చల్లా పరామర్శలు
వరంగల్ వాయిస్, దామెర: దామెర మండలంలోని దుర్గం పేట గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ కార్యకర్త గునిగంటి రాజమౌళి ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడి విషయాన్ని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలుసుకొని ఆయన గృహానికి వెళ్లి పరామర్శించి ప్రమాదానికి గల కారణాలను ప్రస్తుత ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఊరుగొండ గ్రామంలో మృతి చెందిన వీసం రామచంద్రారెడ్డి కుమారుడు వీసం రమణారెడ్డిని పరామర్శించి మృతికి గల కారణాలను తెలుసుకొని ఆయన ఆత్మకు భగవంతుడు…