Skip to main content

Warangalvoice

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి

జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు బ్యాంకు లింకేజీ ద్వారా రూ. 460 కోట్ల రుణాలు.. మహిళా సంఘాల ప్రగతిపై కలెక్టర్ హర్షం వరంగల్ వాయిస్, హనుమకొండ : మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, మహిళలు ఆర్థికాభివృద్ధి సాధిస్తేనే కుటుంబంతో పాటు గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. బుధవారం హసన్ పర్తిలోని ‘సంస్కృతి విహార్’లో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ),…

Read More