సాధుసంతులు రావడం ఆనందందాయకం
నందిపేట్ మహాసభల్లో కవిత వెల్లడి కెసిఆర్ ధర్మ పరిరక్షణకు పెద్దపీట వేశారన్న జీవన్ రెడ్డి వరంగల్ వాయిస్, నిజామాబాద్:నందిపేట్ పలుగుట్ట కేదారేశ్వర ఆలయంలో 57 వ అఖిలాంధ్ర సాధు పరిషత్ మహాసభల్లో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేదారేశ్వర ఆలయంలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనటం సంతోషంగా ఉందని కవిత చెప్పారు. 34 ఏండ్ల క్రితం సాధు పరిషత్ సభలు జరిగాయని, మళ్లీ ఇప్పుడు ఇక్కడ జరగటం సంతోషంగా ఉందని అన్నారు….