Skip to main content

Warangalvoice

ఘనంగా శ్రీ వారహి ఏసీ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభం

వరంగల్ వాయిస్, హనుమకొండ :నగరంలోని కుమార్ పల్లి లో శ్రీ వారహి హోటల్ చైర్మన్ సుమన్ ఆధ్వర్యంలో గురువారం  నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వారహి ఏసీ ఫ్యామిలీ రెస్టారెంట్ ను స్థానిక కార్పొరేటర్ బైరి లక్ష్మి కుమారి హాజరై ప్రారంభించారు.ఈ సందర్బంగా కార్పొరేటర్ బైరి లక్ష్మి కుమారి మాట్లాడుతూ వారహి హోటల్ నగర ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఈ యొక్క హోటల్ లో ఏసీ మల్టీ క్యూసిన్,ఫ్యామిలీ రెస్టారెంట్, బ్యాంకెట్ హల్స్, బోర్డు రూమ్స్, కాన్ఫరెన్స్…

Read More

నేచర్ 369 ఫ్యామిలీ రెస్టారెంట్ గ్రాండ్ లాంచింగ్‌

   ఏసీ రెస్టారెంట్ ఘ‌నంగా ప్రారంభోత్స‌వం వరంగల్ వాయిస్, హనుమకొండ :హనుమకొండ పెద్ద‌మ్మ‌గ‌డ్డ‌- కేయూసీ రోడ్‌లోని కొత్తూర్ మిర్యాల్‌కార్ కాంప్లెక్స్‌లో నూత‌నంగా ఏర్పాటు చేసిన నేచర్ 369 ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్స‌వం క‌న్నుల‌పండుగగా జ‌రిగింది. సోమ‌వారం ఉద‌యం న‌గ‌ర కార్పొరేట‌ర్లు పోతుల శ్రీమాన్‌, తోట వెంక‌న్న‌, చెన్నం మ‌ధు, బొంగు అశోక్‌యాదవ్, మాజీ కార్పొరేట‌ర్ మిర్యాల్‌కార్ దేవేంద‌ర్ హాజరై లాంచ‌నంగా ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. న‌గ‌ర ప్ర‌జ‌లకు నాణ్య‌మైన‌, ఆరోగ్య‌క‌ర‌మైన వంట‌కాల‌ను అందించాల‌ని, ప్ర‌ముఖ హోట‌ళ్ల…

Read More

పరకాలలో పర్యటించిన కేటీఆర్..

వరంగల్ వాయిస్, పరకాల : గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి  అధ్యక్షతన,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి  సహకారంతో పోచంపల్లి ఫౌండేషన్ వారి సౌజన్యంతో ఆదివారం పరకాల పట్టణంలోని లలిత కన్వెన్షన్ లో మహిళలకు కుట్టు మిషన్లు,కేసీఆర్ కిట్లు పంపిణీ కార్యక్రమంలో  బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రివర్యులు కేటీఆర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా పరకాల, నడికుడ మండలాలకు చెందిన మహిళలకు కుట్టు మిషన్లు,కేసీఆర్ కిట్లను అందచేశారు.అనంతరం పరకాల…

Read More
indiramma illu

ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు

వరంగల్ వాయిస్, కరీమాబాద్ : అండర్ రైల్వే గేటు ప్రాంతంలోని ఉర్సు 40వ డివిజన్ లో శనివారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తమ ఇంటికోసం ముగ్గులు పోసుకున్నారు. కాంగ్రెస్ పాలనలోనే నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆ పార్టీ సీనియర్ నాయకుడు దాసి రాందేవ్ వెల్లడించారు. ఎంపికైన లబ్ధిదారులు వెంటనే ముగ్గు పోసి తమ నిర్మాణాలు ప్రారంభించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మరుపల్ల రవి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, స్థానికులు బి.అకిల్, జి.యుగంధర్,…

