Skip to main content

Warangalvoice

GKM

Warangal Voice

ముగ్గురు గంజాయి స్మగ్లర్లపై పీడీ యాక్ట్

క్రయవిక్రయాలు జరిపిన వారిపై కఠిన చర్యలు యువతకు మత్తు వ్యసనాలకు బానిస కావొద్దు వరంగల్ సీపీ డా. తరుణ్ జోషి వరంగల్ వాయిస్, పరకాల: పరకాల పోలీస్ స్టేషన్ పరధిలో గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ముగ్గురిపై వరంగల్ పోలీస్ కమిషనర్ పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు. గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ములుగు జిల్లా వెంకటపురం మండలం లక్ష్మీ దేవి పేట్ చెందిన కమ్మగాని రాంమూర్తి, కమ్మగాని చందుతో పాటు జయశంకర్ భూపాల్ పల్లి…

Read More
Warangal Voice

నేటినుంచి శ్రావణమాసం ఆరంభం

వ్రతాలు, నోములకు పెద్దపీటవరంగల్ వాయిస్, జూలై28 : తెలుగు మాసాల్లో ఐదో మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసం వర్షఋతువులో వస్తుంది.. కనుక విరివిగా వర్షాలు కురుస్తాయి. ఈ నెల హిందువుల లోగిళ్ళు ఆలయాలను తలపిస్తాయి. విష్ణువు, లక్ష్మీదేవులకు అత్యంత ఇష్టమైన మాసం శ్రావణ మాసం.. ఈ నెలలో మహిళలు వ్రతాలు, నోములు, పూజలను ఆచరిస్తారు. ఈ నెలలలో ఆచరించే పూజల వలన విశేష ఫలితాలు లభిస్తాయని పెద్దల చెబుతారు. పౌర్ణమి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో…

Read More
Warangal Voice

ముగిసిన ఆషాడ మాసం

చివిరి అమావస్యను చుక్కల అమావాస్యగా పరిగణింపు వరంగల్జూ వాయిస్, 28(ఆర్‌ఎన్‌ఎ): నేడు చుక్కల అమావాస్య. ఆషాఢమాసంలోని చివరి రోజైన అమావాస్యను చుక్కల అమావాస్య అంటారు, దీని గురించి ఆధునిక కాల యువతకు అంతగా తెలిసి ఉండదు. ఈ రోజున పితృదేవతలను స్మరించుకున్నా, గౌరీవ్రతం చేసినా, దీపపూజ నిర్వహించినా గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అమావాస్య రోజు సూర్యుడు, చంద్రుడు ఆకాశంలో ఒకే చోట సవిూపంగా చేరినప్పుడు అమావాస్య ఏర్పడుతుంది. తర్వాత సూర్యుని నుండి చంద్రుడు ప్రతిదినం…

Read More
Warangal Voice

స్మార్ట్ బస్ షెల్టర్లు.. ఉత్తముచ్చటేనా?

న‌గ‌రంలో 121 ఏర్పాటుకు ప్ర‌తిపాద‌న‌లు నేటికీ ముందుకు ప‌డ‌ని అడుగులు ఇబ్బందులో ప్ర‌జ‌లు మొద్దునిద్ర‌లో బ‌ల్దియా అధికారులు రాష్ట్రంలో రెండో అతి పెద్ద న‌గ‌రంగా అభివృద్ధి చెందుతున్న వ‌రంగ‌ల్ న‌గ‌రాన్ని హైద‌రాబాద్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా అభివృద్ధి చేస్తున్న‌ట్లు పాల‌కులు, ప్ర‌జాప్ర‌తినిధులు చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు నీటి మూట‌లుగా మారుతున్నాయి. అధికారుల అల‌స‌త్వం, పాల‌కులు ప‌ట్టింపులేని త‌నంతో న‌గ‌రం మూడు అడుగులు ముందుకు.. ఆరు అడుగులు వెన‌క్కి వెళ్తోంది. న‌గరంలో నూత‌నంగా చేప‌ట్టాల్సిన ఎన్నో ప‌థ‌కాలు కేవ‌లం కాగితాల‌కే…

Read More
Warangal Voice

75 ఏండ్ల స్వాతంత్ర భారతం.. దక్కని స్వాతంత్య్ర ఫలం

దుర్విచక్షణ, అసమానతలను అధిగమించి దేశీయంగా ప్రగతి సాధించబడాలనేది రాజ్యాంగ నిర్మాతల అభిమతం. కానీ స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు అవుతున్నా అది అందని ద్రాక్షగా మిగిలిపోయింది. భారతీయుల సగటు ఆయుర్ధాయాన్ని నేటికీ కూడా కులమే నిర్దేశిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం వెలువరించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే అధ్యయనం అగ్రవర్ణాలతో పోలిస్తే.. ఎస్సీ, ఎస్టీల జీవిత కాలంలో నాలుగు నుంచి ఆరేండ్లు తగ్గుదలగా ఉన్నట్లుగా చెబుతున్నది. ఆయా సామాజిక వర్గాల సగటు ఆయుఃప్రమాణంతో 20 ఏండ్ల క్రితం 4.6…

Read More
Warangal Voice

కాంగ్రెస్ సత్యాగ్రహ..

సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ విచారణపై ఆగ్రహం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణుల దీక్షలు అక్రమ కేసులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ హనుమకొండలో ‘నాయిని’ ఆధ్వర్యంలో నిరసన వరంగల్ వాయిస్, హనుమకొండ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఈడీ అక్రమ నోటీసులు జారీ చేయడాన్ని, రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆదేశాల మేరకు బుధవారం కాంగ్రెస్ పార్టీ హనుమకొండ, వరంగల్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా…

Read More
Warangal Voice

చెట్టు కింద పాలన.. ప్ర‌జ‌ల‌తో మంత్రి ఎర్రబెల్లి మాటా మంతీ!

సింగ‌రాజుప‌ల్లిని మండ‌ల కేంద్రం చేయాలని వినతిపరిశీలిస్తామని హామీ వరంగల్ వాయిస్, జనగామ: నిత్యం జ‌నంలోనే, జ‌నంతోనే ఉండే మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, త‌న స్థాయి, స్థానం కోసం ఏనాడూ చూడ‌రు. జ‌నంతో ఉండ‌ట‌మే ముఖ్య‌మ‌నుకుంటారు. అలా… అనేక సంద‌ర్భాల్లో ప్ర‌వ‌ర్తించిన మంత్రి మ‌రోసారి త‌న రూటే సెప‌రేట‌ని నిరూపించారు. బుధవారం పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో మాజీ రాష్ట్ర ప‌తి అబ్దుల్ క‌లామ్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు వెళ్తూ జ‌న‌గామ జిల్లా లింగాల ఘ‌న్‌పూర్ మండ‌లం కుందారం (ప‌టేల్ గూడెం)…

Read More
Warangal Voice

బైక్ కవర్లో పైసలు మాయం

షాపులోకి వెళ్లొచ్చేసరికి అపహరించిన దుండగులు రూ.4లక్షలు చోరీ చేశారంటున్న బాధితుడు స్టేషన్ లో ఫిర్యాదు.. పోలీసుల విచారణ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఘటన వరంగల్ వాయిస్, మహబూబాబాద్: ఓ రైతు బ్యాంకు ఖాతా నుంచి డ్రా చేసుకొని నగదును తన ద్విచక్ర వాహనంలోని ట్యాoకు కవర్ లో పెట్టుకొని బయలుదేరి మార్గ మధ్యలో ఓ షోరూమ్ ఎదుట పార్కింగ్ చేసి లోపలికి వెళ్లి బయటకు వచ్చే సరికే దుండగులు 4 లక్షల రూపాయలు చోరీ చేసిన సంఘటన…

Read More
Warangal Voice

ప‌ట్టుద‌ల‌తోనే ఏదైనా సాధ్యం

అబ్దుల్ క‌లామే అందుకు నిద‌ర్శ‌నం మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పాల‌కుర్తి జడ్పీ పాఠ‌శాల‌లో అబ్దుల్ క‌లామ్ విగ్రహావిష్క‌ర‌ణ వరంగల్ వాయిస్, పాలకుర్తి: పట్టుదలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని, అందుకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ క‌లామ్ జీవితమే నిదర్శమని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కొనియాడారు. బుధవారం జ‌న‌గామ జిల్లా పాల‌కుర్తి జిల్లా ప‌రిష‌త్ పాఠ‌శాల‌లో ఏపీజే అబ్దుల్ క‌లామ్ విగ్ర‌హాన్ని ఆయన ఆవిష్క‌రించారు. పదో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో…

Read More
Warangal Voice

రేపటి నుంచి దత్త క్షేత్రంలో శ్రావణ మాసోత్సవాలు

వరంగల్ వాయిస్, ములుగు రోడ్: నగరంలోని శ్రీ గణపతి సచ్చిదానంద వరద దత్త క్షేత్రంలో ఈ నెల 29 వ తేదీ శ్రావణ మాసో ఉత్సవాలు నెల రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్టు వరద దత్త క్షేత్రం ట్రస్ట్ సభ్యులు అడ్డగుడి వెంకటేశ్వరులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రావణ మాసంలో ఈ నెల 29 తేదీ మొదటి శుక్రవారం అమ్మవారికి పండ్లతో అర్చన ఆగస్ట్ 5వ తేదీన వరలక్ష్మి వ్రతాలు లక్ష్మీ…

Read More