Warangalvoice

Sahith Gaddam

Senior Leader Madhu Yaskhi Goud Sensational Comments On Congress Party

Madhu Yaskhi Goud | కాంగ్రెస్ పార్టీలో రెడ్ల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోరు.. మధుయాష్కీ గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Madhu Yaskhi Goud | కాంగ్రెస్ పార్టీపై సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీలో రెడ్లు, అగ్రకులాల వాళ్లు ఎలాంటి క్రమశిక్షణ ఉల్లంఘన పనులు చేసినా చర్యలు తీసుకోరు అని మ‌ధుయాష్కీ తెలిపారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : కాంగ్రెస్ పార్టీపై సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీలో రెడ్లు, అగ్రకులాల వాళ్లు ఎలాంటి క్రమశిక్షణ ఉల్లంఘన పనులు చేసినా చర్యలు తీసుకోరు అని మ‌ధుయాష్కీ తెలిపారు….

Read More
Cpi Team Meets Cm Revanth Reddy

CPI | సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సీపీఐ బృందం

CPI | సీఎం రేవంత్ రెడ్డిని ఆయన స్వగృహంలో సీపీఐ నాయకులు(CPI )మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానికంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు గురించి కొద్దిసేపు చర్చించారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్‌ : సీఎం రేవంత్ రెడ్డిని ఆయన స్వగృహంలో సీపీఐ నాయకులు(CPI )మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానికంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు గురించి కొద్దిసేపు చర్చించారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక పరిస్థితుల ప్రభావం ఉంటుంది…

Read More
Minister Seethakka fires on Teenmar Mallanna

Minister Seethakka: తీన్మార్ మల్లన్నది ఆ స్థాయి కాదు.. మంత్రి సీతక్క ఫైర్

Minister Seethakka: కాంగ్రెస్ ఇచ్చిన షోకాజు నోటీసులు తీసుకున్న తాను బీసీలకు ఎందుకు రాజ్యాధికారం రాదో చూస్తానని కాంగ్రెస్ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ సంచలన వాఖ్యలు చేశారు. అయితే మల్లన్నపై మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు వరంగల్ వాయిస్, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డిపై కాంగ్రెస్ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్లన్న వ్యాఖ్యలపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా…

Read More
Damodar Rajanarasimha Ordered Officials To Complete The Construction Work Of Medical Colleges Quickly

Damodar Rajanarasimha | మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి

Damodar Rajanarasimha | నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. వరంగల్ వాయిస్,  హైదరాబాద్‌ : నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ(Damodar Rajanarasimha) ఆదేశించారు. ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో మంత్రి దామోదర అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..వచ్చే విద్య సంవత్సరంలో తరగతులు ప్రారంభం అయ్యేలా…

Read More
Teenmar Mallanna Sensational Comments on CM Revanth Reddy

Teenmar Mallanna: సీఎం రేవంత్‌‌తో చర్చకు సై.. మల్లన్న ఛాలెంజ్

Teenmar Mallanna: ముఖ్యమంత్రి టార్గెట్‌ తీన్మార్ మల్లన్న హాట్ కామెంట్స్ చేశారు. కుల గణనపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చకు సిద్ధమన్నారు. పీసీసీ అధ్యక్షుడిపై ఒత్తిడి చేసి రేవంత్ తననుసస్పెండ్ చేయించారు అంటూ మల్లన్న కామెంట్స్ చేశారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్ : పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారంటూ తీన్మార్ మల్లన్నను (Teenmar Mallanna) కాంగ్రెస్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై మల్లన్న ఈరోజు (బుధవారం) మీడియాతో మాట్లాడుతూ… తనను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయించి రేవంత్ రెడ్డి…

Read More
Ex Minister Harish Rao Sensational Comments On Cm Revanth Reddy Ruling

Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి వైఖ‌రిని చూసి ఊస‌ర‌వెల్లి సైతం ఉరేసుకునే ప‌రిస్థితి : హ‌రీశ్‌రావు

