Warangalvoice

GKM

Sitarama Kalyanam ..desirable

సీతారామ కళ్యాణం ..కమనీయం

  వేదోక్తంగా భద్రాచలం సీతారామ కళ్యాణం అభిజిత్‌ లగ్నంలో కళ్యావేడుకలు పట్టు వస్త్రాలు సమర్పించిన ఇంద్రకరణ్‌ రెడ్డి చినజీయర్‌ స్వామి, దత్తాత్రేయ స్పీకర్‌ తమ్మినేని హాజరు వరంగల్ వాయిస్,భద్రాచలం: భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం అత్యంత వైభవోపేతంగా కన్నుల పండువగా సాగింది. కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతువును వేదపండితులు నిర్వహించారు. అభిజిత్‌ లగ్నంలో సీతారాముల కళ్యాణం జరిగింది. మిథులా స్టేడియం లోని మండపంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం శ్రీసీతారాములు కళ్యాణమండపానికి ఊరేగింపుగా చేరుకున్నారు. ఉదయం…

Read More
Health camp for women journalists

మహిళా జర్నలిస్టులకు హెల్త్‌ క్యాంప్‌

శిబిరాన్ని ప్రారంభించిన సిఎస్‌ శాంతికుమారి సద్వినయోగం చేసుకోవాలని పిలుపు వరంగల్ వాయిస్,హైదరాబాద్‌:హైదరాబాద్‌ మాసబ్‌ ట్యాంక్‌ లోని సమాచారశృాఖ కార్యాలయంలో మహిళా జర్నలిస్ట్‌ లకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ మెడికల్‌ క్యాంపును సీఎస్‌ శాంతి కుమారి ప్రారంభించగా.. ఈ కార్యక్రమంలో శ్వేత మహంతి, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ శిబిరం మార్చి 28 నుంచి ఏప్రిల్‌ 9 వరకు జరగనుంది. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇది అందుబాటులో…

Read More
Mogina Karnataka Election City

మోగిన కర్నాటక ఎన్నికల నగారా

మే 10న ఒకే దశలో ఎన్నికల నిర్వహణ మే 13న కౌంటింగ్‌ నిర్వహించి ఫలితాల ప్రకటన ఏప్రిల్‌ 13వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల ఏప్రిల్‌ 20వ తేదీ వరకు నామినేషన్లకు గడువు 80 ఏళ్ల పైబడ్డవారికి, వికాలంగులకు ఓట్‌ ఫ్రమ్‌ హోమ్‌ విూడియా సమావేశంలో వివరాలు వెల్లడిరచిన సిఇసి రాజీవ్‌ కుమార్‌ వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ:కర్నాటకలో ఎన్నికల నగారా మోగింది. 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 13వ తేదీన కౌంటింగ్‌…

Read More
Kakatiya University: Tension in Warangal Kakatiya University

Kakatiya University: వరంగల్‌ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత..!

వరంగల్ వాయిస్,వరంగల్‌:వరంగల్‌ కాకతీయ విశ్వవిద్యాలయం (Kakatiya University)లో విద్యార్ధి, ఉద్యమకారుల, నిరుద్యోగుల, సంఘర్షణ సభకు వీసీ అనుమతి నిరాకరించడంతో విద్యార్ధి సంఘాల నాయకులు మహా ధర్నాకు దిగారు. కేయూ(KU) ప్రాంగణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీసీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించడంత పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు, విద్యార్ధుల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తాయి. ఆందోళన చేస్తున్న విద్యార్ధులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read More
Reconciliation of membership of Lakshadweep MP

లక్షద్వీప్‌ ఎంపి సభ్యత్వం పునరుద్దరణ

సుప్రీం కేసు నేపథ్యంలో లోక్‌సభ దిద్దుబాటు చర్య వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: లక్షద్వీప్‌ ఎంపీ, ఎన్‌సీపీ సీనియర్‌ నేత మహ్మద్‌ ఫైజల్‌ లోక్‌సభ సభ్యత్వం విషయంలో.. లోక్‌సభ సెక్రటేరియెట్‌ వెనక్కి తగ్గింది. వెంటనే అతని ఓలక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించింది. సుప్రీం కోర్టులో బుధవారం వాదనలు జరగడానికి కొన్ని గంటల ముందే బిగ్‌ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఫైజపై అనర్హత వేటు ఎత్తేస్తున్నట్లు, లక్షద్వీప్‌ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు లోక్‌సభ ప్రకటించింది. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియెట్‌ జనరల్‌ పేరిట…

