Warangalvoice

Change notices to Bandi Sanjay

బండి సంజయ్‌కు మారోమారు నోటీసులు

లీగల్‌గా చర్చిస్తామన్న బండి సంజయ్‌ వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: బండి సంజయ్‌కు మరోసారి సిట్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇంటికి శనివారం ఉదయం సిట్‌ అధికారులు చేరుకున్నారు. ఆదివారం విచారణకు హాజరు కావాలని సిట్‌ ఆదేశాలు జారీ చేసింది. అయితే సిట్‌ నోటీసులపై స్పందించిన బండి సంజయ్‌.. విచారణకు హాజరుకావాలా.. లేదా అనే అంశంపై తమ లీగల్‌ టీంతో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు. సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలనే డిమాండ్‌…

Read More
Ready to go to jail for the people

ప్రజల కోసం జైలుకు వెళ్లడానికి సిద్దమే

ఆదానీ, మోడీ బంధంపై నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ఆదానీ షెల్‌ కంపెనీలకు కోటాది రూపాయులు ఎలా వచ్చాయి చైనా కంపెనీలు ఎలా పెట్టుబడులు పెట్టగలిగాయి లోక్‌సభలో మాట్లాడకుండా అడ్డుకున్నారు అనర్హత వేటు తర్వాత తొలిసారిగా విూడియా ముందుకురాహుల్‌ వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: అదానీ షెల్‌ కంపెనీలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. అలాగే ప్రజల కోసం జైలుకు వెళ్లడానికి కూడా వెనకాడనని అన్నారు. అదానీ వ్యవహారాన్ని తాను…

Read More
KTR should resign..

కెటిఆర్‌ రాజీనామా చేయాలి..

లేదంటే బర్తరఫ్‌ చేయాలి నిరుద్యోగులకు పరిహారం చెల్లించాలి మహాధర్నాలో బండి సంజయ్‌ డిమాండ్‌ వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: టీఎస్‌ పీఎస్‌ సీ పేపర్‌ లీకేజీ కేసులో అసలు నిందితులెవరో తేల్చాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. దోషలును తేల్చడంతో పాటు, కెటిఆర్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్‌ను మరోమారు తెరవిూదకు తెచ్చారు. అదే సందర్భంలో నిరుద్యోగులకు కనీసం లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలన్న డిమాండ్‌ చేస్తున్నారు. ఇందిరాపార్క్‌ వద్ద బీజేపీ నిరుద్యోగ మహాధర్నాలో పాల్గొన్న బండి…

Read More
Rahul in Indira's footsteps

ఇందిర అడుగజాడల్లో రాహుల్‌

జైలుకు వెళ్లడం ద్వారా సానుభూతికి యత్నం రాహుల్‌కు మద్దతుగా కాంగ్రెస్‌ ఎంపిల రాజీనామా యోచన? రాజకీయ ప్రత్యామ్నాయాలపై చర్చిస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేతలు వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: ఇందిర అడుగజాడల్లో రాహుల్‌ రాజకీయ సోపానం నిర్మించుకోవాలని చూస్తున్నారు. జైలుకు వెళ్లడం ద్వారా సానుభూతికి యత్నం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అలాగే రాహుల్‌కు మద్దతుగా కాంగ్రెస్‌ ఎంపిల రాజీనామా యోచనలో కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఏది చేస్తే లాభమో అన్న తీరులో రాజకీయ ప్రత్యామ్నాయాలపై కాంగ్రెస్‌ అగ్రనేతలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది….

Read More

మరింత జోరుగా మహిళా బిల్లు ఉద్యమం

రాష్టాల్ల్రోనూ ధర్నాలు చేసేలా కార్యాచరణ చర్చలు, రౌండ్‌ టేబుల సమావేశాలకు నిర్ణయం సామాజిక మాధ్యమాల్లో పోస్టర్‌ విడుదల చేసిన కవిత వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్యమాన్ని చేపట్టిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత దానిని మరింత ఉధృతం చేయనున్నారు. ఈ నెల 10న ఢిల్లీలో ధర్నా నిర్వహించి దేశ ప్రజల దృష్టిని ఆకర్శించారు. ఆ తరవాత మరోమారు సమస్యను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని నిర్ణయించారు. అయితే ఇడి దర్యాప్తులో భాగంగా కొంత అంతరాయం ఏర్పడిరది. మహిళా…

Read More
How did he come to the assembly?

అసెంబ్లీకి రానని ఎలా వచ్చాడు

బాబు తీరుపై మండిపడ్డ రోజా మండలి ఫలితాలు విశ్లేషిస్తామని వెల్లడి వరంగల్ వాయిస్,విజయవాడ: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంపై ఏపీ మంత్రులు ఆర్కే రోజా, కాకాణి గోవర్థన్‌ రెడ్డి స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర మంత్రులు ఘాటు విమర్శలు చేశారు. టీడీపీది అనైతిక విజయమని వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం కృష్ణా జిల్లాలో మంత్రులు రోజా, కాకాణి పర్యటించారు. ఈ సందర్భంగా గన్నవరంలోని ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆవరణలో డాక్టర్‌ వైఎస్సార్‌ విత్తన పరిశోధన, శిక్షణ కేంద్రానికి…

Read More
Ganta is a politically active former minister

రాజకీయంగా చురుకుగా మాజీంమంత్రి గంటా

తిరిగి టిడిపిలో చురుకైన పాత్ర కోసం చూపు వరంగల్ వాయిస్,విశాఖపట్టణం: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మళ్లీ దూకుడు పంచేచేస్తున్నారు. తెలుగుదేశంలో ఆయన తన పూర్వ వైభవాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. గంటా తాజాగా జరిగిన ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా వేపాడ చిరంజీవిరావుని ఎంపిక చేసి మరీ గెలిపించుకున్నారు. అలా ఉత్తరాంధ్రాలో పార్టీకి పెద్ద బూస్టింగ్‌ ఇచ్చారు. దాంతో అధినాయకత్వం తిరిగి గంటా వైపు చూడక తప్పని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయనకు…

Read More
Kavitha attends trial in Delhiliquor scam

ఢిల్లీలిక్కర్‌ స్కామ్‌లో విచారణకు కవిత హాజరు

పిళ్లయ్‌తో కలిపి కవితను..ఫేస్‌ టూ ఫేస్‌ విచారణ వందకోట్ల లావాదేవీలపైనే ప్రధానంగా ఇడి దృష్టి అభిషేక్‌ బోయినపల్లికి మధ్యంతర బెయిల్‌ నిరాకరణ చట్టంపై గౌరవంతోనే కవిత విచారణకు హాజరు: ఎంపి రంజిత్‌ రెడ్డి వరంగల్ వాయిస్,న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో విచారణ సాగుతోంది. ఇడి విచారణకు ఎమ్మెల్సీ, కెసిఆర్‌ కూతురు కవిత సోమవారం ఉదయం హాజరయ్యారు. మరోవైపు ఇదే కేసులో నిందితుడైన అభిషేక్‌ బోయినపల్లికి మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు నిరాకరించింది. ఈడీ విచారణకు బీఆర్‌ఎస్‌…

Read More
We will bravely face the ED investigation

ఇడి విచారణను ధైర్యంగా ఎదుర్కొంటాం

బిఆర్‌ఎస్‌ను కూల్చే కుట్రలు ఫెయిల్‌తో నోటీసులు తెలంగాణ బిడ్డలం వెరిచేది లేదన్న ఎమ్మెల్సీ కవిత మోడీ పాలనా వైఫల్యాలపై ఘాటు విమర్శలు వరంగల్ వాయిస్, న్యూఢిల్లీ: లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ విచారణకు వంద శాతం సహకరిస్తాను.. తానే ఈడీ ముందుకు ధైర్యంగా వచ్చి, విచారణ ఎదుర్కొంటానని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ బిడ్డనని, ఎలాంటి బెదిరింపులకు లొంగబోమని అన్నారు. ఢల్లీిలో ఎమ్మెల్సీ కవిత విూడియాతో మాట్లాడారు. తాను విచారణకు సహకరిస్తాన్న కవిత ..ఎమ్మెల్యేల…

Read More
Hyderabad is a wonderful city

హైదరాబాద్‌ అద్భుత నగరం

ఇక్కడి అభివృద్ది మరింత అద్భుతం హైదరాబాద్‌లో పర్యటించిన ఆసియాన్‌ విూడియా బృందం వరంగల్ వాయిస్,హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఒక చారిత్రక ఆధునిక నగరంగా అద్భుతంగగా ఉందని ఆసియాన్‌ విూడియా ప్రతినిధులు ప్రశంసించారు. ఇక్కడి ఆతిధ్యం కూడా భాగుందన్నారు. నూతన సెక్రటేరియట్‌, తెలంగాణ అమరుల స్మారక మంటపం, పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌, స్కై వేలు, అండర్‌ పాసులు, హరితహారంలను ఆసియాన్‌ విూడియా ప్రతినిధి బృందం తమ కెమెరాల్లో రికార్డు చేసుకుంది. హైదరాబాద్‌ నగరం ఆధునిక వసతులతో చాలా బాగుందని ఆసియన్‌…

Read More