Warangalvoice

warangal voice

ఇందిరమ్మ ఇళ్లలో కమీషన్ల వివాదం

లబ్ధిదారుడిపై కాంగ్రెస్ నాయకుల దాడి ఎంజీఎంలో చికిత్స పొందుతున్న బాధితుడు వరంగల్ వాయిస్, పర్వతగిరి : ఇందిరమ్మ ఇళ్ల పథకంలో తమకు కమీషన్ ఇవ్వలేదనే కారణంతో ఒక లబ్ధిదారుడిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ నాయకులు దాడి చేసిన సంఘటన పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన బాధితుడు ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడు. గ్రామానికి చెందిన కన్నే కల్పన పేరు మీద ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా, మొదటి విడతలో…

Read More
warangal press club

ప్రెస్ క్లబ్ సభ్యులకు ఇన్స్యూరెన్స్

ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాంఅధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, సదయ్య వరంగల్ వాయిస్, హనుమకొండ : గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ సభ్యులకు, వారి కుటుంబాలకు ఇన్స్యూరెన్స్ చేయించి ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు, ప్రధాన కార్యదర్శి బొల్లారపు సదయ్య తెలిపారు. గురువారం ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రమాద బీమా నమోదు ప్రారంభ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. అనేక కారణాల వల్ల హమీల అమలు…

Read More
cpi news

కార్పొరేట్ వర్గాలకు మోడీ ఊడిగం

కమ్యూనిజం ప్రపంచ వ్యాప్త సిద్దాంతం సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి వరంగల్ లో ద్వితీయ జిల్లా మహాసభలు ప్రారంభం వరంగల్ వాయిస్, వరంగల్ : కార్పొరేట్ వర్గాలకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ఊడిగం చేస్తూ పేదల సంక్షేమాన్ని విస్మరిస్తున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. వరంగల్ జిల్లా సీపీఐ ద్వితీయ మహాసభలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక అబ్నూస్ ఫంక్షన్ హాల్ లో…

Read More
pending chalan

అమ్మ బాబోయ్.. 120 చలాన్లు..!

ద్విచక్ర వాహనం స్వాధీనంవరంగల్ వాయిస్, కాజీపేట : వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కాజీపేట ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ వెంకన్న తన సిబ్బందితో కలిసి బుధవారం కాజీపేట చౌరస్తాలో వాహన తనిఖీలు చేశారు. అదే సమయంలో అటుగా వచ్చిన వాహనదారుడి ద్విచక్రవాహనానికి సంబంధించిన వివరాలను పరిశీలించగా ఏకంగా 120 ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో ట్రాఫిక్ అధికారులు ఒక్క సారిగా ఖంగుతిన్నారు. ఈ చలాన్ల మొత్తం రూ.32,165 కావడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు….

Read More
dommati sambaiah

డీసీసీ అధ్యక్షుడిగా దొమ్మాటి?

రేవంత్, వేం సూచనలతో ఫైనల్ ఏఐసీసీకి చేరిన దస్త్రం ఒకటి, రెండు రోజుల్లో నియామకపు ఉత్తర్వులు పలువురు ఆశావహులకు నిరాశ కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా దొమ్మాటి సాంబయ్య నియామకం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏఐసీసీకి ప్రతిపాదనలు అందినట్లు ప్రచారం సాగుతోంది. డీసీసీ అధ్యక్ష పీఠం తమ వర్గ నాయకుడికి కట్టబెట్టాలని చాలా మంది ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేసినప్పటికీ అధిష్ఠానం దొమ్మాటి వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. గత పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ నుంచి…

Read More
Nagula panchami

ఘనంగా నాగుల పంచమి

ఉర్సు నాగమయ్య గుడికి పోటెత్తిన భక్తులు జిల్లా వ్యాప్తంగా వేడుకలు వరంగల్ వాయిస్, కరీమాబాద్ : నాగుల పంచమి సందర్భంగా ఉర్సు నాగమయ్య గుడికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే వేలాదిగా తరలి క్యూ కట్టారు. జంట నాగులకు పాలుపోసి భక్తి పారవశ్యలో మునిగితేలారు. కోరిన కోర్కెలు నెరవేర్చుతూ భక్తుల కొంగు భంగారంగా వెలుగొందుతున్న నాగమయ్య దర్శనానికి రెండు, మూడు గంటలపాటు క్యూలైన్లలోనే వేచి ఉన్నారు. భక్తుల రాకను ముందుగానే గుర్తించిన ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు…

