మట్టి విగ్రహాలపై ముందస్తు చర్యలేవి?
దగ్గరకొస్తున్న వినాయక చతుర్థిపలు ప్రాంతాల్లో ప్రారంభమైన విగ్రహాల తయారీపీఓపీ విగ్రహాలకే తయారీదారుల మొగ్గుచెరువుల నీటిని కలుషితం చేస్తున్నా పట్టించుకోని యంత్రాంగంముందస్తు అవగాహన కల్పించడంలో బల్దియా విఫలంమట్టి విగ్రహాలనే వాడాలంటూ ఊదరగొట్టే ఉపన్యాసాలుగ్రేటర్ తీరును ఎండగడుతున్న పర్యావరణ ప్రేమికులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తోపాటు వివిధ రసాయనాలు ఉపయోగించి తయారు చేసిన విగ్రహాలు పర్యావరణాన్ని పాడుచేస్తున్నాయి.. చెరువుల్లోని నీరు కలుషితం అవుతుండడంతో వాటిలో నివసించే జీవ జాతులు అంతరించిపోతున్నాయి.. అందుకు ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను మాత్రమే పూజిస్తామంటూ ప్రతీనబూనాలి…..