Warangalvoice

GKM

Warangal Voice

కాలంతో పోటీపడు.. కొలువుతో నిలబడు

కష్టంతో కాదు.. ఇష్టపడి చదవాలి సమయ పాలన, పక్కా ప్రణాళిక అవసరం అలుపెరుగని శ్రమతో విజయం సాధ్యం గ్రూప్‌ -1 సాధిస్తే జీవితమే మారిపోతుంది రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి. పార్థసారథి ఖమ్మంలో ఉద్యోగార్థులకు ప్రేరణ తరగతులు ‘‘ప్రతీ ఒక్కరిలో తనకు తెలియని శక్తి సామర్థ్యాలు ఎన్నో ఉంటాయి.. వాటిని బయటకు తీసి సరైన సమయంలో వినియోగించుకున్నప్పుడే మనిషి జీవితానికి సార్థకత.. నిరాశ, నిస్పృహలు వద్దు.. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా చదివితే ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కష్టం కాదు..’’…

Read More
Warangal Voice

అనుమానంతో .. అంతమొందించాడు

భార్యను హత్య చేసిన భర్త నిందితుడి ఇంటికి నిప్పుపెట్టిన బంధువులు మరిపెడ మండలం అనకట్ట తండాలో విషాదం వరంగల్‌, వాయిస్‌, డోర్నకల్‌: ‘‘అమ్మ… లే అమ్మ… నాన్న వెళ్లిపోయా డు… లేవమ్మా’’ అంటూ చనిపోయిన వాళ్ల అమ్మను లేపే ప్రయత్నం చేస్తున్న చిన్నారులను వారించ టం.. సముదాయిం చటం ఎవ్వరి వల్ల కాలేదు. తండ్రి అవేశం వల్ల తమ తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని తెలియని చిన్నారుల పరిస్థితి చూసి తండావాసులు కన్నీరుపె ట్టారు. మానుకోట జిల్లాలో…

Read More
Warangal Voice

సంతకమే ఆమెది.. పెత్తనమంతా ఆయనదే

గ్రేటర్‌లో సగానికిపైగా మహిళా ప్రతినిధులే వీరిలో చాలా మంది వంటింటికే పరిమితం రాజకీయంగా చక్రం తిప్పుతున్న పతులు అధికారిక కార్యక్రమాల్లోనూ వారే ప్రకటనల్లోనూ భార్య పేరు పక్కనే భర్త పేరు అయోమయానికి గురవుతున్న జనం మహిళా సాధికారత కేవలం కాగితాలకే పరిమితమైంది. స్థానిక సంస్థల్లో 50 శాతానికి పైగా మహిళలే ఉన్నప్పటికీ చక్రం తిప్పేది మాత్రం పురుషులే. ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న రాజకీయ రిజర్వేషన్లు మహిళల జీవితాల్లో మార్పు తేవడం లేదు. చట్టసభల్లోనూ వారు భర్తల…

Read More
Warangal Voice

విద్యార్థులకు నైతిక విలువలు బోధించాలి

వరంగల్‌ వాయిస్‌, హనుమకొండ: పాఠశాల విద్యార్థులకు సామాజిక నైతిక విలువలు, కౌమారవిద్యను నేర్పించాలని కోరుతూ అడిషనల్‌ కలెక్టర్‌ కు ఓరుగల్లు కన్స్యూమర్‌ ప్రొటెక్షన్‌ కౌన్సిల్‌ , సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా మంగళవారం వినతిపత్రం సమర్పించారు. తమ వినతిపై అడిషనల్‌ కలెక్టర్‌ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సహవిద్యాకార్యక్రమాలు గతంలో వలె జరుగడం లేదని, విద్యాలయాల్లో విద్యతో పాటు దేశభక్తి, సామాజిక, నైతిక విలువలు, జీవన నైపుణ్యాలను పెంపొందించేవిధంగా ఉండాలని,…

