Warangalvoice

Sahith Gaddam

Minister Konda Surekha key comments on Warangal Airport

Minister Konda Surekha: ఆ క్రెడిట్ వారు తీసుకున్న ఏం కాదు.. మంత్రి కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్

Minister Konda Surekha: తెలంగాణ అభివృద్ది గురించి ఇక నుంచి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పట్టించుకోవాలని దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కోరారు. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్ అభివృద్ధి చేస్తామని మాటలతో కోటలు కట్టింది కానీ తప్ప ఏం చేయలేదని మండిపడ్డారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్: వరంగల్‌లో ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌‌ను…

Read More
Brs Working President Ktr Help To Sri Vidya School Education

KTR | చిన్నారి శ్రీవిద్య చదువుకు అండగా కేటీఆర్.. రెండేండ్ల ఫీజు చెల్లింపు

KTR | చిన్నారి శ్రీవిద్య మళ్లీ స్కూలు గడప తొక్కింది. తనకు ఎంతో ఇష్టమైన పుస్తకాలతో మళ్లీ స్నేహం చేస్తుంది. ఆమె కలలకు కేటీఆర్ రెక్కలు తొడగడంతో మళ్లీ బడిబాట పట్టింది. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : చిన్నారి శ్రీవిద్య మళ్లీ స్కూలు గడప తొక్కింది. తనకు ఎంతో ఇష్టమైన పుస్తకాలతో మళ్లీ స్నేహం చేస్తుంది. ఆమె కలలకు కేటీఆర్ రెక్కలు తొడగడంతో మళ్లీ బడిబాట పట్టింది. సరైన పత్రాలు లేకపోవడం హైదరాబాద్ సనత్ నగర్ దాసారం బస్తీకి…

Read More
Brs Chief Kcr Review On Party Silver Jublee Celebrations

KCR | బీఆర్ఎస్ ఆవిర్భావ ర‌జతోత్స‌వ వేడుక‌ల‌పై కేసీఆర్ స‌మావేశం

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ ర‌జ‌తోత్స‌వ వేడుక‌ల‌పై పార్టీ అధినేత కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న స‌న్నాహ‌క స‌మావేశం జ‌రిగింది. వరంగల్ వాయిస్,  హైద‌రాబాద్ : బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ ర‌జ‌తోత్స‌వ వేడుక‌ల‌పై పార్టీ అధినేత కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న స‌న్నాహ‌క స‌మావేశం జ‌రిగింది. ఏప్రిల్ 27న జ‌ర‌గ‌బోయే బ‌హిరంగ స‌భ‌పై పార్టీ నేత‌ల‌తో కేసీఆర్ సుధీర్ఘంగా చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా ఆవిర్భావ ర‌జ‌తోత్స‌వ వేడుక‌ల‌పై పార్టీ నేత‌ల‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎర్రెవ‌ల్లిలోని కేసీఆర్ నివాసంలో జ‌రిగిన ఈ స‌న్నాహ‌క స‌మావేశానికి కేటీఆర్,…

Read More
Ex Minister Harish Rao Fire On Banakacherla Project

Harish Rao | ఏపీ జ‌ల దోపిడీపై రేవంత్ రెడ్డి మొద్దు నిద్ర వీడాలి : హ‌రీశ్‌రావు

Harish Rao | ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం జ‌ల దోపిడీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొద్దు నిద్ర వీడాల‌ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు సూచించారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం జ‌ల దోపిడీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొద్దు నిద్ర వీడాల‌ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు సూచించారు. బనకచర్ల ద్వారా 200 టీఏంసీల కృష్ణా నీళ్ల తరలింపు కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర చేస్తుంటే రేవంత్ రెడ్డి…

Read More
BJP MP Raghunandan Rao open challenge to BRS MLC Kavitha

Raghunandan Rao: కేసీఆర్‌తో భేటీలో ఆ విషయం మాట్లాడు.. కవితకు ఎంపీ రఘునందన్ మాస్ సవాల్

Raghunandan Rao: కేసీఆర్ ప్రభుత్వంలో చిన్న చూపు చూశారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఏనాడైనా బీసీల సంక్షేమానికి కృషి చేసిందా అని ప్రశ్నించారు. ఇప్పుడు కవిత బీసీల గురించి మాట్లాడుతేంటే విడ్డూరంగా ఉందని రఘునందన్ రావు విమర్శలు చేశారు. వరంగల్ వాయిస్, సిద్దిపేట: బీసీలకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శలు చేశారు….

Read More
Ktr Says Real Estate Collapse Under Congress Rule In Telangana

KTR | కాంగ్రెస్ సర్కారు గారడీలో సామాన్యులే సమిధలు: కేటీఆర్‌

రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ పడిపోవడంపై రేవంత్‌ సర్కార్‌పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామంటారు, అధికారం దక్కాక ఆదాయం కోసం ఎల్ఆర్ఎస్ ముద్దు అంటారని మండిపడ్డారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్‌: రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ పడిపోవడంపై రేవంత్‌ సర్కార్‌పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామంటారు, అధికారం దక్కాక ఆదాయం కోసం ఎల్ఆర్ఎస్ ముద్దు అంటారని…

Read More
Kodad Government Hospital Has Shortage Of Doctors In Congress Government

Kodad | 100 పడకల దవఖాన దేవుడెరుగు.. ముందు వైద్యులను నియమించండి.. కోదాడ ప్రజల ఆవేదన

Kodad | : నిరుపేదలకు వైద్య సేవలు అందించాల్సిన కోదాడలోని 30 పడకల దవఖాన వైద్యుల కొరతతో కునారిల్లుతుంది. ఈ దవాఖానాను వంద పడకల ఆస్పత్రిని చేస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం అప్పట్లో గొప్పలు చెప్పింది.. ముగ్గురు మంత్రులు వెళ్లి ఆస్పత్రి పనులకు శంకుస్థాపన చేశారు. వరంగల్ వాయిస్, కోదాడ : నిరుపేదలకు వైద్య సేవలు అందించాల్సిన కోదాడలోని 30 పడకల దవఖాన వైద్యుల కొరతతో కునారిల్లుతుంది. ఈ దవాఖానాను వంద పడకల ఆస్పత్రిని చేస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం అప్పట్లో…

Read More
Sahabhavana Township B Block Members Of Bandlaguda In A Letter To Tsrscl Director Urged To Complete Pending Works

పెండింగ్ ప‌నులు పూర్తి చేయండి.. టీఎస్ఆర్ఎస్‌సీఎల్ డైరెక్ట‌ర్‌కు విన‌తిప‌త్రం

Pending Works: స‌ద్భావ‌న టౌన్‌షిప్ బీ బ్లాక్ అసోసియేష‌న్ స‌భ్యులు ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజీవ్ స్వగృహ కార్పొరేష‌న్ సంస్థ డైరెక్ట‌ర్ భాస్క‌ర్ రెడ్డి, జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌ న‌రేంద‌ర్ రెడ్డికి విన‌తిప‌త్రాన్ని స‌మ‌ర్పించారు. బోర్లు వేయాల‌ని, పెండింగ్ ప‌నులను పూర్తి చేయాల‌ని కోరారు. వరంగల్ వాయిస్, హైద‌రాబాద్‌ : హైద‌రాబాద్ న‌గ‌రంలోని బండ్ల‌గూడ‌లో ఉన్న స‌ద్భావ‌న టౌన్‌షిప్ బీ బ్లాక్ అసోసియేష‌న్ స‌భ్యులు ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాజీవ్ స్వగృహ కార్పొరేష‌న్ సంస్థ డైరెక్ట‌ర్ భాస్క‌ర్ రెడ్డి, జ‌న‌ర‌ల్…

Read More
Harish Rao Demands Videshi Vidya Scheme Scholarships

Harish Rao | పేద, మధ్యతరగతి విద్యార్థులకు శాపంగా మారిన ప్రభుత్వ తీరు: హరీశ్‌రావు

స్కాలర్‌షిప్‌ల విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పేద, మధ్యతరగతి విద్యార్థులకు శాపంగా మారిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. విదేశీ విద్యా పథకం కింద ఎంపికై, విదేశాలకు వెళ్లిన విద్యార్థులు స్కాలర్ షిప్ డబ్బులు రాక ఆవేదన చెందుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోవడం దుర్మార్గమన్నారు. వరంగల్ వాయిస్, హైదరాబాద్‌: స్కాలర్‌షిప్‌ల విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పేద, మధ్యతరగతి విద్యార్థులకు శాపంగా మారిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. విదేశీ విద్యా…

Read More
Ex Minister Harish Rao Fire On Congress Leaders In Telangana

Harish Rao | ఇప్ప‌టికైనా కాంగ్రెస్ నేత‌లు క‌ళ్లు తెర‌వాలి.. లేదంటే చ‌రిత్ర క్ష‌మించ‌దు : హ‌రీశ్‌రావు

Harish Rao | కాళేశ్వ‌రం తెలంగాణ వ‌ర‌ప్ర‌దాయిని అని.. కాళేశ్వరం కుంగింది అన్నవారికి, ఈ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు. వరంగల్ వాయిస్, సిద్దిపేట : కాళేశ్వ‌రం తెలంగాణ వ‌ర‌ప్ర‌దాయిని అని.. కాళేశ్వరం కుంగింది అన్నవారికి, ఈ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు కండ్లు తెరవండి.. లేదంటే చరిత్ర మిమ్ములను క్షమించదు అని హ‌రీశ్‌రావు…

Read More