క్యాష్‌లెస్ ప్రగతి
పైసా ఖర్చులేదు.. పెద్దగా చేసిందేమీ లేదు రోజు వారి కార్యక్రమాలకే పట్టణ ప్రగతి కలర్ డివిజన్‌లలో పేరుకుపోయిన సమస్యలు ఇబ్బందులు పడుతున్న ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 4వ విడత పట్టణ ప్రగతి గ్రేటర్ వరంగల్‌లో అభాసుపాలైంది. 15 రోజులపాటు పట్టణ ప్రగతి అంటూ ఊదర గొట్టిన బల్దియా పాలకులు, అధికారులు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా మారడంపై స్థానికులు దుమ్మెత్తి పోస్తున్నారు. శానిటేషన్ సిబ్బంది రోజూవారి నిర్వహించే పనులకే పట్టణ ప్రగతి అంటూ…