Skip to main content

Warangalvoice

Sreekanth Damera

ఒగ్లాపూర్ లో అన్నదానం

వరంగల్ వాయిస్, దామెర: దామెర మండలంలోని ఒగ్లాపూర్ గ్రామం లోని కాపు వాడలో నెలకొల్పిన గణేష్ మండపం వద్ద ఆకుల శోభా కుమారస్వామి పుణ్య దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్న ప్రసాదం వితరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దామెర ఎస్సై కొంక అశోక్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులు ఎస్సై అశోక్ ని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కనుకుంట్ల జీవన్ రావు, ఆకుల రవీందర్, మాజీ ఉపసర్పంచ్ ఆకుల కుమారస్వామి,ఆకుల కోటి, కనుకుంట్ల దేవేందర్…

Read More

జాగృతి మట్టి గణపతికి బహుమతి

వరంగల్ వాయిస్, హనుమకొండ  :హనుమకొండ లోని నయీమ్ నగర్ లోని జాగృతి కాలనీ, లోటస్ కాలనీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా మట్టి గణపతి కి రెండో బహుమతి లభించింది. గణపతి నవరాత్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణపతి మండపాల నిర్వాహకులకు కాళోజి కళాక్షేత్రంలో బహుమతుల ప్రధానం గురువారం జరిగింది. ముఖ్య అతిథులుగా హాజరైన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా నిర్వాహకులు ఈ…

Read More