Skip to main content

Warangalvoice

GKM

Vote for Gujjula Premender Reddy

గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి ఓటేయండి

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి వరంగల్ వాయిస్, వరంగల్ : తూర్పు నియోజకవర్గంలో వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఉపఎన్నిక సందర్బంగా గురువారం వరంగల్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జి కామారెడ్డి శాసనసభ్యుడు కాటిపల్లి వెంకటరమణా రెడ్డితో కలిసి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ వరంగల్ ఎల్ఐసీ మెయిన్ బ్రాంచ్, ఎంజీఎం ఎదురుగా గల ఎల్ఐ సీ బ్రాంచ్, పలు విద్యా సంస్థలు, పలు ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగులను కలసి వారితో ముచ్చటించారు. నిరుద్యోగులను మోసం…

Read More
Awareness of gas safety measures

గ్యాస్ భద్రత చర్యలపై అవగాహన

వరంగల్ వాయిస్, హనుమకొండ : ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ తమ వంట గ్యాస్ వాడకం దారులకు ప్రాథమిక భద్రతలో భాగంగా ఇంటింటికి తమ డెలివరీ సిబ్బంది సందర్శించి వాడకం దారులు వినియోగిస్తున్న ఇండేన్ గ్యాస్ పనితీరును‌ గమనించి‌ తొమ్మిది ఆంశాలతో కూడిన ప్రశ్నావళిని డెలివరి బాయ్ ఆప్ ద్వారా ఆయిల్ కంపెనీకి‌ అనుసందానం చేస్తారని ఉమ్మడి ఆంద్రప్రదేశ్ డీలర్ల పూర్వ ప్రధాన కార్యదర్శి పీవీ.మదన్ మోహన్ తెలిపారు. ఇటీవల జరిగిన గ్యాస్ ప్రమాదాలు పేద…

Read More
Stand in support of Elephants Rakesh Reddy

ఏనుగుల రాకేష్ రెడ్డికి మద్దతుగా నిలబడండి

వీడియో విడుదల చేసిన రెడ్ బస్ సీఈఓ ఫణీంద్ర సామ వరంగల్ వాయిస్, హనుమకొండ : ఏనుగుల రాకేష్ రెడ్డికి మద్దతుగా నిలబడండని రెడ్ బస్ సీఈఓ ఫణీంద్ర సామ పట్టభద్రులను కోరారు. గురువారం ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఓ వీడియో విడుదల చేశారు. రాకేష్ బిట్స్ పిలానీలో తన జూనియర్ అని, బిట్స్ పిలాని రోజుల్లో రాకేష్ రెడ్డి ఆల్రౌండర్, చదువులతో పాటు, విద్యార్థి నాయకుడిగా ప్రధాన కార్యదర్శిగా పని…

Read More
Dukkitedu died due to electric shock

విద్యుత్ షాక్ తో దుక్కిటేద్దు మృతి

వరంగల్ వాయిస్, వెంకటాపూర్ : మండలంలోని మల్లయ్యపల్లి గ్రామంలో విద్యుత్ షాకుతో దుక్కిటేద్దు మృతి చెందింది. రైతు హట్కర్ రూపు సింగ్ తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఎద్దు రాకపోవడంతో చుట్టు పరిసరాలలో పరిశీలించగా, విద్యుత్ షాక్ తో ఎద్దు మృతిచెంది ఉందని ఆయన పేర్కొన్నారు. మృతి చెందిన ఎద్దు విలువ 50 వేలు ఉంటుందని పేర్కొన్నారు. విద్యుత్ అధికారులు పరిశీలించి పంచనామా చేశారు. ప్రభుత్వం తరుపున ఆదుకోవాలని బాధిత రైతు అధికారులను కోరారు.  

Read More
BJP and BRS do not have the right to ask for the vote of graduates

పట్టభద్రుల ఓటును అడిగే అర్హత బీజేపీ, బీఆర్ఎస్ లకు లేదు

వరంగల్ వాయిస్, తొర్రూరు : మండలంలోని వెలికట్టే గ్రామంలో గల స్థానిక రామ ఉపేందర్ ఫంక్షన్ హాల్ లో గురువారం వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల పట్టభద్రుల సన్నాహాక సమావేశం పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి సభాధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల అభ్యర్థి తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ…

Read More
తీన్మార్ మల్లన్నను గెలిపించండి

తీన్మార్ మల్లన్నను గెలిపించండి

పోపా రాష్ట్ర అధ్యక్షుడు శామంతుల శ్రీనివాస్ వరంగల్ వాయిస్, వరంగల్ : తెలంగాణ ప్రశ్నించే గొంతుక, నిజాన్ని నిర్భయంగా తెలిపే వ్యక్తి తీన్మార్ మల్లన్నను భారీ మెజారిటీతో గెలిపించాలని, తెలంగాణ రాష్ట్ర పోపా అధ్యక్షుడు, న్యాయవాది, కాంగ్రెస్ నాయకులు శామంతుల శ్రీనివాస్ గురువారం శివనగర్ ప్రచారంలో పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యావంతులు, మేధావులు ఒక్కసారి అలోచించి ఓటు వేయాలని, కాంగ్రెస్ శ్రేణులు కొండా దంపతుల ఆధ్వర్యంలో కార్యకర్తలు ఇంటింటికి తిరిగి విద్యావంతుల ఓటర్లను కాంగ్రెస్…

Read More
Sree Venkateswara Swamy Kalyana Mahotsavam in splendor

వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

వరంగల్ వాయిస్, దామెర : దామెర మండలం ల్యాదళ్ల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన హనుమకొండ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి-సుధేష్ణ దంపతులు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పిట్టల రమేష్ దంపతులు, రామంచి నిరంజన్ రాధిక, రాజనందం-హైమ, గునుగంటి రమేష్ దంపతులు,…

Read More
Youth commits suicide in Govardhanagiri

గోవర్ధనగిరిలో యువకుడి ఆత్మహత్య

వరంగల్ వాయిస్, రఘునాథపల్లి : మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో గల దర్గా సమీపంలో గురువారం ఉదయం యువకుడు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం భూపాలపల్లి మండలం నేరేడుపల్లి గ్రామానికి చెందిన బర్ల హరీష్ (35)అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేవాన్ని జనగామ ఏరియా హాస్పిటల్ కు తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు.  

Read More
Special Pujas of GSSR in Shri Matsyagiri Temple

శ్రీ మత్స్యగిరి దేవాలయంలో జీఎస్సాఆర్ ప్రత్యేక పూజలు

వరంగల్ వాయిస్, శాయంపేట : మండల కేంద్రంలోనీ శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో గురువారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే జీఎస్సార్ కు ఆలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచార్యులు, చైర్మన్ సామల భిక్షపతి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో పూజలు చేశారు. మండల కేంద్రానికి చెందిన జెన్న కృపాకర్ రెడ్డి ఆలయానికి గోవిందరాజస్వామి వారి ఏనుగు రథాన్ని బహూకరించగా, ఆ రథాన్ని ఎమ్మెల్యే జీఎస్సార్ చేతుల మీదుగా…

Read More
Let's win Theenmar Mallanna as MLC

తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీగా గెలిపించుకుందాం

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వరంగల్ వాయిస్, శాయంపేట : ప్రజల తరుఫున ప్రశ్నించే వ్యక్తి తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీగా గెలిపించుకుందామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గురువారం శాయంపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల తరుఫున ప్రశ్నించే వ్యక్తి తీన్మార్ అని…

Read More