తిరుమలలో వైభవంగా వసంతోత్సవాలు
శ్రీదేవీ సమేతంగా మాడవీధుల్లో ఊరేగిన శ్రీవారు మూడు రోజుల పాటు వివిధ సేవల నిలిపివేత వరంగల్ వాయిస్,తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి ఈ నెల 5 వరకు మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 5 వరకూ స్వామివారికి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది చైత్రశుద్ధ పౌర్ణమికి ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. వసంతోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 3 నుంచి 5వ…