Warangalvoice

GKM

Your future is in your hands..

మీ భవిష్యత్‌ మీ చేతుల్లోనే..

ఏకాగ్రతతో చదివి కొలువు కొట్టండి ఆత్మన్యూనతా భావాన్ని దరిచేరనివ్వొద్దు చదువుపైనే దృష్టి సారించండి.. అనవసర విషయాల్ని పట్టించుకోవద్దు ఇంటర్వ్యూ విధానం రద్దుతో అపోహలకు చెక్‌ ప్రభుత్వ ఉద్యోగం సాధించి బంగారు తెలంగాణ నిర్మాణంలో పాలుపంచుకోండి ఫ్రీ కోచింగ్‌ అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి మార్గనిర్ధేశనం వరంగల్‌ వాయిస్‌, నిజామాబాద్‌: ‘‘మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని, దానిని ఎలా నిర్దేశించుకోవాలన్నది మీ పైనే ఆధారపడి ఉంటుంది’’ అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి స్పష్టం చేశారు….

Read More
Bhadrakali in Kapalini ornamentation

కపాలినీ అలంకారంలో భద్రకాళి

శ్రీ భద్రకాళి అమ్మవారి సన్నిధానంలో శాకాంబరీ నవరాత్ర మహోత్సవాలు రెండో రోజు శుక్రవారం వైభవంగా జరిగాయి. ఉదయం అమ్మవారు కపాలినీ అలంకారంలో దర్శనమిచ్చారు. వందలాది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

Read More
We don't want this job

ఈ కొలువు మాకొద్దు

అరకొర వేతనం.. వెట్టిచాకిరీతో సతమతం నెరవేరని పాలకుల హామీలు పట్టించుకోని ప్రభుత్వం 9 నుంచి వీఆర్‌ఏల నిరసన బాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరిస్తాం.. వయోభారంతో ఇబ్బంది పడుతున్న వారి కుటుంబంలో ఎవరికైనా ఒకరికి ఉద్యోగమిచ్చి ఆదుకుంటాం..అర్హతగల వారందరికీ ప్రమోషన్లు ఇవ్వడంతోపాటు పే స్కేల్‌ వర్తింపజేస్తామంటూ 2020 సెప్టెంబర్‌ 9న ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ నేటికీ అమలుకు నోచుకోలేదు. ఎనిమిది సంవత్సరాలుగా ఉద్యోగ భద్రత లేక చాలీచాలని జీతంతో, వీఆర్‌ఏలు…

Read More
This road.. the road to hell

ఈ దారి.. నరక దారి

ఈ గుంతల లోతు.. పాలకుల నిర్లక్ష్యమంత!అధ్వానంగా నర్సంపేట -కొత్తగూడెం ప్రధాన రహదారిఎమర్జెన్సీ వాహనాలకు తప్పని ఇక్కట్లుప్రభుత్వాలు మారినా.. మారని దుస్థితి..!అదమరిచి జాలీగా ఆ రోడ్డుపై ప్రయాణించారా? ఇక అంతే సంగతులు.. నరకానికి డైరెక్ట్‌ టికెట్‌ తీసుకున్నట్టే.. ఏళ్ల తరబడిగా ఆ రోడ్డును పట్టించుకున్న వాళ్లు లేరు.. ప్రయాణికుల గోడు విన్నవాళ్లు లేరు.. వరంగల్‌ జిల్లా నర్సంపేట నుంచి కొత్తగూడెం వెళ్లే ప్రధాన రహదారి పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. రోడ్డుపై గుంతలతో వాహనదారులు నానా యాతన పడుతున్నారు….

Read More
On Hunter Road.. Fight.. Fight

హంటర్‌ రోడ్డులో.. డిష్యుం.. డిష్యుం

బీజేపీ, కాంగ్రెస్‌ లీడర్లు తన్నుకున్నరు రణరంగంగా మారిన బీజేపీ ఆఫీస్‌ ఏరియా అడ్డుకున్న పోలీసులు.. ఒకరికి గాయాలు జాతీయ పార్టీలు అనేది మరిచారు.. వీధి రౌడీల్లా రోడ్డు మీదే తన్నుకున్నారు.. నువ్వెంతా అంటే నువ్వెంతా అంటూ తిట్టుకున్నారు.. కర్రలతో ఒకరిపై ఒకరు దూకారు.. వాహనాలను ధ్వంసం చేశారు.. అడ్డుకున్న పోలీసులపై కూడా దాడి చేయడంతో ఒకరికి గాయాలయ్యాయి. శుక్రవారం హనుమకొండ హంటర్‌ రోడ్డు బీజేపీ ఆఫీస్‌ ఏరియా అంతా రణరంగంగా మారింది. అగ్నిపథ్‌ను రద్దు చేయాలని డిమాండ్‌…

