విద్యార్థులనైపుణ్యాభివృద్ధికి ఎన్ఎస్ఎస్ దోహదపడుతుంది
వరంగల్ వాయిస్, దామెర:జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ప్రభుత్వ వృత్తి విద్య జూనియర్ కళాశాల హనుమకొండ యూనిట్ వన్, యూనిట్ టు ఆధ్వర్యంలో దామెర గ్రామంలో ఏడు రోజుల ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించారు. జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిబిరానికి ముఖ్యఅతిథిగా ఎమ్మార్వో జ్యోతి వరలక్ష్మి దేవి హాజరై ప్రారంభించి మాట్లాడుతూ జాతీయ సేవా పథకం నిర్వహించే శిబిరాల ద్వారా విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం మరియు నైపుణ్యాల అభివృద్ధి కి దోహాదపడుతుందని అన్నారు. దామెర…