చరిత్ర, సంస్కృతిపై అవగాహన పెంచుకోవాలి
రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు వికాస్ హైస్కూల్‌లో ‘ఇంటాక్’ డ్రాయింగ్ పోటీలు ‘లైఫ్ ఆఫ్ ట్రీ’ అంశంపై విద్యార్థుల ప్రతిభ విజేతలకు బహుమతుల ప్రదానం వరంగల్ వాయిస్, హనుమకొండ : హనుమకొండ రెడ్డి కాలనీలోని వికాస్ హైస్కూల్‌లో గురువారం ఇంటాక్ (INTACH) హనుమకొండ చాప్టర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు ఘనంగా నిర్వహించారు. “లైఫ్ ఆఫ్ ట్రీ” అనే అంశంపై నిర్వహించిన ఈ పోటీల్లో నగరంలోని వివిధ పాఠశాలల నుంచి సుమారు 57 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని…