బతుకమ్మ ముసుగులో లిక్కర్ స్కామ్
కెసిఆర్ బిడ్డకు తప్ప ఇతరులకు భద్రత ఏదీ కవిత తీరుపై మండిపడ్డ వైఎస్ షర్మిల ట్యాంక్‌బండ్‌పై రాణీరుద్రమ, చాకలి ఐలమ్మకు నివాళి ఆకస్మిక ధర్నాతో ట్రాఫిక్ జామ్..అరెస్ట్ చేసిన పోలీసులు వరంగల్ వాయిస్,హైదరాబాద్: కెసిఆర్ బంగారు తెలంగాణలో ఆయన కూతురు, ఎమ్మెల్సీ అయిన ఒకే ఒక్క మహిళకు రక్షణ ఉందని.. సీఎం కేసీఆర్ బిడ్డకే భద్రత ఉందని, మిగతా వారికి రక్షణ లేదని.. వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ…