Warangalvoice

Sreekanth Damera

ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

వరంగల్ వాయిస్,దామెర:నూతన సంవత్సరంలో గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఒగ్లాపూర్ గ్రామ సర్పంచ్ కేతి పెళ్లి శ్రీధర్ రెడ్డి అన్నారు. గురువారము దామెర  మండలంలోని ఓగులాపూర్ లో నూతన సంవత్సర వేడుకలను గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ నేపథ్యంలో గ్రామ సర్పంచ్ కేక్ కట్ చేసి గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ నూతన సంవత్సరంలో గ్రామ ప్రజల నాయకుల సమిష్టి కృషితో గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధిని…

Read More

నూతన సంవత్సర వేడుకలపై కఠిన చర్యలు

వరంగల్ వాయిస్, దామెర : నూతన సంవత్సర వేడుకలలో నిబంధ నలు అతిక్రమించి హద్దు మీరితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని దామెర ఎస్సై కొంక  అశోక్ హెచ్చరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. మండల ప్రజలు ప్రశాం తమైన వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురికా వద్దని సూచించారు. రోడ్లపై కేకు కటిం గులు, మద్యం సేవించి అల్లర్లకు పాల్పడడం వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవ ద్దని…

Read More

విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకోవాలి

వరంగల్ వాయిస్ , దామెర: హనుమకొండ జిల్లా దామెర మండలం ఓగులాపూర్ గ్రామ పరిధిలోని డిస్నీల్యాండ్ హై స్కూల్ 25వ వార్షికోత్సవ (సిల్వర్ జూబ్లీ) వేడుకల్లో ముఖ్యఅతిథిగా పరకాల శాసనసభ్యులు  రేవూరి ప్రకాశ్ రెడ్డి  పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డిస్నీల్యాండ్ యజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.విద్యార్థులు పాఠశాల దశలోనే ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించేందుకు పట్టుదలతో శ్రమించాలని అన్నారు….

Read More

సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం

పరకాల ఏసీపీ సతీష్ బాబువరంగల్ వాయిస్, దామెర : మండల పరిధిలోని మహాత్మ జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ పాఠశాలలో సోమవారం నాడు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం ‘ఫ్రాడ్ కా ఫుల్‌స్టాప్’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరకాల ఏసీపీ సీ.సతీష్ బాబు, సీసీఎస్ (సైబర్ క్రైమ్ నోడల్ ఆఫీసర్) ఏసీపీ పీ.సదయ్య హాజరయ్యారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ… సైబర్ నేరాల గురించి, వాటిని అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థినులకు వివరంగా అవగాహన కల్పించారు….

Read More

నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

దామెర మండలంలో మూడవ విడత ఏర్పాట్లపై సంతృప్తివరంగల్ వాయిస్, దామెర: హనుమకొండ జిల్లాలో మూడో విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ బుధవారం నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించారు. కలెక్టర్ ప్రధానంగా క్లస్టర్లలోని నామినేషన్ల ప్రక్రియను పర్యవేక్షించారు.  దామెర, ల్యాదెళ్ల, ఒగులాపూర్ గ్రామ పంచాయతీలకు సంబంధించిన నామినేషన్లను స్వీకరిస్తున్నారు.ఈ కేంద్రంలో ఒగ్లాపూర్, దమ్మన్నపేట గ్రామ పంచాయతీలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ జరుగుతోంది. సర్పంచ్, వార్డు స్థానాలకు రిటర్నింగ్ అధికారులు,…

Read More

ఫిర్యాదుల బాక్స్ ను ఉపయోగించుకోవాలి

వరంగల్ వాయిస్, దామెర : మండలం ఓగులాపూర్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలతో పాటు మైనార్టీ గురుకుల పాఠశాల మహాత్మ జ్యోతి రావు ఫూలే గురుకుల పాఠశాలను తహసిల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటుచేసిన ఫిర్యాదుల బాక్సులను పరిశీలించి వాటి గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు పాఠశాలలో ఏదైనా సమస్యలు ఎదుర్కొంటే ఒక చిట్టి పై రాసి ఫిర్యాదుల బాక్సులో వేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో…

Read More

సీఈఓ సస్పెండ్ వేటు

వరంగల్ వాయిస్,దామెర: హనుమకొండ జిల్లా దామెర మండలంలోని ఊరుగొండ వద్ద గల పెద్దపూర్ ప్రాథమిక సహకార సంఘం కార్యదర్శి బి. శ్రీనివాస్ ను సస్పెండ్ చేసినట్లు హనుమకొండ జిల్లా సహకార అధికారి బి. సంజీవ రెడ్డి తెలుపారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూపెద్దాపుర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సిఈఓ గా పనిచేస్తున్న శ్రీనివాస్ విధుల పట్ల నిర్మక్ష్యం వహిస్తు ఎరువుల అమ్మకాల ద్వారా వచ్చిన రూపాయలను బ్యాంకులో జమ చేయకుండా తన వద్దనే ఉంచుకున్న నేపథ్యంలో…

Read More

ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి

దామెర ఎస్సై అశోక్ విజ్ఞప్తివరంగల్ వాయిస్, దామెర: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం సాయంత్రం నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికల నియమావళి (కోడ్ ఆఫ్ కండక్ట్) అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, దామెర పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలు పాటించాల్సిన నియమాలను దామెర ఎస్సై కొంక అశోక్ సూచించారు. రాజకీయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి ముందుగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి అనుమతులు లేకుండా సమావేశాలు నిర్వహించకూడదు. గ్రామాల్లో ఎలాంటి రాజకీయ పరమైన పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదు. ఏర్పాటు చేసుకోవాలంటే…

Read More

కొనుగోలు కేంద్రం ప్రారంభం

వరంగల్ వాయిస్, దామెర:రైతులు ఆరుగాలం  పండించిన పంటను దళారులకు  అమ్మి మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొని మద్దతు ధరను పొందాలని ఎమ్మార్వో జ్యోతి వరలక్ష్మి దేవి, ఎంపీడీవో గుమ్మడి కల్పన అన్నారు. శనివారము  దామెర మండలంలోని సింగరాజు పల్లి లో ఐకె పి ఆధ్వర్యంలో సిరి మహిళ గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో  ఏవో రాకేష్, సిరి మహిళా సంఘం సభ్యులు స్వరూప, సుజాత, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు  మన్నెం…

Read More

స్మైల్ స్కూల్ కరస్పాండెంట్‌పై దాడి కేసు
నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

వరంగల్ వాయిస్, హనుమకొండ: కుమార్ పల్లిలోని డీజీ స్మైల్ స్కూల్ కరస్పాండెంట్పై దాడి చేసి, ఫర్నిచర్ ధ్వంసం చేసిన కేసులో నిందితులైన విద్యార్థి సంఘం నాయకులను అరెస్టు చేసినట్లు హనుమకొండ ఇన్స్పెక్టర్ మచ్చ శివ కుమార్ తెలిపారు. పీడీఎస్‌యూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అజయ్, కార్యదర్శి మహేష్ లను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. తమ మహాసభలకు చందా డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడి, స్కూల్ కరస్పాండెంట్‌పై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. నిందితులను…

Read More