Harish Rao | ప్రతీ అంశం లో ప్లేటు ఫిరాయిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూముల అమ్మకంపై కూడా తన నాలుకను మడత పెట్టి నిస్సిగ్గుగా నిధుల సమీకరణ కోసం వేలాల బాట పట్టిండు అని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : ప్రతీ అంశం లో ప్లేటు ఫిరాయిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూముల అమ్మకంపై కూడా తన నాలుకను మడత పెట్టి నిస్సిగ్గుగా నిధుల సమీకరణ కోసం వేలాల…

Read More
Irrigation Water Supply To Malkapeta Reservoir After Ktr Warning To Congress Govt

KTR | మ‌ల్క‌పేట రిజ‌ర్వాయ‌ర్‌కు సాగునీరు.. కేటీఆర్ హెచ్చ‌రిక‌కు క‌దిలిన యంత్రాంగం

KTR | బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చ‌రిక‌కు ప్ర‌భుత్వ యంత్రాంగం క‌దిలింది. మ‌ల్కపేట రిజ‌ర్వాయ‌ర్‌కు సాగునీరు విడుద‌ల చేశారు. దీంతో రైతులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. వరంగల్ వాయిస్,  హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చ‌రిక‌కు ప్ర‌భుత్వ యంత్రాంగం క‌దిలింది. మ‌ల్కపేట రిజ‌ర్వాయ‌ర్‌కు సాగునీరు విడుద‌ల చేశారు. దీంతో రైతులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. కేటీఆర్‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నారు. 48 గంటల్లో నీళ్లు విడుదల చేసి పంటలకు సాగునీరు అందించకపోతే, మంత్రి ఉత్తమ్…

Read More
Supreme Court Issue Notice To Congress Govt On Mlas Disqualification

Supreme Court | ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు.. రాష్ట్ర ప్ర‌భుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

పార్టీ మారిన ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని కోరుతూ బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖ‌లు చేసిన పిటిష‌న్ల‌పై సుప్రీంకోర్టులో మంగ‌ళ‌వారం విచార‌ణ జ‌రిగింది. వరంగల్ వాయిస్, న్యూఢిల్లీ : పార్టీ మారిన ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని కోరుతూ బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖ‌లు చేసిన పిటిష‌న్ల‌పై సుప్రీంకోర్టులో మంగ‌ళ‌వారం విచార‌ణ జ‌రిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు కోర్టు నుంచి త‌మ‌కు నోటీసులు రాలేద‌ని ప్ర‌తివాదుల…

Read More
Katta Maisamma Temple Second Anniversary Grandly Held In Moinabad Muncipal Region Surangal Village

Katta Maisamma | ఘనంగా కట్టమైసమ్మ ఆలయ ద్వితీయ వార్షికోత్సవం.. సురంగల్‌లో శతసప్త చండీయాగం

మొయినాబాద్‌ మున్సిపాలిటి పరిధిలోని సురంగల్‌ గ్రామంలో పెద్ద చెరువు కట్టమైసమ్మ దేవాలయం పునఃప్రతిష్టాపన ద్వితీయ వార్షిక మహోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. వరంగల్ వాయిస్, మొయినాబాద్‌ : మొయినాబాద్‌ మున్సిపాలిటి పరిధిలోని సురంగల్‌ గ్రామంలో పెద్ద చెరువు కట్టమైసమ్మ దేవాలయం పునఃప్రతిష్టాపన ద్వితీయ వార్షిక మహోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆలయాన్ని పునఃప్రతిష్టాపన చేసి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని మూడో ఏడాదిలోనికి అడుగుపెట్టిన సందర్భంగా నిర్వహించిన వార్షికోత్సవంలో భాగంగా అమ్మవారికి అర్చన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వేదపండితులతో…

Read More
Telangana Cabinet Will Meet March 6 By Revanth Reddy

TG Cabinet | ఈ నెల 6న తెలంగాణ కేబినెట్ భేటీ

TG Cabinet | ఈ నెల 6వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ జ‌ర‌గ‌నుంది. గురువారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : ఈ నెల 6వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ జ‌ర‌గ‌నుంది. గురువారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశానికి మంత్రులు, ప‌లువురు అధికారులు హాజ‌రుకానున్నారు. ఈ స‌మావేశంలో బీసీ రిజ‌ర్వేష‌న్లు, ఎస్సీ…

Read More