Warangalvoice

Extensive campaigning by Congress leaders

కాంగ్రెస్ నేతల విస్తృత ప్రచారం

వరంగల్ వాయిస్, పరకాల : కాంగ్రెస్ పార్టీ బలపరచిన వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయాన్ని ఆకాంక్షిస్తూ, పరకాల శాసనసభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి నాయకత్వంలో శనివారం ఉదయం పరకాల పట్టణంలోని పట్టభద్రులను కాంగ్రెస్ నేతలు, నాయకులు కలిసి ప్రచారం చేశారు. బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ రెండవ వరుసలోని తీన్మార్ మల్లన్న ఎదురుగా ఉన్న బాక్స్ లో మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతూ,…

Read More