Warangalvoice

GKM

KCR's welfare schemes are Sri Ramaraksha

కెసిఆర్‌ సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష

అభివృద్దికి నమూనా తెలంగాణ బిజెపి విమర్శలను తిప్పికొట్టాల్సిందే: వేముల   వరంగల్ వాయిస్,నిజామాబాద్‌: సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి పనులతో ప్రజలు బీఆర్‌ఎస్‌ పార్టీకి పట్టం కడతారని, మరోమారు తెలంగాణలో ఎగిరేది గులాబీ జెండానేనని మంత్రి వేముల ప్రశాంతరెడ్డి అన్నారు. తెలంగాణతో పాటు, దేశంలోనూ బిజెపికి ప్రజలు వాతలు పెటట్డం ఖాయమని అన్నారు. తెలంగాణ అభివృద్ది ముందు మోడీ నిలవలేరని అన్నారు. తెలంగాణలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని, బిజెపి నాటకాలను…

Read More
Legacy is our strength

వారసత్వం మా బలం

ఇన్‌స్టాలో రాహుల్‌ పోస్ట్‌ వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తన ట్విట్టర్‌ బయోని ’డిస్‌ క్వాల్గిªడ్‌ ఎంపీ’గా మార్చుకున్నారు. తాజాగా గాంధీ కుటుంబ వారసత్వం, బలాన్ని హైలెట్‌ చేస్తూ రాహుల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. తన సోదరి, కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మూడు దశాబ్దాల నాటి సంఘటనను వివరిస్తూ చేసిన ఆవేశభరిత ప్రసంగానికి సంబంధించిన వీడియోను పంచుకున్నారు. 2019 పరువు…

Read More
Dalit Bandhu is making economic growth

ఆర్థికంగా ఎదిగేలా చేస్తున్న దళితబంధు

రైలు మిల్లును ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌ విమోచనోత్సవంపై అమిత్‌ షా కామెంట్స్‌పై ఆగ్రహం వరంగల్ వాయిస్,సిరిసిల్ల: దళితబంధు దళితులను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ పథకం ఎందరో జీవితాల్లో వెలుగు నింపడమే గాకుండా వారు కూడా ఆర్థికంగా పైకి రావడానికి తోడ్పాటును ఇస్తోందని అన్నారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో దళితబంధు పథకంలో భాగంగా మంజూరైన రైస్‌ మిల్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. లబ్దిదారులను రైస్‌ మిల్‌ యూనిట్‌ స్థాపన…

Read More
Demand to JPC on Adani case

ఆదానీ వ్యవహారంపై జెపిసికి డిమాండ్‌

పార్లమెంటులో విపక్ష ఎంపిల ఆందోళన నల్ల చొక్కలాతో ఎంపిల నిరసన ఉభయసభలు వాయిదా వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: అదానీ వ్యవహారంలో జెపిసి వేయాలని, కాంగ్రెస్‌ పార్లమెంటు సభ్యుడు రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు విధించి నందుకు నిరసనగా సోమవారం కాంగ్రెస్‌ ఎంపీలు నల్లరంగు దుస్తులు ధరించి నిరసన తెలిపారు. రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు విధించడాన్ని నిరసిస్తూ.. విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు నల్ల దుస్తులు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. పార్లమెంట్‌ ఉభయసభల్లోనూ విపక్ష ఎంపీలు ప్లకార్డులను…

Read More
Luxury buses available

అందుబాటులోకి లగ్జర్టీ బస్సులు

లాంఛనంగా ప్రారంభించిన పువ్వాడ వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: టీఎస్‌ఆర్టీసీ తొలిసారిగా ప్రయాణికుల కోసం ఏసీ స్లీపర్‌ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రైవేటు బస్సులకు దీటుగా ఆధునిక హంగులతో కూడిన 16 ఏసీ స్లీపర్‌ కోచ్‌ బస్సులను ప్రవేశపెట్టింది. ఈ బస్సులకు ’లహరి` అమ్మఒడి అనుభూతి’గా ఆర్టీసీ నామకరణం చేసింది. సోమవారం ఈ కొత్త బస్సులను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ…