Read More
warangal crime news

సర్టిఫికేట్ల తయారీ ముఠా అరెస్ట్

పోలీసుల అదుపులో 15 మంది పరారీలో మరో ఐదుగురు వివరాలు వెల్లడించిన సెంట్రల్‌ జోన్‌ డీసీపీ షేక్‌ సలీమా ప్రభుత్వ ఖజానాకు భారీ గండి వరంగల్ వాయిస్, క్రైం : రెండు వేర్వేరు సంఘటనల్లో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం కలిగిస్తూ బోగస్ వాహన రిజిస్ట్రేషన్, ఇన్సురెన్స్ సర్టిఫికేట్లను తయారు చేసున్న రెండు ముఠాలకు సంబంధించిన 15 మంది కేటుగాళ్లను టాస్క్ ఫోర్స్, హనుమకొండ, మిల్స్ కాలనీ, కేయూసీ పోలీసులు, ఆర్టీఏ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో…

Read More

ఫ్లాష్.. ఫ్లాష్.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు ఇన్స్ స్పెక్టర్ల బదిలీ

వరంగల్ వాయిస్, క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు ఇన్స్పెక్టర్ లను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో  ఎన్.కరుణాకర్ సిసిఆర్బి నుండి మట్టెవాడ పోలీస్ స్టేషన్, టి. గోపి మట్టెవాడ నుండి వి. ఆర్, కె. సుజాత షీ టీం నుండి వరంగల్ ట్రాఫిక్, కె. రామకృష్ణ వరంగల్ ట్రాఫిక్ నునుండి వి. ఆర్ కు బదిలి అయ్యారు.

Read More
damera news

గూడు కోసం గోడు

ఇందిరమ్మ ఇల్లు” పేరుతో అధికారుల చెలగాటం దామెర మండలం కోగిల్వాయిలో దారుణం ప్రోసిడిండ్ కాపీ వచ్చిందని ఇల్లు నేలమట్టం వానాకాలంలో నిరాశ్రయులైన బాధితులు న్యాయం చేయాలని వేడుకోలు వరంగల్ వాయిస్, దామెర : ఒకవైపు వానాకాలం ప్రారంభమై ప్రజలను బెంబేలెత్తిస్తుంటే, మరోవైపు ఇందిరమ్మ ఇల్లు ఆశ చూపి, ఉన్న గూడును కూడా కోల్పోయేలా చేసిన ఒక దురదృష్టకర సంఘటన హనుమకొండ జిల్లా దామెర మండలం కోయిలవాయి గ్రామంలో చోటుచేసుకుంది. పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం వల్ల తమ పాత…

Read More
chahath bajpai

chahath bajpai – చాలెంజింగ్ ఆఫీసర్.. చాహత్ బాజ్ పాయ్

ఆకస్మిక తనిఖీలతో హల్ చల్ అక్రమార్కులపై ఉక్కుపాదం పాలనలో పట్టు భిగిస్తున్న ఐఏఎస్ గ్రేటర్ కమిషనర్ గా తనదైన ముద్ర మరో శాలినీమిశ్రా అంటూ కితాబు గ్రేటర్ వరంగల్ కు ఎంతో మంది కమిషనర్లు వస్తుంటారు.. పోతుంటారు. అందులో కొందరు మాత్రమే నగర ప్రజల గుండెల్లో కొలువై ఉంటారు. నగరాభివృద్ధిలో వారి మార్క్ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అలాంటి వారిలో ప్రముఖంగా చెప్పుకునే పేరు శాలినీ మిశ్రా అయితే అదే స్థాయిలో అధికారులను పరుగులు పెట్టిస్తూ పాలనను చక్కదిద్దే…

Read More