Warangalvoice

GKM

bjp

భాజాపాలోకి నవనాయకుడు

సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ఉవ్వీళ్లు గ్రామాల్లో పర్యటిస్తూ యువకుల్లో చైతన్యం నింపుతున్న నేత త్వరలో పార్టీలో చేరేందుకు రంగం సిద్దం వరంగల్ వాయిస్, డోర్నకల్ : డోర్నకల్ బీజేపీలో మరో ముఖచిత్రం ఆవిషృతం కాబోతోంది. డోర్నకల్ మండలం చాంప్లతండా గ్రామ పంచాయతీలోని ధరావత్ తండాకు చెందిన విద్యావంతుడు, వ్యాపార వేత, నవ యువ నాయకుడు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దేశ ప్రధాని మోదీ చేపడుతున్న సంస్కరణలు, హిందుత్వ భావజాలంతో భాజపాలో చేరేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. జూలై…

Read More
doctor prathyusha

డాక్టర్స్ కాపురంలో రీల్స్ చిచ్చు

‘బుట్ట బొమ్మ’పరిచయంతో కుటుంబంలో కలహాలు మనస్థాపంతో భార్య ప్రత్యూష ఆత్మహత్య నలుగురిపై కేసు నమోదు వరంగల్ వాయిస్, హసన్ పర్తి : ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న డాక్టర్స్ కాపురంలోకి బుట్ట బొమ్మ పేరుతో మరో వ్యక్తి ఎంట్రీ ఇవ్వడంతో.. పచ్చని కాపురంలో కలహాలు రేగాయి. భర్త ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేసే అమ్మాయితో ప్రేమలో పడ్డాడని అనుమానించి భార్య.. అతనితో వాదనలకు దిగింది. అయిన ఆయనలో మార్పు కనిపించకపోవడంతో ఆత్మహత్యతో తనువు చాలించింది. ఈ దారుణం…

Read More
Seetakka

ప్రతి నిరుపేద ఆడబిడ్డకు ఇందిరమ్మ ఇళ్లు

అదే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క వరంగల్ వాయిస్, ములుగు : పేద వాడి కలలను నిజం చేయడానికి ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ, నిర్మాణం పనులను అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, గ్రంథాలయ…

Read More
satya sharadha

అధిక జనాభాతో అనేక సమస్యలు

కలెక్టర్ డాక్టర్ సత్య శారద ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అవగాహన వరంగల్ వాయిస్, వరంగల్ : అధిక జనాభాతో అనేక సమస్యలు ఉద్భవిస్తాయని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. జనాభా పెరుగుదలతో కలిగే సమస్యలు..సమాజంపై దాని ప్రభావాన్ని తెలియజేసే లక్ష్యంతో ప్రతి ఏటా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన…

Read More
missing girl

తప్పిపోయిన బాలికను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

వరంగల్ వాయిస్, సుబేదారి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా, తాడిచర్ల మండలానికి చెందిన ఉల్లిగంటి సంపత్ కుమార్తె, 9 సంవత్సరాల శ్రీ నిత్య, హనుమకొండ హంటర్‌రోడ్‌లోని టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో 5వ తరగతి చదువుతోంది. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో నిత్య హాస్టల్ నుంచి అకస్మాత్తుగా బయటకు వెళ్లిపోయింది. అదే హాస్టల్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బైరి ఉమా బాలిక కనిపించడం లేదని గుర్తించి ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో సుబేదారి ఇన్‌స్పెక్టర్ ఎం. రంజిత్…

Read More
parwathagiri

ఎస్సారెస్పీ.. కాలువ కబ్జా

ప్లాట్లుగా చేసి విక్రయాలు రెచ్చిపోతున్న రియల్టర్లు అటకెక్కిన గ్రీవెన్స్ ఫిర్యాదులు క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించినా చర్యలు శూన్యం నిద్ర మత్తు వీడని ఇరిగేషన్ అధికారులు ఆందోళనలో రైతులు పర్వతగిరిలో రియల్టర్లు రెచ్చిపోతున్నారు. ప్రజా ప్రతినిధుల అండ మెండుగా ఉన్న వారి దందాకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఖాళీ జాగా కనిపిస్తే పాగా వేయడం పరిపాటి. ఇక్కడ మాత్రం ఏకంగా ఎస్సారెస్పీ కాలువనే మట్టితో నింపి ప్లాట్లు చేసి విక్రయిచడం సంచలనంగా మారింది. మండలంలోని పర్వతగిరి-చౌటపల్లి గ్రామ…

Read More
shakambari festiwal in bhadrakali temple

శక్తి స్వరూపిణి.. శాకంబరీ

కన్నుల పండువగా భద్రకాళి అమ్మవారి దర్శనం పది టన్నుల కూరగాయలు, ఆకు కూరలతో అలంకరణ పులకించిన భక్తజనం ఆలయానికి పోటెత్తిన భక్తులు కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి సురేఖ పూర్ణకుంభ స్వాగతం పలికిన అధికారులు 300మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు సాక్షాత్తు శక్తి స్వరూపిణి అయిన భద్రకాళి అమ్మవారి ఆషాడ మాస శాకంబరీ ఉత్సవాలను గురువారం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు జరిగే శాకంబరీ ఉత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది….

Read More
saibaba temple

బాబా గుడిలో భక్తజనం

గురు పౌర్ణమి సందర్భంగా పోటెత్తిన భక్తులు శేజ హారతితో ముగిసిన పూజా కార్యక్రమాలు వరంగల్ వాయిస్, హనుమకొండ : మనం జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగటానికి మనకు తోడు, నీడై నిలిచి మనల్ని సన్మార్గంలో నడిపించే గురువులను పూజించి వారిని గౌరవించుకునే రోజే ‘గురు పౌర్ణమి’ అని హనుమకొండలోని సాయిబాబా మందిర చైర్మన్ మతుకుమల్లి హరగోపాల్ అన్నారు. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం మందిరంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పూజారులు…

Read More
tripthi_dimri

దడక్‌ సీక్వెల్‌లో త్రప్తి డిమ్రి

మరాఠిలో సూపర్‌ హిట్‌ అయిన సినిమా సైరాత్‌. రెండు వేరు వేరు కులాల మధ్య జరిగిన ప్రేమ కథగా వచ్చిన ఈ సూపర్‌ హిట్‌ సినిమా అనేక భాషల్లో రీమేక్‌ అయి హిట్‌ అయింది. అలా బాలీవుడ్‌ లోను దడక్‌ పేరుతో రీమేక్‌ చేసారు. శశాంక్‌ ఖైతాన్‌ దర్శకత్వంలో ఇషాంత్‌ కట్టర్‌ హీరో గా నటించగా ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ నిర్మించగా అజయ్‌, అతుల్‌ సంగీతం అందించారు. అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ…

Read More
kiara_adwani

విూతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం అదృష్టం

వార్‌-2 మూవీపై కియారా ఆసక్తికర పోస్ట్‌వరంగల్ వాయిస్, (సినిమా): ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎదురుచూస్తున్న చిత్రాల్లో ’వార్‌ 2’ఒకటి. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ (కి) ప్రధాన పాత్రల్లో నటించారు. కియారా అడ్వాణీ హీరోయిన్‌గా కనిపించనున్నారు. తాజాగా ఆమె ఈ సినిమాపై పోస్ట్‌ పెట్టారు. ప్రపంచం దీన్ని ఎప్పుడు చూస్తుందా అని ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ పూర్తయినట్లు- తెలుపుతూ తారక్‌, హృతిక్‌లు పోస్ట్‌లు…

Read More