Skip to main content

Warangalvoice

మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాల పటిష్ట అమలు

కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అంగన్‌వాడీ కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణ బాల్య వివాహాల నిర్మూలనకు కఠిన చర్యలు చైల్డ్ లైన్ (1098), సఖీ కేంద్రం సేవలపై విస్తృత ప్రచారం వరంగల్ వాయిస్, హనుమకొండ : జిల్లాలో మహిళలు, శిశువులు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులకు అందేలా అధికారులు పటిష్టంగా వ్యవహరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో మహిళా…

Read More