Ex MLA Julakanti | వారిని బయటికి తీసుకొచ్చే చర్యలను వేగవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే జూలకంటి
ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న ఎనిమిది మందిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలను వేగవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు వరంగల్ వాయిస్, మిర్యాలగూడ : ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న ఎనిమిది మందిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలను వేగవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు….