Skip to main content

Warangalvoice

GKM

Allam_Narayana

తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా అల్లం నారాయణ

వరంగల్ వాయిస్, హనుమకొండ టౌన్: తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా అల్లం నారాయణ పదవి కాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం సోమ‌వారం ఉత్తర్వులు జారీ చేసింది. మీడియా అకాడ‌మి శాశ్వ‌త భ‌వ‌న నిర్మాణంతోపాటు జర్నలిస్టుల సంక్షేమానికి నిరంత‌రం శ్ర‌మిస్తున్న ఉద్య‌మ కారుడు అల్లం నారాయణకు ప‌లువురు జర్నలిస్టులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

Read More
Mallared Murder Case Update

‘న్యాయవాది’ హత్యకేసులో నిందితుల రిమాండ్

వరంగల్ వాయిస్, ములుగు: న్యాయవాది మల్లారెడ్డి హత్య కేసులో నిందితులకు ఈనెల 18 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. మల్లారెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు నిందితులను ములుగు పోలీసులు శనివారం ఇన్ చార్జి న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని, మరో 11 మంది నిందితులు పరారీలో ఉన్నారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కోర్టు ముందు ఏ1 గోనెల రవీందర్, ఏ2 పిండి రవి యాదవ్, ఏ3 వంచ రామ్మోహన్ రెడ్డి,…

Read More
Warangal Congress Party

ధరలు తగ్గించాల్సిందే..

పాల ఉత్పత్తులపై జీఎస్టీ ఎత్తివేయాలి బీజేపీ, టీఆర్ ఎస్ దొందుదొందే కాంగ్రెస్ వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షుడు నాయిని హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా వరంగల్ వాయిస్, హనుమకొండ టౌన్: నిత్యావసర, పెట్రో, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, పాల ఉత్పత్తులపై జీఎస్టీ ఎత్తివేయాలని కాంగ్రెస్ పార్టీ వరంగల్ , హనుమకొండ జిల్లాల అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏఐసీసీ టీపీసీసీ ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట శుక్రారం ధర్నా నిర్వహించారు….

Read More
Gundu Sudharani

నేనే సుప్రీమ్

బ‌ల్దియాలో నేను చెప్పిందే వేదం ఇత‌రులెవ‌రూ ఎద‌గ‌కుండా ప‌క్కా ప్లాన్‌ డిప్యూటీ మేయ‌ర్‌పై చిన్న‌చూపు సంవ‌త్స‌రం దాటినా కారు, క్యాంపు క్ల‌ర్కే లేరు నేటికీ స్టాండింగ్ క‌మిటీ ఊసే లేదు ఫ్లోర్ లీడ‌ర్లు లేరు.. ఆయా పార్టీల‌కు గ‌దుల కేటాయింపూ లేదు.. రాజకీయాల్లో అంచెలంచెలుగా అభివృద్ధి చెందాల‌ని ప్ర‌తి ఒక్కరూ కోరుకుంటారు. కార్పొరేట‌ర్‌గా గెలిచిన త‌ర్వాత సీనియ‌ర్లు ఎవ‌రైనా ఉంటే మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్‌ కావాల‌నుకోవ‌డం కామ‌న్‌. కానీ, అందరికీ ఆ చాన్స్ రాదు. మరీ ఈ…

Read More
Varalaxmi Vratam

వరలక్ష్మీ నమోస్తుతే..

భక్తిశ్రద్ధలతో వ్రతాలు మహిళలతో కిటకిటలాడిన ఆలయాలు వరంగల్ వాయిస్, కాశిబుగ్గ: నగరంలోని 19వ డివిజన్ లో శుక్రవారం మహిళలు వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించారు. ఓ సిటీలోని కోయిల్ కార్ కావ్య ఇంట్లో వరలక్ష్మీ వ్రతం భక్తిశ్రద్ధలతో జరిపారు. అలాగే పలు ఆలయాల్లో సంతోషిమాత వ్రతాల కోసం మహిళలు భారీగా తరలివచ్చి అమ్మవారిని కొలిచారు. శాయంపేటలో.. శాయంపేట మండల కేంద్రంలోని చారిత్రాత్మకమైన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో వరలక్ష్మి వ్రతాన్ని దేవాలయ అర్చకుడు ఆరుట్ల కృష్ణమాచారి ఘనంగా నిర్వహించారు….

Read More
Nannapuneni Narender

న‌రేంద‌ర్ సైలెంట్ కాదు.. వైలెంట్‌

కార్య‌క‌ర్త‌ల‌కు అన్యాయం జ‌రిగితే తిర‌గ‌బ‌డుతాం.. త్వ‌ర‌లో నియోజ‌క‌వ‌ర్గ ప‌ర్య‌ట‌న‌ ఇది నా బర్త్ డే డిక్ల‌రేష‌న్‌ న‌రేంద‌ర్ సైలెంట్‌గా ఉన్నాడు..ఎవ‌రు ఏమ‌న్నా ప‌ట్టించుకోడు అనుకుంటున్నారేమో.. న‌రేంద‌ర్ సైలెంట్‌ కాదు..వైలెంట్.. పార్టీని చీల్చుతామంటూ కొంద‌రు చెప్పుకొంటున్నారు..పార్టీని కాదు నిన్నే చీల్చుతాం..చీల్చింది ఎలా అంటే నీవు పుట్టిన ఊరి వ‌ర‌కు వినిపించేలా ఉంటుందంటూ ఇటీవ‌ల పార్టీని వీడుతున్న‌ట్లు ప్ర‌క‌టించిన ఓ నేత‌నుద్దేశించి వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే న‌న్న‌పునేని న‌రేంద‌ర్ ఘాటుగా స్పందించారు. ఇది తన బర్త్ డే డిక్ల‌రేష‌న్ అంటూ…

Read More