Warangalvoice

Nagurla_venkateswalu

ఫర్టిలైజర్స్ రాష్ట్ర అధ్యక్షుడు నాగూర్లకు ఘన సన్మానం

గజమాలతో సత్కారం వరంగల్ వాయిస్, పరకాల : తెలంగాణ రాష్ట్ర ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్ డీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన నాగూర్ల వెంకటేశ్వర్లకు పరకాల ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ సీడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. నాగూర్ల వెంకటేశ్వర్లను గజమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పరకాల ఫర్టిలైజర్స్ ఫెస్టిసైడ్స్ సీడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందించడంలో ఫర్టిలైజర్ షాపు వ్యవస్థ కీలకపాత్ర…

Read More
agricultural

చినుకు రాలదు.. చింత తీరదు

ముఖం చాటేసిన వరుణుడు జూలై ప్రారంభమై రెండు వారాలైనా వర్షాలు కరువే చుక్క నీరు లేక వెలవెలబోతున్న వాగులు, చెరువులు వర్షాభావంతో ప్రారంభం కాని వరి నాట్లు పత్తి మొక్కలకు బిందెలతో నీళ్లు వానాకాలం సీజన్ ప్రారంభమై అప్పుడే 45 రోజులు గడిచిపోయింది. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మే నెల చివరి వారంలోనే నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకినప్పటికీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా భారీ వర్షం కురిసిన…

Read More
kaveri_seeds

కేహెచ్ సీ – 172 హైబ్రీడ్ బీజీ 2 బంపర్ పత్తి విత్తనాల వాడకం ఎంతో మేలు

వరంగల్ వాయిస్, వరికోలు : స్థానికి నడికుడ మండలం వరికోలులో కావేరీ సీడ్స్ కంపెనీ వారు బుధవారం రోజున కేహెచ్ సీ – 172  హైబ్రీడ్ బిజీ బంపర్ ప్రత్తి రకం క్షేత్ర ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ క్షేత్ర ప్రదర్శలనలో స్థానిక వరికోలు రైతులే కాకుండా, నడికుడ మండల కేంద్రం నుండి రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు సాంబశివ రెడ్డి పంట పొలంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో సాంబశివరెడ్డి మాట్లాడుతూ తాను…

Read More
kaveri_Bumper_Seeds

వరికోలులో బంపర్ ప్రత్తి రకం క్షేత్ర ప్రదర్శన

వరంగల్ వాయిస్, నడికుడ : కావేరీ సీడ్స్ కంపెనీ వారు మంగళవారం రోజున నడికుడ మండలం వరికోలులో బంపర్ ప్రత్తి రకం క్షేత్ర ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ క్షేత్ర ప్రదర్శలనలో స్థానిక వరికోలు రైతులే కాకుండా, నడికుడ మండల కేంద్రం నుండి రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు సాంబశివ రెడ్డి వ్యవసాయ క్షత్రంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో సాంబశివరెడ్డి మాట్లాడుతూ తాను చాలా కాలంగా కావేరీ కంపెనీ వారి బంపర్ ప్రత్తి…

Read More