Read More
Maharashtra is a challenge for BJP

మహారాష్ట్ర వేదికగా బిజెపికి సవాల్‌

తెలంగాణ రైతు పథకాలపై చర్చకు ఆస్కారం దమ్ముంటే అమలు చేయాలన్న కెసిఆర్‌ లోహా సభతో మరాఠ్వాడాలో బిఆర్‌ఎస్‌కు ఆదరణ వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: బిఆర్‌ఎస్‌ స్థాపించిన తరవాత మహారాష్ట్రలో కెసిఆర్‌ నిర్వహించి మలి సభ భారీ విజయం సాధించింది. దీంతో అక్కడి, ఇక్కడి బిఆర్‌ఎస్‌ నేతల్లో ఉత్సాహం నింపింది. తెలంగాణ సరిహద్దు ప్రాంతమైనా మహారాష్ట్రలో మెల్లగా అగ్గి రాజేయడం ద్వారా బిఆర్‌ఎస్‌ చర్చకు తెరలేపింది. అంతేగాకుండా మహారాష్ట్ర వేదికగా బిజెపికి సవాల్‌ విసిరినట్లు అయ్యింది. తెలంగాణ పతకాలను ప్రస్తావి…

Read More
Rahul's disqualification is outrageous

రాహుల్‌పై అనర్హత వేటు దారుణం

బిజెపి దాష్టీకాలకు పరాకాష్ట : ఇంద్రకరణ్‌ నిర్మల్‌: రాహుల్‌ గాంధీపై పార్లమెంట్‌ అనర్హత వేటువేయడాన్ని అటవీ పర్యావరణ, న్యాయ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తీవ్రంగా ఖండిరచారు. బిజెపి దాష్టీకాలు పెరిగాయని, విపక్ష పార్లీలపై కక్షసాధింపు ధోరణితోకేసులు పెడుతున్నారని మండిపడ్డారు. నిర్మల్‌ నియోజకవర్గం సోన్‌ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రశ్నించే గొంతు నొక్కేందుకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు…

Read More
Change notices to Bandi Sanjay

బండి సంజయ్‌కు మారోమారు నోటీసులు

లీగల్‌గా చర్చిస్తామన్న బండి సంజయ్‌ వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: బండి సంజయ్‌కు మరోసారి సిట్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇంటికి శనివారం ఉదయం సిట్‌ అధికారులు చేరుకున్నారు. ఆదివారం విచారణకు హాజరు కావాలని సిట్‌ ఆదేశాలు జారీ చేసింది. అయితే సిట్‌ నోటీసులపై స్పందించిన బండి సంజయ్‌.. విచారణకు హాజరుకావాలా.. లేదా అనే అంశంపై తమ లీగల్‌ టీంతో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు. సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలనే డిమాండ్‌…

Read More
Ready to go to jail for the people

ప్రజల కోసం జైలుకు వెళ్లడానికి సిద్దమే

ఆదానీ, మోడీ బంధంపై నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ఆదానీ షెల్‌ కంపెనీలకు కోటాది రూపాయులు ఎలా వచ్చాయి చైనా కంపెనీలు ఎలా పెట్టుబడులు పెట్టగలిగాయి లోక్‌సభలో మాట్లాడకుండా అడ్డుకున్నారు అనర్హత వేటు తర్వాత తొలిసారిగా విూడియా ముందుకురాహుల్‌ వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: అదానీ షెల్‌ కంపెనీలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. అలాగే ప్రజల కోసం జైలుకు వెళ్లడానికి కూడా వెనకాడనని అన్నారు. అదానీ వ్యవహారాన్ని తాను…

Read More
KTR should resign..

కెటిఆర్‌ రాజీనామా చేయాలి..

లేదంటే బర్తరఫ్‌ చేయాలి నిరుద్యోగులకు పరిహారం చెల్లించాలి మహాధర్నాలో బండి సంజయ్‌ డిమాండ్‌ వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: టీఎస్‌ పీఎస్‌ సీ పేపర్‌ లీకేజీ కేసులో అసలు నిందితులెవరో తేల్చాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. దోషలును తేల్చడంతో పాటు, కెటిఆర్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్‌ను మరోమారు తెరవిూదకు తెచ్చారు. అదే సందర్భంలో నిరుద్యోగులకు కనీసం లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలన్న డిమాండ్‌ చేస్తున్నారు. ఇందిరాపార్క్‌ వద్ద బీజేపీ నిరుద్యోగ మహాధర్నాలో పాల్గొన్న బండి…

Read More