Read More
Kalyanasobha in Bhadrachalam

భద్రాచలంలో కళ్యాణశోభ

సీతారామ కళ్యాణానాకి భారీగా ఏర్పాట్లు వరంగల్ వాయిస్,భద్రాచలం: శ్రీసీతారామలు కళ్యాణ ఉత్సవానికి భద్రగిరి కల్యాణ శోభను సంతరించుకున్నది. ఏటా శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే సీతారామచంద్రస్వామి కల్యాణానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 30, 31 తేదీల్లో రాములోరి కల్యాణం, పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించనున్నారు. భద్రాచలంలో శ్రీరామనవమి నేపథ్యంలో భక్తుల కోసం పక్కాగా ఏర్పాట్లు చేశారు. దక్షణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రంలో రాములోరి కల్యాణ క్రతువులో ఆ మూడు రోజులే కీలక…

Read More
Tension at Lotus Pond, Sharmila's residence

షర్మిల నివాసం లోటస్‌ పాండ్‌ వద్ద ఉద్రిక్తత

ఉస్మానియాకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు ప్రభుత్వ తీరుపై మండిపడ్డ షర్మిల వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: ఉస్మానియాలో రోగులను పరామర్శించేందుకు వెళుతున్న షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో షర్మిల నివాసం లోటస్‌ పాండ్‌ వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఉస్మానియా ఆసుపత్రికని బయలుదేరిన వైఎస్‌ఆర్టీపీ చీఫ్‌ షర్మిలను పోలీసులు గేటు దగ్గరే అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, షర్మిలకు మధ్య వాగ్వాదం జరిగింది. కనీసం తనను ఒక్కదాన్నైనా వెళ్ళనివ్వండని షర్మిల, పోలీసులను కోరారు. పోలీసుల వాహనంలో తీసుకెళ్లినా పర్వాలేదని…

Read More
Maternal and child mortality is decreasing

మాతా శిశు మరణాలు తగ్గుముఖం

దేశంలోనే మూడో స్థానంలో ఉన్నాం ఎర్రమంజిల్లో నిర్మించే 200 పడకల సంరక్షణ కేంద్రం శంకుస్థాపనలో మంత్రి హరీష్‌ రావు వెల్లడి వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: రాష్ట్రంలో మాతా శిశు మరణాలు తగ్గుముఖం పట్టి దేశంలోనే మూడో స్థానంలో ఉన్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. పేద ప్రజలకు కార్పొరేట్‌ వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వ కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ రంగంలో కానీ, ప్రయివేటు రంగంలో కానీ 100 పడకల డయాలసిస్‌ యూనిట్‌ ఎక్కడా లేదు. నిమ్స్‌లో…

Read More
Against BJP in Kannada

కన్నడనాట బిజెపి ఎదురీత

అధికార పార్టీలో లంచావతారాల తంటా మరోమారు అధికారం కోసం జెడిఎస్‌ యత్నాలు వరంగల్ వాయిస్,బెంగళూరు: కర్ణాటకలో మరో నెలన్నరలోగా ఎన్నికలు జరగనుండడంతో.. రాజకీయ సవిూకరణలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీఇప్పటికే 224 స్థానాలకు గాను.. 124 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించగా.. బీజేపీ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తూ.. ఆచితూచి అడుగులు వేస్తోంది. కన్నడనాట బలమైన ప్రాంతీయ పార్టీగా ఉన్న జేడీఎస్‌ బలమైన మైత్రి కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సందర్భంలో కాంగ్రెస్‌, జెడిఎస్‌ కలవకుండా బిజెపి లోపాయకారి…

Read More
TDP will be victorious in the upcoming elections

రానున్న ఎన్నికల్లో టిడిపి ప్రభంజనం

వైసిపి అరాచాకాలతో విసిగిపోయిన జనం మాజీమంత్రి ఎన్‌ఎండి ఫరూక్‌ వరంగల్ వాయిస్,నంద్యాల: ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించడంతో అధికార వైసిపికి కౌంట్‌డౌన్‌ మొదలయ్యిందని మాజీమంత్రి, ఎమ్మెల్సీ ఎన్‌ఎండి ఫరూక్‌ అన్నారు. వైసిపి పాలనతో ప్రజలు విసిగి పోయారని అన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసిపికి చెల్లుచీటి పలకడం ఖాయమని అన్నారు. పులివెందుల గడ్డ నుంచే తెలుగుదేశం పార్టీ విజయకేతనాన్ని ఎగురవేసిందని, జగన్‌ పతనం అక్కడి నుంచే మొదలైందని…

Read More