ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
21 ఏళ్ల తర్వాత అపూర్వ కలయిక చిన్ననాటి సంగతులను పంచుకున్న 2002-03 బ్యాచ్ ఒకరి ఒకరం.. ఆపదలో అందరం అంటూ బాసలు వరంగల్ వాయిస్, హనుమకొండ : ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము.. చదువులమ్మ చెట్టు నీడలో అంటూ కలిసిమెలసి గడిపిన తమ బాల్య స్మృతులను 21 ఏళ్ల తర్వాత కలిసిన జడ్పీహెచ్ఎస్ 2002-03 బ్యాచ్ విద్యార్థులు గుర్తు చేసుకున్నారు. సంతోషంలో దుఖంలో అంతా ఒక్కటై ఒకరికి..ఒకరం తొడుంటామని ఉమ్మడిగా భరోసాను కల్పించుకున్నారు. ఇదంతా…