Skip to main content

Warangalvoice

వ్యాపార రంగంలో పద్మశాలీలు ఎదగాలి

డాక్టర్ మార్త రమేష్ ఘనంగా ‘పద్మశాలి వ్యాపార్ నెట్‌వర్క్’ మీట్ వరంగల్ వాయిస్, హైదరాబాద్ (లక్డీకాపూల్) : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పద్మశాలీలు వ్యాపార రంగంలో విశేష అభివృద్ధి సాధించాలని, అందుకోసం పరస్పర సహకారం అవసరమని ప్రముఖ సామాజిక వేత్త డాక్టర్ మార్త రమేష్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని ఎఫ్ టీసీసీఐ భవనంలో ‘పద్మశాలి వ్యాపార్ నెట్‌వర్క్ (వీపీఎన్)’ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వ్యాపారవేత్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించిన…

Read More