నూతన సంవత్సర వేడుకలపై కఠిన చర్యలు
వరంగల్ వాయిస్, దామెర : నూతన సంవత్సర వేడుకలలో నిబంధ నలు అతిక్రమించి హద్దు మీరితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని దామెర ఎస్సై కొంక అశోక్ హెచ్చరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. మండల ప్రజలు ప్రశాం తమైన వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురికా వద్దని సూచించారు. రోడ్లపై కేకు కటిం గులు, మద్యం సేవించి అల్లర్లకు పాల్పడడం వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవ ద్దని…