Read More
orbit High school

పదవ తరగతి ఫలితాలలో ఆర్బిట్ ప్రభంజనం

వరంగల్ వాయిస్, ఎల్కతుర్తి: నిన్న విడుదల చేసిన 10 వ తరగతి ఫలితాలలో ఎల్లాపూర్ శివారులోని ఆర్బిట్ ఇ- టెక్నో స్కూల్ విద్యార్థినీ, విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారని ప్రిన్సిపల్ & కరస్పాండెంట్ శ్రీ చిట్టి రెడ్డి భగవాన్ రెడ్డి తెలిపారు.పదో తరగతి ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులలో ఎం. వినీల్ రెడ్డి 581, టి. సంజనా రెడ్డి 580, ఏ. విశాల్ రెడ్డి 573 మార్కులు సాధించారు. అలాగే 120 మంది విద్యార్థులలో 90 మార్కులు…

Read More

ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరం

మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ వరంగల్ వాయిస్, హనుమకొండ:జమ్మూ కశ్మీర్ పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిలో అమాయక పర్యాటకుల ప్రాణనష్టం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని భారతమాత బిడ్డలైన 28 మంది పర్యాటకులు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరమని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.ఈ దారుణ ఘటనపై ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, హనుమకొండ జిల్లా భారత రాష్ట్ర సమితి యువజన…

Read More
kothi_ellaiah

కోతి ఎల్లయ్య సేవలు విశిష్టమైనవి

అధ్యాపక వృత్తికి వన్నెతెచ్చిన వ్యక్తి ఆయన జీవన విధానం ఆదర్శప్రాయం వరంగల్ వాయిస్, హసన్ పర్తి : మూడు దశాబ్దాలు ఉత్తమ సేవలు అందించిన గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు కోతి ఎల్లయ అధ్యాపక వృత్తికి వన్నెతెచ్చాడని హసన్ పర్తి బాలికల ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఇన్నంశెట్టి సుమాదేవి అన్నారు. ఆయన జీవన విధానం అందరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా వివిధ ప్రాంతాల్లో 30 ఏళ్లు పనిచేసి హసన్ పర్తి బాలికల హైస్కూల్లో ఉద్యోగ విరమణ…

Read More
Praveens Condolence Meeting At Centenary Baptist Church

Centenary Baptist Church | సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో ప్రవీణ్‌ సంతాప సభ

వరంగల్ సిటీ ఆఫ్ హోప్, క్రైస్తవ హక్కుల రక్షణ సమితి మండల ఫెలోషిప్స్ అండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రెవ.ప్రవీణ్ పగడాల సంతాప సభ హనుమకొండ సెంటినరీ బాప్టిస్ట్ చర్చి(సి బి సి) లో నిర్వహించారు. వరంగల్ వాయిస్, హనుమకొండ : హనుమకొండ జిల్లా వరంగల్ సిటీ ఆఫ్ హోప్, క్రైస్తవ హక్కుల రక్షణ సమితి మండల ఫెలోషిప్స్ అండ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రెవ.ప్రవీణ్ పగడాల సంతాప సభ హనుమకొండ సెంటినరీ బాప్టిస్ట్ చర్చి(సి బి సి) లో…

Read More
SundarRaj

SundarRaj | బీసీ నాయకులు ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలి

బీసీల రాజకీయ పోస్టర్ ఆవిష్కరణ మాజీ కూడా చైర్మన్, బీసీ నేత సుందర్ రాజు యాదవ్ వరంగల్ వాయిస్, భీమదేవరపల్లి : బీసీ నాయకులు ఐక్యంగా ఉండి మన హక్కులు సాదించుకోవాలని బీసీ నేత, మాజీ కూడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజు యాదవ్ అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామంలోని గ్రంథాలయంలో జాతీయ బీసీ నాయకులు మాజీ జడ్పీటీసీ వంగ రవి అధ్యక్షతన బీసీల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి…

Read More