సాదాసీదాగా బడ్జెట్ కేటాయింపులు ఆదాయ పన్ను పరిమితి పెంపు రూ.7లక్షలు ఆదాయం రూ.7లక్షలు దాటితే 5 స్లాబుల్లో పన్ను రూ.7 నుంచి 9 లక్షల వరకు 5శాతం పన్ను ఆదాయం రూ.30లక్షలు దాటితే 30శాతం పన్ను భారీగా పెరగనున్న టైర్లు, సిగరెట్ల ధరలు వజ్రాలు, బంగారం, వెండి ధరలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు పెరగనున్న బ్రాండెడ్ దుస్తుల ధరలు విదేశాల నుంచి దిగుమతి అయ్యే రబ్బరు ధర పెంపు భారీగా తగ్గనున్న టీవీలు, మొబైళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు…