Warangalvoice

Bhadrakali Shakambari festivities begin in earnest

శాకంబరి శరణం మమ:

అంగరంగ వైభవంగా ముగిసిన భద్రకాళి నవరాత్రోత్సవాలు 4 టన్నుల పండ్లు, కూరగాయలతో అమ్మవారి అలంకరణ సేంద్రియ పద్ధతిలో పండిరచిన వ్యవసాయ క్షేత్రాలనుంచి సేకరణ జోరువానలోనూ తరలి వచ్చిన భక్తులు భారీ బందోబస్తు చేసిన పోలీసులు జై భద్రకాళీ.. జై జై శాకంబరి మాత.. అంటూ భక్తులు భక్తిభావంతో పులకించి పోయారు. అమ్మవారి శాకంబరి నవరాత్రులు బుధవారం వైభవంగా ముగిశాయి. చివరి రోజు భద్రకాళి మాత శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అలంకరణ కోసం సేంద్రియ పద్ధతిలో…

Read More
Warangal Voice

జర జాగ్రత్త..

అడుగుకోగుంత.. ఆదమరిస్తే తంటా వర్షపునీటితో నిండిన గుంతలు మహా నగరంలో రోడ్లపై పొంచి ఉన్న ప్రమాదం చొద్యం చూస్తున్న బల్దియా స్టేషన్‌ రోడ్‌ లో పెద్ద గుంతను పూడ్చిన ట్రాఫిక్‌ పోలీసులు మహా నగర ప్రజలు అడుగు బయట పెట్టాలంటేనే వణుకు పుట్టే పరిస్థితి నెలకొంది. నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఎక్కడ గుంత ఉందో.. అది ఎంత లోతు ఉంటుందో తెలియక వాహనదారులు తికమక పడుతున్నారు. రాత్రి వేళల్లో ఈ పరిస్థితి మరీ…

Read More
Warangal Voice

ఊరూ వాడ.. వరద

తగ్గని వాన జోరు.. ఎటూ చూసిన నీళ్ల హోరు ఇండ్లలోకి వరద నీరు లోతట్టు ప్రాంతాలు జలమయం, కొట్టుకపోయిన రోడ్లు భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అటవీ గ్రామాల జలదిగ్బంధం గోదావరి ఉధృతిని పరిశీలించిన మంత్రి సత్యవతి రాథోడ్‌ వాన జోరు తగ్గడం లేదు.. వరద హోరు ఆగడం లేదు.. చెరువులు మత్తళ్లు దుముకుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గోదావరి పరవళ్లు తొక్కుతోంది. వరంగల్‌ మహా నగరంతో పాటు జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో కాలనీలు జలమయమయ్యాయి. పలు అటవీ…

Read More
Bhadrakali Temple

సమస్యలు మమ:

‘భద్రకాళి’ సన్నిధిలో అంతా ఆగమాగం సమయపాలన పాటించని సిబ్బంది ఇష్టారాజ్యంగా పార్కింగ్‌ చెప్పుల స్టాండ్‌ ఉన్నా ఉపయోగమే లేదు ప్రసాదాల కోసం ఎండలోనే క్యూ విడిది సౌకర్యాన్ని వినిపించుకోని ఆలయ అధికారులు బిచ్చగాళ్లతో బెంబేలెత్తుతున్న భక్తులు శ్రీ భద్రకాళీ దేవస్థానంలోని అమ్మవారిని తనివితీర దర్శించుకుందామని వచ్చే భక్తులకు ఇక్కడి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఆలయ పరిధిలో లెక్కకు మించి సిబ్బంది ఉన్నా ఎవరు ఎక్కడ విధులు నిర్వహిస్తారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఇందులో చాలా మంది…

Read More
Nazar on Nala

నాలాలపై నజర్‌

నడుం బిగించిన బల్దియా అడ్డంకుల గుర్తింపునకు నాలుగు ప్రత్యేక బృందాలు అసంపూర్తి నిర్మాణాలపై కమిషనర్‌ సీరియస్‌ ‘వరంగల్‌ వాయిస్‌’ కథనాలతో స్పందన నగరం ముంపునకు కారణమవుతున్న నాలాలపై వరంగల్‌ మహా నగరపాలక సంస్థ నజర్‌ పెట్టింది. నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలను త్వరితగతిన గుర్తించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. వరద నీరు సాఫీగా వెళ్లకుండా అడ్డుపడుతున్న ఆక్రమణల తొలగింపునకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టేందుకు సిద్ధపడుతోంది. ‘వరంగల్‌ వాయిస్‌’ దినపత్రికలో వరుసగా వస్తున్న కథనాలకు బల్దియా కమిషనర్‌…

