ఈ కొలువు మాకొద్దు
అరకొర వేతనం.. వెట్టిచాకిరీతో సతమతం నెరవేరని పాలకుల హామీలు పట్టించుకోని ప్రభుత్వం 9 నుంచి వీఆర్‌ఏల నిరసన బాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరిస్తాం.. వయోభారంతో ఇబ్బంది పడుతున్న వారి కుటుంబంలో ఎవరికైనా ఒకరికి ఉద్యోగమిచ్చి ఆదుకుంటాం..అర్హతగల వారందరికీ ప్రమోషన్లు ఇవ్వడంతోపాటు పే స్కేల్ వర్తింపజేస్తామంటూ 2020 సెప్టెంబర్ 9న ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ నేటికీ అమలుకు నోచుకోలేదు. ఎనిమిది సంవత్సరాలుగా ఉద్యోగ భద్రత లేక చాలీచాలని జీతంతో, వీఆర్‌ఏలు…