Read More
Warangal Voice

ముగ్గురు మావోయిస్టు కొరియర్ల అరెస్ట్‌

వరంగల్‌ వాయిస్‌, ములుగు: ముగ్గురు మావోయిస్టు కొరియర్లను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం వారి అరెస్ట్‌ ను చూపిన వెంకటాపురం సీఐ కె. శివప్రసాద్‌ మంగళవారం వివరాలు వెల్లడిరచారు. 25న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వెంకటాపురం మండలం కొండాపురం గ్రామ శివారులోని బిడ్జి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు కొండాపురం వైపు నుంచి అలుబాక వైపునకు అనుమానాస్పద స్థితిలో నడుచుకుంటూ బ్రిడ్జి సమీపానికి వచ్చి పోలీసులను చూసి పారిపోతుండగా వెంబడిరచి పట్టుకున్నామన్నారు. వారి…

Read More
Warangal Voice

వీఆర్ఏలు సమస్యలు పరిష్కరించండి

వరంగల్ వాయిస్, నర్సంపేట : వీఆర్ఏ రాష్ట్ర జేఏసీ ఆదేశాల మేరకు వీఆర్ఏల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మొండి వైఖరి కి నిరసనగా తహసీల్దార్ కార్యాలయంలో 2వ రోజు సమ్మె కొనసాగుతుంది. ఈ సమ్మెకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల వీఆర్వో సంఘం సంఘీభావం తెలుపారు. సమ్మెను ఉద్దెశించి వీఆర్ఏలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, పీసీసీ సభ్యుడు పెండెం రామానంద్, కౌన్సిలర్ వేముల సాంబయ్య మాట్లాడుతూ వీఆర్ఏల సమస్యలు న్యాయమైనవి, వారికి పే స్కేల్ జీవో వెంటనే…

Read More
Warangal Voice

ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ కుశల్ సంజయ్ కు స్థానం

వరంగల్ వాయిస్, కాజీపేట : కుశల్ సంజయ్ బుక్ ఆఫ్ రికార్డ్ 197 యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ (యూఎన్ఓ) గుర్తించిన దేశాల పేర్లు, జాతీయ జెండాను చూసి వాటి రాజధాని కరెన్సీ భాషలను గుర్తించి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా స్థానం సంపాదించాడు. కుశల్ సంజయ్ పోతుమారి (9), 3వ తరగతి, వరంగల్ జిల్లా, కాజీపేట మండలం మండికొండకు చెందిన ప్రమోద్, సంయుక్త ల కొడుకు. గిన్నిస్ వరల్డ్ ఓల్డ్ బుక్ ఆఫ్ రికార్డు కూడా…

Read More
Warangal Voice

రాగి దామోదర్ కు మిమిక్రీలో అవార్డు ప్రదానం

వరంగల్ వాయిస్, హైదరాబాద్ : మయూరి ఆర్ట్స్ , తెలంగాణ అర్ట్స్ కల్చరల్ అకాడమీ, (భవిరి అర్ట్స్ )అధినేత మిమిక్రీ శివ ఆధ్వర్యంలో సోమవారము రాత్రి 8 గంటలకు హైదరాబాద్ చిక్కడపల్లి లో శ్రీ త్యాగరాయ గానసభ మెయిన్ హాలులో విశ్వ సంస్కృతి నంది పురస్కారాలు 2022 నిర్వహించారు. ప్రతిభ కల్గిన కొంతమంది మిమిక్రీ ఆర్టిస్టులకు ఈ నంది అవార్డులను అందజేశారు. ఇందులో భాగంగా మన వరంగల్ జిల్లాలోని 35 డివిజన్ శివనగర్ ప్రాంతానికి చెందిన మిమిక్రీ…

Read More
Warangal Voice

రాష్ట్రపతి ముర్ము చిత్రపటాల బహూకరణ

వరంగల్ వాయిస్, మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం, జిల్లా కలెక్టర్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ లలో భారత రాష్ట్రపతి గిరిజన మహిళ ద్రౌపది ముర్ము చిత్ర పటాన్ని మహబూబాబాద్ జిల్లా బీజేపీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోత్ హుస్సేన్ నాయక్ సమక్షంలో బహూకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వద్దిరాజు రామచంద్ర రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజవర్ధన్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు యాప సీతయ్య,…

Read More
Warangal Voice

ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మంద నరేష్ వరంగల్ వాయిస్, హనుమకొండ : జిల్లాలో ఉన్న ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని అంబేద్కర్ స్టూడెంట్ ఫెడరేషన్ గిరిజన శక్తి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. అనంతరం ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి వినతి పత్రం ఇచ్చినప్పటికీ ఇప్పటి…

Read More