రహదారి మరమ్మతులు చేయండి
హైదరాబాద్‌లో రోడ్లు, భవనాల చీఫ్ ఇంజనీర్‌కు గంట రవికుమార్ వినతి వరంగల్ వాయిస్, వరంగల్ : గుంతలు పడి, ఇనుప చువ్వలు తేలి ప్రమాదకరంగా మారిన వరంగల్ బట్టల బజార్ రైల్వే ఓవర్ బ్రిడ్జితో పాటు ఇతర ఆర్ అండ్ బీ రహదారుల మరమ్మతులు చేపట్టాలని బీజేపీ నేత గంట రవికుమార్ కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌లో సోమవారం ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్ (రోడ్స్ అండ్ సీ ఆర్ ఎన్) పి.రవీందర్ రావు, ఆర్…