Warangalvoice

Bhadrakali Amma is in the 'Kulla' order

‘కుల్లా’ క్రమంలో అమ్మవారు

శ్రీ భద్రకాళి అమ్మవారి సన్నిధానంలో శాకాంబరీ నవరాత్ర మహోత్సవాలు శనివారం మూడో రోజుకు చేరుకున్నాయి. ఉదయం అమ్మవారిని ‘‘కుల్లా’’ క్రమంలో అలంకరించారు. ‘‘కుల్లా’’ భూమిని ఉద్ధరించిందని, అందుకే అమ్మవారిని ‘కుల్లా’గా పిలుస్తారని ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు తెలిపారు. నారాయణమూర్తిలోని వారాహి శక్తియే ఈ కుల్లా మాత అని పేర్కొన్నారు. అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి శ్రీదేవి కుటుంబ సభ్యులు, కేంద్ర మంత్రి అనిల్‌ రాజార్‌, ఎంపీ ఓంప్రకాష్‌ మాధుర్‌ , మాజీ ఎమ్మెల్యే…

Read More
Bhadrakali in Kapalini ornamentation

కపాలినీ అలంకారంలో భద్రకాళి

శ్రీ భద్రకాళి అమ్మవారి సన్నిధానంలో శాకాంబరీ నవరాత్ర మహోత్సవాలు రెండో రోజు శుక్రవారం వైభవంగా జరిగాయి. ఉదయం అమ్మవారు కపాలినీ అలంకారంలో దర్శనమిచ్చారు. వందలాది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.

Read More
Bhadrakali Shakambari festivities begin in earnest

కాళీ క్రమంలో అమ్మవారు

ఘనంగా భద్రకాళి శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభంభద్రకాళీ దేవాలయంలో శాకాంబరీ ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం మొదటి రోజు అమ్మవారు ఉదయం కాళీ క్రమంలో, సాయంత్రం కామేశ్వరీ అలంకారంలో దర్శనమిచ్చారు. వేడుకలకు భారీగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఘనంగా శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభం తొలి రోజు కాళీ క్రమంలో అమ్మవారు వరంగల్‌ వాయిస్‌, కల్చరల్‌ : నగరంలోని సుప్రసిద్ధ భద్రకాళి దేవాలయంలో గురువారం వైభవంగా శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 4.30 గంటలకు శ్రీ భద్రకాళీ…

Read More