Read More
KTR guarantee .. Buttadakhalu

కేటీఆర్‌ హామీ .. బుట్టదాఖలు

రెండు సంవత్సరాలైనా నెరవేరని లక్ష్యం పక్కదారి పట్టిన ప్రత్యేక నిధులు ముంపుపై చొరవ చూపని బల్దియా గత నిధులకే మోక్షం లేదు.. అదనంగా మరో రూ.250 కోట్ల నిధులంటూ ప్రచారం ‘‘వరంగల్‌ మహా నగరపాలక సంస్థ పరిధిలో ముంపు సమస్యే ఉండొద్దు.. అందుకు కావాల్సిన శాశ్వత ప్రణాళికలు రూపొందించండి.. ప్రధాన నాలాలను విస్తరించి ఇతరులెవరూ ఆక్రమించకుండా రెండు వైపుల గోడలు కట్టాలి.. ఆక్రమణకు గురైనా నాలాలను క్లియర్‌ చేయండి.. వాటితోనే అసలు సమస్య.. నాలాల ఆక్రమణదారులు ఏ…

Read More
State Election Commissioner C. Partha Parthasaradhi

పట్టు పట్టి.. కొలువు కొట్టు

అంకితభావంతో చదివితేనే అందలం మీ భవిష్యత్‌ కు మీరే మార్గనిర్దేశకులు ప్రణాళిక, సమయ పాలన అవసరం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థ సారథి నల్గొండ జిల్లా కేంద్రంలో ఉద్యోగార్థులకు అవగాహన సదస్సు ‘‘మనిషి తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు.. ప్రణాళికా బద్ధంగా, సమయ పాలన పాటిస్తూ కసిగా కష్టపడితే ప్రభుత్వ కొలువు సాధించడం కష్టమేమి కాదు.. బద్దకం, వాయిదా వేయడం, నిరాశ, , ఆత్మన్యూనతా వంటి లక్షణాలు విడనాడాలి.. పాజిటివ్‌ దృక్పథంతో ముందుకు నడువాలి’’ అని…

Read More
'Kashaya' exercise to show power

సత్తా చాటేందుకు ‘కాషాయ’ కసరత్తు

మోదీ బహిరంగ సభకు పక్కా స్కెచ్‌ ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం 15వేల మంది వరంగల్‌ నుంచి ప్రత్యేక రైలు ఖమ్మం, మహబూబాబాద్‌ మీదుగా మరో రైలు బూత్‌ స్థాయి నేతలకే బాధ్యతలు మూడు రోజుల ముందుగానే పార్టీ మోర్చాలతో సమావేశం తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోంది. అందివచ్చిన ప్రతీ చిన్న అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు చేరువయ్యేందుకు కృషి చేస్తోంది. అందులో భాగంగానే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని…

Read More
Bhadrakali Shakambari festivities begin in earnest

కాళీ క్రమంలో అమ్మవారు

ఘనంగా భద్రకాళి శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభంభద్రకాళీ దేవాలయంలో శాకాంబరీ ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం మొదటి రోజు అమ్మవారు ఉదయం కాళీ క్రమంలో, సాయంత్రం కామేశ్వరీ అలంకారంలో దర్శనమిచ్చారు. వేడుకలకు భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఘనంగా శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం తొలి రోజు కాళీ క్రమంలో అమ్మవారు వరంగల్‌ వాయిస్‌, కల్చరల్‌ : నగరంలోని సుప్రసిద్ధ భద్రకాళి దేవాలయంలో గురువారం వైభవంగా శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 4.30 గంటలకు శ్రీ భద్రకాళీ…

Read More
Cashless progress

క్యాష్‌లెస్‌ ప్రగతి

పైసా ఖర్చులేదు.. పెద్దగా చేసిందేమీ లేదు రోజు వారి కార్యక్రమాలకే పట్టణ ప్రగతి కలర్‌ డివిజన్‌లలో పేరుకుపోయిన సమస్యలు ఇబ్బందులు పడుతున్న ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 4వ విడత పట్టణ ప్రగతి గ్రేటర్‌ వరంగల్‌లో అభాసుపాలైంది. 15 రోజులపాటు పట్టణ ప్రగతి అంటూ ఊదర గొట్టిన బల్దియా పాలకులు, అధికారులు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా మారడంపై స్థానికులు దుమ్మెత్తి పోస్తున్నారు. శానిటేషన్‌ సిబ్బంది రోజూవారి నిర్వహించే పనులకే పట్టణ ప్రగతి అంటూ…

Read More