Read More
If you study with interest.. Desired job

ఇష్టపడి చదివితేనే.. కోరుకున్న కొలువు

అపోహలు వీడి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి.. బట్టీ పట్టొద్దు.. సమగ్ర అధ్యయనం చేయాలి ఏకాగ్రతతో చదివితేనే లక్ష్యసాధన సువర్ణావకాశాన్ని జారవిడుచుకోవద్దు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.పార్థసారథి ఆదిలాబాద్‌లో ఉద్యోగార్థులకు అవగాహన ‘‘తమపై తమకు గట్టి నమ్మకం ఉన్నవాళ్లనే విజయం వరిస్తుంది.. అపోహలు వీడి దృఢ సంకల్పంతో ముందుకు దూసుకెళ్లిన వారే విజేతలుగా నిలబడుతారు.. దురాలవాట్లకు దూరంగా ఉంటూ మానసిక ఒత్తిడిని చిత్తు చేస్తూ సడలని ఏకాగ్రతతో చదివితే కోరుకున్న కొలువు సాధించడం అసాధ్యమేమీ కాదు..’’ అని రాష్ట్ర…

Read More
Triple R.. Follow .. Get Job..

త్రిపుల్‌ ఆర్‌.. పాటించు .. ఉద్యోగం సాధించు..

‘‘రీడింగ్ రికార్డ్‌, రివిజన్‌ ’’ తో ప్రిపరేషన్‌ చేయండి ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ముందుకెళ్లండి.. కష్టపడితే అత్యున్నత ఉద్యోగం మీ సొంతం గ్రూప్‌-1 కొడితే సమాజంలో హోదా, ప్రజా సేవలో తృప్తి సువర్ణావకాశాన్ని యువత వదులుకోవద్దు.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి. పార్థసారథి మహబూబ్‌ నగర్‌ లో ఉద్యోగార్థులకు అవగాహన సదస్సు ‘‘కృషితో నాస్తి దుర్భిక్షం.. కష్టే ఫలి అన్నారు పెద్దలు.. కష్టపడితే సాధించనిది లేదు.. ఆకాశమే హద్దుగా ఆత్మవిశ్వాసంతో అహర్నిషలు కష్టపడితే అత్యున్నత కొలువు మీ సొంతం..’’…

Read More
This is the era of jobs.

ఉద్యోగాల యుగమిది..

కష్టపడితే కొలువుమీదే ట్రిపుల్‌ ఆర్‌ ఫాలో కావాలి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి పార్థసారథి ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగాల యుగం నడుస్తోందని, కష్టపడితే కొలువు కష్టం కాదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సి.పార్థసారథి ఉద్యోగార్థులకు పిలుపినిచ్చారు. గురువారం గ్రూప్‌ 1 ఉద్యోగార్థుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.. రీడ్‌, రిమెంబర్‌, రివైజ్డ్‌ (ట్రిపుల్‌ ఆర్‌) సూత్రాలను గుర్తుంచుకోవాలన్నారు. సిలబస్‌ పై స్పష్టత పెంచుకొని ప్రిపరేషన్‌ కొనసాగించాలన్నారు. కష్టపడినోళ్లకే కొలువు దక్కుతుందన్నారు. ఉద్యోగార్థి సోషల్‌ మీడియాకు దూరంగా ఉండి కోరుకున్న…

Read More
If you work hard, the job is yours

కష్టపడితే కొలువు నీదే

అంబేద్కర్‌ భవన్‌ లో గ్రూప్‌-1 అభ్యర్థులకు అవగాహన సదస్సు కృషి, పట్టుదల తోడైతే గ్రూప్‌ -1 నీ సొంతం బేసిక్స్‌ పై పట్టు పెంచుకోవాలి.. ఏకాగ్రతతో చదవి.. పునశ్చరణ చేసుకోవాలి సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలి.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి.పార్థసారథి ‘‘ఒక సంవత్సరం పాటు పట్టు సడలకుండా చదివితే.. భవిష్యత్‌ బంగారుమయం అవుతుంది.. గ్రూప్‌-1 లాంటి ఉన్నతోద్యోగం సాధిస్తే మీ జీవితమే మారిపోతుంది.. అందుకే ప్రిపరేషన్‌ లో ఉన్నప్పుడు సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలి….

Read More
Your future is in your hands..

మీ భవిష్యత్‌ మీ చేతుల్లోనే..

ఏకాగ్రతతో చదివి కొలువు కొట్టండి ఆత్మన్యూనతా భావాన్ని దరిచేరనివ్వొద్దు చదువుపైనే దృష్టి సారించండి.. అనవసర విషయాల్ని పట్టించుకోవద్దు ఇంటర్వ్యూ విధానం రద్దుతో అపోహలకు చెక్‌ ప్రభుత్వ ఉద్యోగం సాధించి బంగారు తెలంగాణ నిర్మాణంలో పాలుపంచుకోండి ఫ్రీ కోచింగ్‌ అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి మార్గనిర్ధేశనం వరంగల్‌ వాయిస్‌, నిజామాబాద్‌: ‘‘మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని, దానిని ఎలా నిర్దేశించుకోవాలన్నది మీ పైనే ఆధారపడి ఉంటుంది’’ అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి స్పష్టం చేశారు….

Read More