కవిత బాటలోనే మాగుంట
ఇడి విచారణకు హాజరుపై ఉత్కంఠ నిర్ణీత సమయం దాటినా రాలేక పోయిన ఎంపి వరంగల్ వాయిస్, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఒంగోలు వైసీపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా కవిత బాటలోనే నడుస్తున్నారు. ఆయనను మార్చి 18న విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. కవిత తమ విచారణకు సహకరించకపోవడంతో ముందు మాగుంట శ్రీనివాసులరెడ్డి వైపు నుంచి మద్యం కుంభకోణం కేసును నరుక్కురావాలని ఈడీ భావిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మార్చి 18న ఈడీ విచారణకు వైసీపీ…