Warangalvoice

GKM

Dasyam Vinay Bhaskar

ప్రజల ఆహ్లాదానికే పార్క్ ల ఏర్పాటు

ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ న్యూ మిలినియం బ్యాంక్ కాలనీలో పార్క్ ప్రారంభం వరంగల వాయిస్, హనుమకొండ టౌన్: ప్రజలకు ఆహ్లాదాన్ని అందించడానికి పార్క్ లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. శుక్రవారం బల్దియా పరిధి 49 వ డివిజన్ పరిధి న్యూ మిలినియం బ్యాంక్ కాలనీలో నూతనంగా అమృత్, సాధారణ నిధులు రూ.112.80 లక్షల అంచనా వ్యయం తో నిర్మించిన పార్క్ ను కమిషనర్ ప్రావీణ్యతో…

Read More
'PV' is an audio visual innovation

‘పీవీ’ ఆడియో విజువల్ ఆవిష్కరణ

వరంగల్ వాయిస్, హనుమకొండ: ఆబోప , వరంగల్ దర్శన్ చానల్ సంయుక్త ఆధ్వర్యంలో మాజీ ప్రధాని దివంగత పి.వి.నరసింహారావు పై రూపొందించిన పి.వి.సంక్షిప్త జీవిత చరిత్ర -2022″ పి.వి.స్మారక అవార్డు ప్రదానోత్సవ సభ ఆడియో విజువల్ ను వరంగల్ దర్శన్ స్టూడియోలో ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా పి.వి.తనయుడు పి.వి.గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ పి.వి.ప్రభాకర్ రావు విచ్చేసి ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో అతిథులుగా పి.వి.ప్రభాకర్ రావు, సుడా చైర్మన్ జి.వి.రామకృష్టారావు, మాజీ శాసనమండలి సభ్యుడు…

Read More

నిరంతర సాధనే – విజయమార్గం

ప్రణాళికతో చదివి విజేతగా నిలువండి పట్టుదలతో ఇష్టపడి చదవాలి చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉద్యోగార్థులకు అవగాహన సదస్సు ‘‘సిలబస్ పై పట్టు.. ప్రామాణిక పుస్తకాల అధ్యయనం.. నిరంతర సాధన..’’ ఇవే పోటీపరీక్షల్లో విజేతగా నిలువడానికి విజయ సూత్రాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి ఉద్బోధించారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో పోటీపరీక్షలపై ఉద్యోగార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై…

Read More

పోలీస్ వర్సెస్ బార్ ఓనర్స్

ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించే వారిపై సీరియ‌స్‌ ఆరుగురు య‌జ‌మానుల‌పై కేసులు చేయి చేసుకోవ‌డంతో ముదిరిన వివాదం ఒక రోజు బంద్ పాటించి నిర‌స‌న‌ ‘‘ప్రభుత్వానికి క్రమం తప్పకుండా లైసెన్స్ ఫీజులు చెల్లిస్తున్నాం.. అలాగే అధికారులకు, పోలీసుల‌కు నెలవారి మామూళ్లు అందిస్తున్నాం.. అడిగినప్పుడల్లా లిక్క ర్ బాటిళ్లు సరఫరా చేస్తున్నాం.. ’’ ఇన్నీ చేస్తున్నా ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు తుంగ‌లో తొక్కారంటూ పోలీసులు కేసు న‌మోదు చేయ‌డంపై బార్ అండ్‌ రెస్టారెంట్ య‌జ‌మానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు పాటిస్తే…

Read More

చికోటి ప్రవీణ్ కు మాకు ఎలాంటి సంబంధం లేదు

భవితశ్రీ మేనేజింగ్ డైరెక్టర్ తాటిపల్లి శ్రీనివాస్ వరంగల్ వాయిస్, హనుమకొండ: క్యాసినో చికోటి ప్రవీణ్ తో తమపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నామని అతడికి తమకు ఎలాంటి సంబంధం లేదని భవితశ్రీ మేనేజింగ్ డైరెక్టర్ తాటిపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. బుధవారం హన్మకొండ అమృత థియేటర్ పరిధిలోని భవితశ్రీ చిట్ ఫండ్ బ్రాంచ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్యాసినో చికోటి ప్రవీణ్ కి తమకు ఎలాంటి సంబంధం లేదని తమ సంస్థతో ఎలాంటి…

Read More

నగరంలో శంకర్ దాదా ఎంబీబీఎస్

ఏ విద్యార్హత లేకున్నా వైద్యం నకిలీ డాక్టర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు వివరాలు వెల్లడించిన సీపీ డా. తరుణ్ జోషి వరంగల్ వాయిస్, క్రైం: వరంగల్ నగరంలో ఏలాంటి విద్యార్హత లేకుండానే వైద్యం చేస్తున్న నకిలీ డాక్టర్ తో పాటు అతడి సహాయకుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన నకిలీ డాక్టర్ నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక లక్ష 90 వేల రూపాయల నగదుతో పాటు, ఒక ల్యాప్…

Read More

పాద‌యాత్ర‌ల జోరు

సెంటిమెంటుగా భావిస్తున్న నేత‌లు ఎన్టీఆర్‌తో శ్రీ‌కారం.. వైఎస్ తో వైభవం రాష్ట్రంలో కొన‌సాగుతున్న వైఎస్ శ‌ర్మిల, ప్రవీణ్ కుమార్ పాద‌యాత్ర‌ అత్య‌ధిక రోజులు పాద‌యాత్ర చేసిన జ‌గ‌న్‌ నేడు యాదాద్రిలో మూడో విడ‌త ప్రారంభించిన బండి సంజ‌య్‌ రాష్ట్రంలో పాద‌యాత్ర‌ల జోరు కొన‌సాగుతోంది. అధికార‌మే ల‌క్ష్యంగా పాద‌యాత్ర‌ల‌కు శ్రీ‌కారం చుడుతున్నారు. పాద‌యాత్ర‌లు చేయ‌డం ద్వారా ప‌వ‌ర్‌లోకి రావ‌చ్చ‌ని భావిస్తున్నారు. గ‌తంలో ఇది వ‌ర్క‌వుట్ కావ‌డంతో నేటి నేత‌లు సెంటిమెంటుగా భావిస్తున్నారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మొట్ట‌మొద‌టి సారిగా…

Read More

భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి

ఆలయాల్లో భక్తుల రద్దీపుట్టలో పాలు పోసి మొక్కులుచల్లంగా చూడాలని ‘నాగన్న’కు పూజలు వరంగల్ వాయిస్, వరంగల్ ప్రతినిధి: నాగుల పంచమి సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. భక్తి శ్రద్ధలతో పుట్టల్లో పాలు పోయడానికి భక్తులు క్యూ కట్టారు. ఆలయాలను సుందరంగా అలంకరించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లోని పుట్టలకు, నాగమయ్యను పూజించడానికి భక్తులు తరలివచ్చారు. అభిషేకాలు, పాలు, పండ్లు, పసుపు కుంకుమతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్, ఉర్సు నాగమయ్య గుడికి…

Read More