా పరిష్కారం కోసం అధికారులు, పాలకుల తమదృష్టికి తేవాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి అన్నారు. రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసిన సిఎం కెసిఆర్‌ తన చిత్తశుద్దిని చాటిందన్నారు. రైతుకు ఇచ్చిన హావిూ మేరకు పనులు జరుగబోతున్నాయని అన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలన్నారు. సమస్యలు పరిష్కారం చేసేందుకు ఎప్పడు సిద్ధమేనని అన్నారు. రైతుల సంక్షేమాభివృద్ధికి సర్కారు ఎంతో కృషి…

Read More