అభివృద్ధి, సంక్షేమంలో మనమే నంబర్ వన్
8ఏండ్లలోనే అద్భుత తెలంగాణ ఉద్యమ నేతే సీఎం కావడం రాష్ట్రానికి వరం కేసీఆర్ నేతృత్వంలో దేశంలోనే అగ్రగామిగా రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణకు ఎదురులేదు సంపద పెంచు, అందరికీ పంచు అనే పద్ధతిలో పాలన వరంగల్ సమగ్ర అభ్యున్నతికి ఎన్నో పథకాలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దేశంలో ఎక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రం ఊహకు కూడా అందని ఆదర్శవంతమైన పథకాల అమలుతో తెలంగాణ అగ్రగామిగా దూసుకెళుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి…