Warangalvoice

వైభవంగా గోదాదేవి కళ్యాణం

వరంగల్ వాయిస్, కమలాపూర్ : ధనుర్మాస ముగింపు వేడుకలు, భోగి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక శ్రీ సీతా రామచంద్రస్వామి దేవాలయంలో గోదాదేవి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక వేడుకను వీక్షించేందుకు గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో రంగనాథ స్వామి మరియు గోదాదేవి (ఆండాళ్ అమ్మవారు) ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, నూతన వస్త్రాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం వేద పండితులు మంగళ వాయిద్యాల…

Read More

పల్లవి మోడల్ స్కూల్‌లో సంక్రాంతి సంబరాలు

హాజరైన పర్వతగిరి ఎస్‌ఐ ప్రవీణ్, సర్పంచ్ మహేందర్ వరంగల్ వాయిస్, పర్వతగిరి:  అన్నారంలోని పల్లవి మోడల్ స్కూల్‌లో శుక్రవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. పాఠశాల చైర్మన్ అశోక్ చారి, కరస్పాండెంట్ గంజి మహేందర్, డైరెక్టర్ కోటగిరి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు గ్రామస్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పర్వతగిరి ఎస్‌ఐ ప్రవీణ్, అన్నారం సర్పంచ్ గాడిపెళ్లి మహేందర్ హాజరయ్యారు. అతిథులు విద్యార్థులతో కలిసి గాలిపటాలు ఎగురవేసి, భోగి…

Read More

క్రీడలతోనే యువతకు ఉజ్వల భవిష్యత్తు
‘సీఎం కప్ టార్చ్ ర్యాలీ’

వరంగల్ వాయిస్, దామెర : ముఖ్యమంత్రి కప్ క్రీడా పోటీల సందడి మండలంలో మొదలైంది. పోటీల ప్రాముఖ్యతను చాటిచెబుతూ శుక్రవారం దామెర మండలంలోని ఊరుగొండ, ఒగ్లాపూర్, దామెర గ్రామ పంచాయతీల్లో ‘సీఎం కప్ టార్చ్ ర్యాలీ’ అత్యంత ఉత్సాహంగా జరిగింది. జిల్లా యువజన క్రీడల అధికారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీకి క్రీడాకారులు, విద్యార్థులు, యువత భారీ సంఖ్యలో తరలివచ్చారు. మండలంలోని ప్రధాన గ్రామాల్లో సాగిన ఈ టార్చ్ ర్యాలీకి ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. క్రీడా…

Read More

మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ

ఒగ్లాపూర్‌ సర్పంచ్ శ్రీధర్ రెడ్డివరంగల్ వాయిస్, దామెర : హనుమకొండ జిల్లా దామెర మండలంలోని ఒగ్లాపూర్ గ్రామ పంచాయతీలో శుక్రవారం నూతన నర్సరీ పనులను సర్పంచ్ కేతిరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. గ్రామాన్ని పచ్చదనంతో నింపే లక్ష్యంతో, రాబోయే వర్షాకాలం నాటికి లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను సిద్ధం చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో పచ్చదనం పెంచడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే…

Read More

మినీ మేడారం జాతర రోడ్డుకు మహర్దశ పట్టేనా?

కునారిల్లుతున్న తక్కళ్ళపహాడ్ – ఆగ్రంపహాడ్ మార్గంకలెక్టర్‌కు సర్పంచ్ దాడి వసంత రమేష్ వినతి వరంగల్ వాయిస్,దామెర : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, మినీ మేడారంగా పిలవబడే ఆగ్రంపహాడ్ శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతర సమీపిస్తున్న తరుణంలో, భక్తులు ప్రయాణించే ప్రధాన రహదారి అధ్వానంగా మారడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తక్కళ్లపహాడ్ మీదుగా జాతరకు వెళ్లే బీటీ.రోడ్డు పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో భక్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై తక్కళ్లపహాడ్ గ్రామ సర్పంచ్ దాడి వసంత రమేష్ మంగళవారం…

Read More

పుష్కలంగా యూరియా నిల్వలు
తప్పుడు ప్రచారాలను నమ్మకండి
మండల వ్యవసాయ అధికారి రాకేష్

వరంగల్ వాయిస్, దామెర : ప్రస్తుత యాసంగి సాగు సీజన్‌కు సంబంధించి దామెర మండలంలో రైతులకు అవసరమైన యూరియా ఎరువులు సరిపడా అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి (ఏఓ) రాకేష్ స్పష్టం చేశారు. సోమవారం దామెర రైతు వేదికలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలో యూరియా కొరత ఉందంటూ ఒక దినపత్రికలో వచ్చిన వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఆ వార్తలో వాస్తవం లేదని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం…

Read More

దండు సురేందర్ కుటుంబానికి పరామర్శ

వరంగల్ వాయిస్, దామెర :మండలంలోని పులుకుర్తి గ్రామ నివాసి దండు సురేందర్ ఇటీవల అకాల మరణం చెందడం పట్ల మండల యూత్ బీఆర్ఎస్  అధ్యక్షులు, మాజీ ఉపసర్పంచ్ పెంచాల రాజేందర్ (మెంతుల రాజు) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శనివారం సురేందర్ గృహాన్ని సందర్శించిన ఆయన, మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శోకతప్త హృదయంతో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ.. సురేందర్ మరణం…

Read More

బ్యాండు మాస్టర్స్, వర్కర్ల ఆత్మీయ భేటీ
ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని పిలుపు

వరంగల్ వాయిస్, దామెర : సమాజంలో అణగారిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఐక్యంగా ఉన్నప్పుడే హక్కుల సాధన సాధ్యమవుతుందని సామాజిక నాయకులు వేల్పుల శ్రీనివాస్ అన్నారు. శనివారం దామెర మండలంలోని ల్యాదెళ్ల గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.  ముఖ్యంగా బ్యాండు మాస్టర్స్, బ్యాండు కార్మికులు అందరూ ఒకే తాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. “మనమే బ్యాండు మాస్టర్లుగా ఎదగాలి, మన వృత్తిలో మనం ఐక్యతను చాటుకోవాలి” అని ఆయన పేర్కొన్నారు. కేవలం వృత్తిపరంగానే…

Read More

ముగిసిన 44వ రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐలయ్య.

వరంగల్ వాయిస్, పర్వతగిరి : గత మూడు రోజులుగా అన్నారం పల్లవి మోడల్ పాఠశాలలో జరుగుతున్న 44వ రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ క్రీడోత్సవాలు ముగిసినట్లుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐలయ్య తెలిపారు. 1200 మంది క్రీడాకారులు పాల్గొన ఈ పోటీలలో సుమారు 100 మంది టెక్నికల్ సహాయకులు సేవలందించారు. మహిళ విభాగంలో మొదటి స్థానం నల్గొండ జట్టు గెలువగా రెండవ స్థానంలో మహబూబాబాద్ టీమ్, మూడవ స్థానంలో నారాయణపేట టీమ్  నిలిచాయి. పురుషుల విభాగంలో మొదటి స్థానం…

Read More

ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

వరంగల్ వాయిస్,దామెర:నూతన సంవత్సరంలో గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఒగ్లాపూర్ గ్రామ సర్పంచ్ కేతి పెళ్లి శ్రీధర్ రెడ్డి అన్నారు. గురువారము దామెర  మండలంలోని ఓగులాపూర్ లో నూతన సంవత్సర వేడుకలను గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ నేపథ్యంలో గ్రామ సర్పంచ్ కేక్ కట్ చేసి గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ నూతన సంవత్సరంలో గ్రామ ప్రజల నాయకుల సమిష్టి కృషితో గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధిని…

Read More